Wednesday, December 19

January Current Affairs

CURRENT AFFAIRS – JAN 6

January Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం కింద ఎకరానికి రూ.4 వేలను ఎప్పటి నుంచి అందజేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది ? జ: మే, 2018 నుంచి 2) రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 9 నుంచి డిగ్రీ వరకూ చదివే విద్యార్థులకు దేశంలోని ప్రఖ్యాత స్థలాలను చూపించేందుకు ఏ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ? జ: భారత్ దర్శన్ జాతీయం 3) ఢిల్లీలో 115 వెనుకబడిన జిల్లా కలెక్టర్లతో జరిగిన అభిలషణీయ జిల్లాల రూపాంతరీకరణ సదస్సును ఎవరు ప్రారంభించారు ? జ: ప్రధాని నరేంద్ర మోడీ 4) ఆర్బీఐ కొత్తగా విడుదల చేయబోయే రూ.10 నోటు మీద ఏ దేవాలయం బొమ్మ ఉంటుంది ? జ: కోణార్క్ దేవాలయం 5) 2018 కేంద్ర బడ్జెట్ ను ఏ రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ? జ: ఫిబ్రవరి 1న 6) ఇండోనేషియాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి ఎవరు ? జ: విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ 7) అఖిల భారత డీజీపీల సదస్సు ఇవాళ్టి నుంచి ఎక్కడ జరుగుతోంది

CURRENT AFFAIRS – JAN 5

January Current Affairs
రాష్ట్రీయం 1) దేశంలోనే తొలిసారిగా ఖాయిలా పడ్డ పరిశ్రమల పునరుద్దరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థ ఏది ? జ: తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ( TIHC) 2) దేశంలోనే మూడు ఉత్తమ పోలీస్ స్టేషన్లలో చోటు దక్కించుకున్న మన రాస్ట్రానికి చెందిన పీఎస్ ఏది జ: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (నోట్: కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ) 3) సాఫ్ట్ వేర్ కంపెనీలకు  క్యాబ్స్ సమకూర్చడం ద్వారా ఎస్పీ యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వ నిర్ణయించింది. అయితే ఎన్ని యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ? జ: వెయ్యి 4) రాష్ట్రంలో పులుల గణనకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది.  ఎన్నేళ్లకోసారి పులులను లెక్కపెడతారు? జ: ప్రతి నాలుగేళ్లకి ( గతంలో జనవరి 2013లో చేపట్టారు ) 5) హైదరాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ప్లాటినమ్ జూబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న నీలిరంగు LED సృష్టికర్త,

CURRENT AFFAIRS – JAN 4

January Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో రూ.23 వేల కోట్లతో SRDP పనులు సిటీలో జరుగుతాయి.  ఇందులో భాగంగా నిర్మించిన అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ ను ఎవరు ప్రారంభించారు ? జ: మంత్రి కేటీఆర్ 2) నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో స్సైస్ పార్క్ ( పసుపు కేంద్రం) ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. ఈ కేంద్రాన్ని ఫిబ్రవరిలో ఎవరు ప్రారంభించనున్నారు ? జ: కేంద్రమంత్రి సురేశ్ ప్రభు 3) విద్యుత్ సరఫరా రంగంలో చేసిన విశేష కృషికి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ అవార్డు తెలంగాణ ట్రాన్స్ కో కి దక్కింది ? జ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్, పవర్ ( CBIP) అవార్డు 4) దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC) తొలి లైసెన్స్ ను ఎవరు దక్కించుకున్నారు ? జ: ఎస్ పి అంచూరి 5) ప్రపంచంలోనే తొలి టైఫాయిడ్ వ్యాక్సిన్ (కాంజుగేడ్ వ్యాక్సిన్ ) గా టైఫ్ బార్ - టీసీవీ కి గుర్తింపు వచ్చింది.  భారత్ బయోటెక

CURRENT AFFAIRS – JAN3

January Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్ గా ఎవరిని నియమించింది ? జ: ఎర్రోళ్ళ శ్రీనివాస్ (సభ్యులుగా ఐదుగురికి అవకాశం ఇచ్చారు ) 2) ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014 కింద తెలంగాణ హైకోర్టును ఎప్పుడు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి ? జ: జూన్ 2, 2018 3) రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పరీక్షకు ఎన్ని పట్టణాలు సిద్దం అయ్యాయి ? జ: 41 4) అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం ను ఎవరికి ప్రదానం చేశారు ? జ: ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న 5) తొడసం వంశస్తుల ఆరాధ్య దైవమైన ఖాందేవుడి జాతర రాష్ట్రంలో ఏ జిల్లాలో జరుగుతుంది ? జ: ఆదిలాబాద్ జిల్లా ( నార్నూర్ లో ) జాతీయం 6) రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల కోసం ఎలక్టోరల్ బాండ్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇవి ఏయే బ్యాంకు శాఖల్లో అమ్ముతారు ? జ: స్టేట్ బ్యాంక్ 7) రక్తదానం చేసే కేం

CURRENT AFFAIRS- JAN 2

January Current Affairs
రాష్ట్రీయం 1) పోలీసుల గస్తీ, దర్యాప్తు, నేరగాళ్ళ గుర్తింపు కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. దాని పేరేంటి ? జ: టీఎస్ కాప్ 2) ప్రజలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పుకోడానికి సీఎం హెల్ప్ లైన్ ఏర్పాటుకు కేసీఆర్ ఎప్పుడు ఆదేశాలిచ్చారు ? జ: 2015 జనవరి 11న (నోట్: వరంగల్ పర్యటనలో సీఎం ప్రకటించారు ) 3) మహిళల్లో గర్భ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం పేరేంటి ? జ: అంతర 4) ప్రైవేటు డయాగ్నస్టిక్స్ కి దీటుగా సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఉచిత రోగ నిర్ధారణ కేంద్రాలకు ఏమని పేరు పెట్టారు ? జ: తెలంగాణ డయాగ్నస్టిక్స్ 5) రాష్ట్రంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఏయే స్టేషన్ల మధ్య నడుస్తుంది ? జ: నాంపల్లి టు ఢిల్లీ 6) ఆఫ్రికా ఖండంలో ఎత్తయిన కిలిమంజారో (5,895 మీటర్లు) పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఆవిష్కరించిన గద్వాల యువకుడు ఎవరు ? జ: ఆడ

CURRENT AFFAIRS – JAN 1

January Current Affairs
మిత్రులందరికీ... నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ ఏడాదిలో మీరు విజయాలు సాధించాలనీ... మీ టార్గెట్ రీచ్ అయ్యేందుకు ... సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. (విష్ణుకుమార్ ఎం, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్ ) రాష్ట్రీయం 1) రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను అందించే సౌకర్యం ప్రారంభమైంది.  దీంతో రైతులకు చెందిన ఎన్ని పంప్ సెట్స్ కు ప్రయోజనం కలగనుంది ? జ: 23 లక్షల పంప్ సెట్లు 2) దేశంలోనే వ్యవసాయానికి  24 గంటలపాటు ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి ? జ: ఒకటి మాత్రమే - తెలంగాణ 3) రాష్ట్రంలో రైతులకు వేటిపై ఇచ్చే రాయితీని ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ లో నమోదు చేయనున్నారు ? జ: ఎరువులపై 4) చైనాలో డ్రాగన్ ఫ్రూట్, అమెరికాలో అమెరికన్ బ్యూటీ పేరుతో పిలిచే పండ్ల సాగును ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది.  వీటికి ఏమని పేరు పెట్టారు ? జ: గులాబీ పం