Sunday, December 16

January Current Affairs

CURRENT AFFAIRS JAN 20

January Current Affairs
రాష్ట్రీయం 1) ఘన వ్యర్థాల భస్మీకరణ, నిర్వహణకు సంబంధించి సాంకేతిక సహకారం అందించేందుకు  ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ? జ: టోక్యో క్లీన్ అథారిటీ (జపాన్) 2) రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడి కింద ఎకరానికి రూ.4వేలు చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  ఖరీఫ్, రబీలకు కలిపి ఏడాదికి ఎన్ని కోట్లు ఖర్చవుతాయి ? జ: రూ.7,969 కోట్లు (నోట్: వానాకాలంలో 1.42 కోట్ల ఎకరాలు, రబీకి 56 లక్షల ఎకరాలు) 3) మన నేలలకు తగ్గట్టుగా అభివృద్ది చేసిన ఏ కొత్త వంగడాన్ని అందుబాటులోకి తెస్తామని ఇక్రిశాట్ ప్రకటించింది జ: వేరు శనగ 4) దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక కార్యదర్శుల సమావేశం వచ్చే నెల 9న ఎక్కడ జరగనుంది ? జ: హైదరాబాద్ లో 5) తెలంగాణలో ఐదు నగరాల్లో ఉచిత వైఫై సేవలు అందించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ నగరాలు ఏవి జ: వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, రామగుండం

CURRENT AFFAIRS – JAN 19

January Current Affairs
రాష్ట్రీయం 1) ఏయే నగరాల మధ్య మోనో రైలు తిప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: కాజీపేట - వరంగల్ మధ్య (15కిమీ) 2) గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించేలా చేపట్టిన పథకం పేరేంటి ? జ: సీతారామ ఎత్తిపోతల పథకం 3) సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా ఎంత నీటిని మళ్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది జ: 100TMCలు 4) రాష్ట్రంలో జనవరి 18న నిర్వహించిన నేరస్థుల సమగ్ర సర్వే ద్వారా ఎంతమంది క్రిమినల్స్ ను పోలీస్ శాఖ గుర్తించింది ? జ: 2.18 లక్షల మంది 5) ఎలక్ట్రానిక్ పరిపాలనా విధానం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నందుకు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా మన రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశాఖకు ఏ అవార్డును ప్రకటించింది జ: నిహిలెంట్ ఈ-గవర్నెన్స్ అవార్డ్ 6) తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారిగా ( ఇంఛార్జ్ ) ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు ? జ: అనూప్ సింగ్ జాతీయం 7) ఢిల్లీల

CURRENT AFFAIRS JAN 17, 18

January Current Affairs
రాష్ట్రీయం 1) అమ్మఒడి కార్యక్రమాన్ని విస్తరించేందుకు కొత్తగా 200 వాహనాలను సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ? జ: 2016 డిసెంబర్ 28న 2) గ్రామీణ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించే ANM లకు టూవీలర్స్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏది ? జ: రెక్కలు 3) రాష్ట్రప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాల్లో దివ్యాంగులకు ఎంత శాతం కోటాను నిర్ణయిస్తూ వికలాంగుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ? జ: 5శాతం 4) నాలుగో విడత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా ఎన్ని చెరువులను పునరుద్దరించనున్నారు ? జ: 5703 5) గుడ్ల ఉత్పత్తిల్లో దేశంలోనే తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ? జ: మూడో స్థానం ( ఏపీ 2వ స్థానం) 6) విశ్వ నట సార్వభౌమ బిరుదును అందుకున్నది ఎవరు ? జ: మోహన్ బాబు 7) రాష్ట్రంలో నేరస్తుల సమగ్ర సర్వేను ఎప్పుడు నిర్వహించారు ? జ: జనవరి 18, 2018 8) స్టాంపులు, రిజిష్ట్రేషన్లలో సంస్కరణ

CURRENT AFFAIRS JAN 15

January Current Affairs
రాష్ట్రీయం 1) విద్యాహక్కు చట్టంలోకి 6 యేళ్ల లోపు పిల్లలను కూడా తీసుకురావాలని సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) నిర్ణయించింది.  అయితే ఇప్పటి వరకూ ఎన్నేళ్ళ లోపు `పిల్లలను ఈ హక్కు పరిధిలోకి చేర్చారు ? జ: 6-14 యేళ్ళ లోపు పిల్లలు 2) ఐనవోలు మల్లన్న (శ్రీ మల్లికార్జున స్వామి) బ్రహ్మోత్సవాలు  ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఐనవోలు ఏ జిల్లాలో ఉంది ? జ: వరంగల్ అర్బన్ (నోట్: సంక్రాంతి పండక్కి మొదలయ్యే బ్రహ్మోత్సవాల 3 నెలలపాటు జరుగుతాయి) 3) జపాన్ సర్కార్ యేటా నిర్వహించే షిప్ ఫర్ వరల్డ్ యూత్ లీడర్స్ కార్యక్రమానికి వెళ్లే భారత్ బృందానికి నాయకత్వం వహిస్తున్న తెలుగు అమ్మాయి ఎవరు ? జ: శ్రీతేజ 4) కంచు మేళం, తాళం, డోలు వాయిద్యంతో సమ్మక్క-సారలమ్మల వీరగాథలను ఆలపించే కళాకారులు ఎవరు ? జ: సకినె రామచంద్రయ్య జాతీయం 5) ఆరు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని ఎవరు ? జ: బెంజిమన్ నెతన్

CURRENT AFFAIRS JAN 13

January Current Affairs
రాష్ట్రీయం 1) కల్యాణ లక్ష్మి పథకం కింద పేద కుటుంబాల్లో పెళ్ళిళ్లకు ఇచ్చే మొత్తాన్ని ఎంతకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: రూ.1,00,116 2) ఎరువుల రాయితీని నేరుగా లబ్దిదారుడికే నగదు బదిలీ  చేస్తూ దేశంలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రాలు ఏవి ? జ: తెలంగాణ, తమిళనాడు 3) రాష్ట్రాల పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా రెండోసారి ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ? జ: ప్రొ. ఘంటా చక్రపాణి (TSPSC ఛైర్మన్) 4) ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా అందించే రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2017కు ఎవరు ఎంపికయ్యారు ? జ: సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ( తావు అనే పుస్తకానికి) 5) కౌన్ బనేగా కరోడ్ పతిలో గెలుచుకున్న రూ.25 లక్షల రూపాయలను బసవతారకం ఆసుపత్రికి విరాళంగా ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ ఎవరు ? జ: పి.వి. సింధు జాతీయం 6) భారత ప్రధాన న్యాయమూర్తిపై న్యూఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సుప్ర

CURRENT AFFAIRS JANUARY 12

January Current Affairs
రాష్ట్రీయం 1) ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ఎవరి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ? జ: జస్టిస్ రాధాకృష్ణన్ 2) హైదరాబాద్ శివార్లలోని జలాశయాలు, చెరువుల్లో ఏ విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి ? జ: సైబీరియా కొంగలు, ఆఫ్రికా డేగలు 3) ఈ ఏడాది హజ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిని ఎంపిక చేసింది ? జ: 4,066 మంది 4) గుట్కా, పాన్ మసలాల అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాది నిషేధం విధించింది.  ఈ నిషేధాన్ని మొదట ఎప్పడు విధించారు ? జ: 2013 జనవరి 9న 5) రైల్ నీర్ అనేది దేనికి సంబంధించినది ? జ: రైల్వే స్టేషన్లలో ప్రయాణీకులకు నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన కార్యక్రమం 6) కృత్రిమ మేధపై అవగాహన, నైపుణ్యానికి హైదరాబాద్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎక్స్ లెన్స్ ను ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది ? జ: నాస్కామ్ (నాస్కమ్ ప్రెసిడెంట్: ఆర్ చంద్రశేఖర్ ) 7) ఇండోనేషియాలోని బాలీ ద్వీప

CURRENT AFFAIRS JANUARY 11

January Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఏ ఎత్తిపోతల పథకం పనులను కేంద్ర జలసంఘం అధికారులు పరిశీలించారు ? జ: కాళేశ్వరం 2) 1940 దశకంలో పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి వారికి హక్కులు వచ్చేలా చేసిన బ్రిటీష్ ప్రొఫెసర్ వర్దంతిని జనవరి 11న జరుపుకుంటున్నారు. అతని పేరేంటి ? జ: హైమన్ డార్ఫ్ జాతీయం 3) నిర్మాణ రంగం, సింగిల్ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలో ఎంత వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర సర్కార్ ఆమోదం తెలిపింది జ: వంద శాతం 4) విమానయాన రంగంలో ఎంత శాతం FDI లకు కేంద్రం అంగీకరించింది ? జ: 49శాతం 5) పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకాన్ని ( MP LADS) ను ఎప్పటి వరకూ కొనసాగించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ? జ: 31.3.2020 వరకూ 6) పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ఒక్కొక్కరికి ఏటా ఎంతమొత్తాన్ని ఎంపీ లాడ్స్ కింద కేంద్రం ఇస్తోంద

CURRENT AFFAIRS JAN 10

January Current Affairs
రాష్ట్రీయం 1) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఎన్ని రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నారు? జ: 35 2) శీతల పానీయాల సంస్థ పార్లే ఆగ్రో కంపెనీకి చెందిన ప్రూటీకి ఎవరు బ్రాండ్ అంబాసిడార్ గా నియమితులయ్యారు ? జ: అల్లు అర్జున్ జాతీయం 3) ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయ సంతతి పార్లమెంటేరియన్ల తొలి సదస్సు జనవరి 2018 లో ఢిల్లీలో జరిగింది.  ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు ? జ. ప్రధాని నరేంద్ర మోడీ (మొత్తం 24 దేశాలకు చెందిన 134 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు) 4) గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి 102 యేళ్ళు (జనవరి 9) పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం ఏంటి ? జ: భారత సంతతి పార్లమెంటేరియన్ల సదస్సు 5) భారత్ లో ప్రవాస భారతీయ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటారు ? జ: జనవరి 9 (నోట్: 1915లో గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన రోజు) 6) ప్రతి యేటా జా

CURRENT AFFAIRS JANUARY 8-9

January Current Affairs
రాష్ట్రీయం 1) కరీంనగర్ లో రూ.25 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణానికి ఎవరు శంకుస్థాపన చేశారు ? జ: మంత్రి కేటీఆర్ 2) రాష్ట్రంలో ఉన్నత విద్యలో ప్రమాణాలకు కొత్తగా ఏ కార్యక్రమాన్ని ఉన్నత విద్యా మండలి ప్రవేశపెట్టనుంది ? జ: క్వాలిటీ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్( ది క్విప్ ) 3)జనగామకు దగ్గరల్లో ఉన్న గజగిరి గుట్టపై చారిత్రక యుగం, బృహత్ శిలా యుగం నాటి ఆనవాళ్ళ కోసం HCU ఏ యూనివర్సిటీతో కలసి పరిశోధనలు చేయనుంది ? జ: కేంబ్రిడ్జి యూనివర్సిటీ (ఇంగ్లండ్) జాతీయం 4) మార్కెట్ లో తక్కువకే పంటను అమ్ముకోవాల్సి వస్తే ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఇలాంటి పథకం మధ్యప్రదేశ్ లో ఇప్పటికే అమల్లో ఉంది. దాని పేరేంటి ? జ: భవంతర్ భుగతాన్ యోజన 5) ప్రపంచ సోలార్ దిగ్గజ కంపెనీల్లో చోటు దక్కించుకున్న మన దేశానికి చెందిన సంస్థ ఏది ? జ: అదానీ గ్రూప్ ( టాప్ 12) 6) ఏ దేశ సరిహద్దుల్లో రూ.416.73 క

CURRENT AFFAIRS JAN 7

January Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలోని రైతులకు చెందిన ఎన్ని ఎకరాలకు పెట్టుబడికి సాయం పథకంలో భాగంగా ఎకరానికి రూ.4వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది ? జ: 1.42 కోట్ల ఎకరాలకు (నోట్: రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో  రైతులు 45.33 లక్షల మందిగా తేలారు. వ్యవసాయ ఖాతాలు : 71.75 లక్షలు ) 2) బీబీ నగర్ లో ఎయిమ్స్ వచ్చే అవకాశం లేకపోవడంతో ఏ సంస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: నిమ్స్ 3) ఫిబ్రవరి 5,6 తేదీల్లో శ్రీలంకలోని కొలంబోలో జరిగే భారత విత్తన కాంగ్రెస్ 2016లో ఉపన్యాసం చేసే అవకాశం, మన రాష్ట్రానికి చెందిన ఏ అధికారికి దక్కింది ? జ: సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థ సారధి 4) దేశంలోనే రెండో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా ఎంపికైన తెలంగాణకు చెందిన పీఎస్ ఏది ? జ: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ( ఇన్సెపెక్టర్: రవీందర్ ) (నోట్: మొదటిది : కోయంబత్తూరు (తమిళనాడు), మూడోవది