
08th OCT CA QUIZ
01) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని స్వర్ణ ఛతుర్భుజి, స్వర్ణ వికిర్ణ మార్గాల్లో రైళ్ళని ఎన్ని కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే వర్గాలు ప్రకటించాయి ?
A) 130 కిమీ
B) 120 కిమీ
C) 100 కిమీ
D) 110 కిమీ
ANS: A
02) తమ కస్టమర్ల హాస్పిటల్ ఖర్చులకు ది హెల్తీ లైఫ్ ప్రోగ్రామ్ పేరుతో లోన్లు ఇవ్వడానికి అపోలో హాస్పిటల్ తో చేతులు కలిపిన బ్యాంక్ ఏది ?
A) ICICI
B) SBI
C) HDFC
D) INDUSIND
ANS: C
03) కెమిస్ట్రీలో నోబెల్ బహుమతికి సంబంధించి ఈ కింది ఇచ్చిన స్టేట్ మెంట్స్ లో ఏవి సరైనవి
ఎ) కెమిస్ట్రీలో ఈ ఏడాది ఇద్దరు ఉమెన్ సైంటిస్టులు నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అమెరికాకి చెందిన జెన్నిఫర్ ఎ.డౌడ్నా, ఫ్రెంచ్ సైంటిస్ట్ ఎమాన్యుయెల్ షార్ పెంటియర్
బి) అల్జీమర్స్, డౌన్ సిండ్రోమ్ లాంటి జెనెటిక్ డిసీజెస్, కేన్సర్ లాంటి రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడే DN...