Thursday, July 19
Log In

Current Affairs Weekly

CURRENT AFFAIRS – JUNE 5

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఎవరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ? జ: పన్యాల భూపతి రెడ్డి (నోటు: అంతకుముందు ఈ పదవిలో ఉన్న పేర్వారం రాములు పదవీకాలం పూర్తయింది ) 02) సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: టి.విజయ్ కుమార్ 03) వాల్ స్ట్రీట్ జర్నల్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ ఎడిటర్ గా పనిచేస్తున్న తెలుగు వాడు న్యూయార్క్ లోని కొలంబియా జర్నలిజం స్కూల్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. ఆయన పేరేంటి ? జ: రాజు నరిశెట్టి జాతీయం 04) మరో నాలుగు మెగా బ్యాంకుల విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఏంటి ? జ: ఐడీబీఐ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ఆఫ్ బరోడా 05) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఎం.కె.జైన్ (ఐడీబీఐ బ్యాంక్ ఎండీ గా పనిచేస్తున్నారు ) 06) రైతులు కొత్త పద్దతులత

CURRENT AFFAIRS – JUNE 4

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) మలేసియాకి చెందిన DXN కంపెనీ ద్వారా రూ.175 కోట్ల అంచనా వ్యయంతో సమీకృత వ్యవసాయాధారిత పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ? జ: సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లిలో 03) రాష్ట్రంలో పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే రైతలు బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్ని లక్షల భూ ఖాతాలు ఉన్నాయి ? జ: 72 లక్షలు జాతీయం 04) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం దీర్ఘశ్రేణి క్షిపణిని భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దాని పేరేంటి ? జ: అగ్ని-5 05) బంగాళా ఖాతంలోని అబ్దుల్ కలాం దీవిలో ఉన్న నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి అగ్ని-5 ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు. దీని లక్ష్యం ఎన్ని కిలోమీటర్లు ? జ: 5 వేల కిలోమీటర్లు 06) అగ్ని క్షిపణి ప్రయోగం మొదట ఎప్పుడు జరిగింది ? జ: 2012 ఏప్రిల్ 19న 07) అగ్ని క్షిపణులు - అవి ప్రయాణించే కిలో

CURRENT AFFAIRS – JUNE 3

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీల రోజువారీ గరిష్ట వేతనాన్ని ఎంతకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: రూ.205 (నోట్: ఇది గతంలో 197 రూపాయలుగా ఉండేది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనం అమల్లోకి వస్తుంది ) 02) తాజాగా రాష్ట్రంలో ఏ పథకానికి స్కోచ్ అవార్డు లభించినట్టు ఆ గ్రూప్ ఎడిటర్, CEO డాక్టర్ గుర్షరన్ ధంజల్ ప్రకటించారు ? జ: రైతు బంధు పథకం 03) భారీ పరిశ్రమల కేటగిరీ కింద రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అవార్డు అందుకున్న సంస్థ ఏది ? జ: ఆయిల్ ఫెడ్ జాతీయం 04) అన్నదానం చేస్తున్న ఆధ్యాత్మిక, దాతృత్వ సంస్థలకు GST, IGST భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏది ? జ: సేవా భోజ్ యోజన 05) ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరుపై గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి భవన్ లో సమావేశం ఎప్పుడు జరిగింది ? జ: 2018 జూన్ 4, 5 తేదీల్లో 06) ప్రభు

CURRENT AFFAIRS – JUNE 2

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) ఐటీ ఉత్పత్తుల్లో 2017-18 సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి నమోదైనట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు ? జ: 9.32 శాతం వృద్ధి (నోట్: జాతీయ సగటు వృద్ధి రేటు 7.9శాతం కంటే ఎక్కువ ) 02) 2017-18 సంవత్సరంలో ఐటీ రంగంలో ఎగుమతుల విలువ ఎంత ? జ: 93,442 కోట్లు 03) రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకాలు అందుకున్నది ఎవరు ? జ: ఎస్.రవీందర్ ( ఇన్సెపెక్టర్ ), జి.వెంకటేశ్ ( ఇన్సెపెక్టర్ ), పి.రాములు (కానిస్టేబుల్ ) 04) ఉత్తమ పశు ఆరోగ్య సేవలు, పశు జాతి అభివృద్ధి కార్యక్రమాలు, పశు గణ అభివృద్ధి సేవలకు రాష్ట్ర పశు సంవర్థక శాఖకు కేంద్ర అవార్డు లభించింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ సహాయ మంత్రి ఎవరు? జ: కృష్ణ రాజ్ 05) దేశీ ఆవులు, గేదెల అభివృద్ధి, పరిరక్షణకు జాతీయ గోపాల రత్న అవార్డు రాష్ట్రంలోని ఏ సంస్థకు దక్కింది ? జ: కిలిమామ్ గోశాల (నోట్: గోశ

CURRENT AFFAIRS – JUNE 1

Current Affairs, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం, ప్రతి పంటకు నీరు, తక్కువ నీటితో ఎక్కువ సాగు, వాటర్ షెడ్ల అభివృద్ధికి రూ.7190 కోట్ల కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రస్థాయి మంజూరు కమిటీ ఆమోదించింది. ఏ పథకం కింద ఈ నిధులను కేటాయించారు ? జ: ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన 02) జోగులాంబ గద్వాల జిల్లాలోని కరువు ప్రాంతాలైన గట్టు, ధరూర్ మండలాల్లో 33వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే పథకం ఏది ? జ: గట్టు ఎత్తిపోతల పథకం 03) ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు ? జ: చంద్రశేఖర్ రాజనాల 04) సంచార నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రారంభించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన వాహనం పేరేంటి ? జ: స్కిల్స్ ఆన్ వీల్స్ జాతీయం 05) ప్రధాని నరేంద్ర మోడీ మలేసియా ప్రధానితో సమావేశం అయ్యారు. ఆయన పేరేంటి ? జ: మహ

CURRENT AFFAIRS – MAY 31

Current Affairs, Current Affairs Weekly, May Current Affairs
రాష్ట్రీయం 01) రైతు బీమా పథకం కింద నమోదైన రైతుల్లో ఎవరైనా ఆత్మహత్మ చేసుకుంటే భారతీయ బీమా సంస్థ (LIC) ఎంత మొత్తం బీమా పరిహారం చెల్లించనుంది ? జ: రూ. 5 లక్షలు 02) రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 24 రంగాల్లో సేవలందించిన ఎంతమందికి రాష్ట్రావతరణ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది ? జ: 48 మందికి 03) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పారా గ్లైడింగ్ ను తెలంగాణ పర్యాటక సంస్థ ఎక్కడ ఏర్పాటు చేస్తోంది ? జ: బైసన్ పోలో మైదానంలో 04) శెనగలు, కందుల్లో పోషకాల లభ్యతను పెంచేందుకు ఇక్రిశాట్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ? జ: ఇజ్రాయెల్ సంస్థ NRజీన్ 05) గిరిజన ప్రాంతాల్లో సోలార్ తో వెలుగులు నింపుతున్న హైదరాబాద్ కు చెందిన ఏ సంస్థకి స్మార్ట్ విలేజ్ అవార్డు లభించింది ? జ: ఫ్రేయర్ ఎనర్జీ (నోట్: కేంద్ర పరిశ్రమల శాఖ, ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్, నాస్కామ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ సంయుక్తంగా ఈ అవార

CURRENT AFFAIRS – MAY 30

Current Affairs, Current Affairs Weekly, May Current Affairs
రాష్ట్రీయం 01) కొత్త సంస్కరణలు, వినూత్న సాంకేతిక వినియోగంతో వినియోగదారులకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు జలమండలికి ఏ అవార్డు దక్కింది ? జ: అంతర్జాతీయ వాటర్ అసోసియేషన్ జాతీయం 02) రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం డైరక్టర్ జనరల్ గా నియమితులైన క్షిపణి శాస్త్రవేత్త ఎవరు ? జ: డాక్టర్ టెస్సి థామస్ 03) ఆఫీసు ఖర్చుల కింద మాజీ రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు ఏటా గరిష్టంగా ఎంత చెల్లించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది ? జ: మాజీ రాష్ట్రపతులకు రూ.లక్ష, మాజీ ఉపరాష్ట్రపతులకు రూ.90 వేలు 04) విద్యార్థులు బరువులెత్తే వెయిట్ లిఫ్టర్లు కాదనీ, వాళ్ళ స్కూల్ బ్యాగులు సరుకులు తరలించే కంటెయినర్లు కాదని ఏ హైకోర్టు వ్యాఖ్యానించింది ? జ: మద్రాసు హైకోర్టు 05) భారత డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులైన సీనియర్ దౌత్యవేత్త ఎవరు ? జ: పంకజ్ శరణ్ 06) అంతర్జాతీయ పబ్లికేషన్ ‘బారన్’ విడుదల చేసిన