Thursday, December 13

Current Affairs Weekly

CURRENT AFFAIRS – NOV 24

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs, Uncategorized
తెలంగాణ 01) ప్రపంచ జలమండలి బోర్డు గవర్నర్ పదవికి పోటీపడుతున్న తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఎవరు ? జ: వి.ప్రకాశ్ 02) ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ నిర్వహించిన సదస్సులు రైతు బంధు పథకంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినది ఎవరు ? జ: వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారధి జాతీయం 03) భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుకు దగ్గరల్లో నిర్మిస్తున్న నడవా పేరేంటి ? జ: కర్తార్ పుర్ సాహిబ్ నడవా 04) కర్తార్ పుర్ సాహిబ్ నడవాకి భారత్ లో ఎవరు శంకుస్థాపన చేస్తున్నారు ? జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (ఈనెల 26న) 05) హిందూస్తానీ శాస్త్రీయ సంగీత స్రష్ట, సితార్, సుర్ బహార్ (బాస్ సితార్) వాదనంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖుడు ఢిల్లీలో మరణించారు. ఆయన ఎవరు ? జ: ఉస్తాద్ ఇమ్రత్ ఖాన్ 06) మహిళా ఓటర్లు ఓట్లు వేయడానికి ఏ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంగ్వారీ పేరుతో పోలింగ్ బూత్ లు ఏర్పా

CURRENT AFFAIRS – NOV 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
తెలంగాణ 01) ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ కాంక్లేవ్ అండ్ అవార్డ్స్ 2018 లో తెలంగాణకి ఏ రంగంలో అవార్డు దక్కింది ? జ: పాలనలో అత్యంత మెరుగైన రాష్ట్రం 02) ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ? జ: జస్టిస్ చౌహాన్ 03) ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ? జ: తొట్టతిల్ బి.రాధాకృష్ణన్ జాతీయం 04) 18 రాష్ట్రాల్లోని 129 జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థకు తీర్చిదిద్దే పథకానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎవరు శంకుస్థాపన చేశారు ? జ: ప్రధాన నరేంద్రమోడీ 05) దేశంలో రాబోయే 2-3యేళ్ళల్లో గొట్టపు మార్గంలో ఎన్ని జిల్లాల్లో వంటగ్యాస్ ను అందుబాటులోకి తెస్తామని ప్రధాని ప్రకటించారు ? జ: 400 జిల్లాల్లో 06) వైద్య అనుబంధ వ్రుత్తుల పాఠ్యాంశాలు, సేవల ప్రామాణీకరణ కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక పాలక మండళ్ళు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం ఏ బిల్లును వచ్చే

CURRENT AFFAIRS – NOV 21

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
తెలంగాణ 1) రాజేంద్రనగర్ NIRD లో నిర్వహించిన గ్రామీణాభివృద్ధి చిత్రోత్సవం లో గ్రామీణాభివృద్ధిలో కొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలు అంశంలో ఉత్తమ చిత్రంగా ఏది ఎంపికైంది జ: గోల్డ్ ఆఫ్ లైలా (కే.గోపీనాథ్ నిర్మించారు ) జాతీయం 2)నైపుణ్యాలకు సంబంధించిన అంతర్జాతీయ వార్షిక ర్యాంకుల్లో భారత్ స్థానం ఎంతగా ఉంది ? జ: 53 (నోట్: 2017 లో 51 స్థానంలో ఉన్న ఈ ర్యాంకు రెండు స్థానాలు దిగజారింది ) 3) యూపీలోని రైతులకు రూ.4.05 కోట్లు చెల్లించడం ద్వారా రుణ విముక్తి కల్పించారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. ఆయన మొత్తం ఎంతమంది రైతుల రుణాలను తీర్చారు ? జ: 1398 మంది (నోట్: గతంలో మహారాష్ట్రలో 350 మంది రైతుల రుణాలు చెల్లించారు బిగ్ బీ ) 4) భారత్ - సింగపూర్ మధ్య కొత్తగా ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందాలను రెండు దేశాల రక్షణ మంత్రులు కుదుర్చుకున్నారు. సింగపూర్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు ? జ: డాక్టర్ ఎంగ్ హెన్ 5) రూ.3,500వేల కోట్

CURRENT AFFAIRS – NOV 18

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
రాష్ట్రీయం 01) ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఏ పత్రిక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ప్రకటించింది ? జ: ఎకనమిక్ టైమ్స్ 02) ఎకనమిక్ టైమ్స్ సీఎం కేసీఆర్ కి ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఆయన తరపున కేటీఆర్ అందుకున్నారు. ఈ అవార్డును ఎవరి చేతులమీదుగా అందుకున్నారు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 03) ఆన్ లైన్లో ఉద్యోగాల నియామకానికి ఏ దేశ పబ్లిక్ సర్వీస్ కు సాంకేతిక సాయం అందించాలని TSPSC నిర్ణయించింది ? జ: మారిషస్ జాతీయం 04) మాలెలో జరిగిన మాల్దీవుల కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఆ దేశాధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు ? జ: ఇబ్రహీం మహ్మద్ సోలిహె 05) ఎన్ ఫోర్స్ మెంట్ కి పూర్తి స్థాయి డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: ఎస్కే మిశ్రా ( సీనియర్ IRS అధికారి ) 06) ప్రసార భారతి ఛైర్మన్ ఎవరు ? జ: సూర్యప్రకాశ్ 07) 1971లో భారత

CURRENT AFFAIRS – NOV 17

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
రాష్ట్రీయం 01) ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ప్రపంచ దేశాల్లోని 20 వినూత్న పథకాల్లో ఎంపికైన తెలంగాణకి చెందిన పథకాలు ఏవి ? జ: రైతు బంధు పథకం, రైతు బీమా పథకం 02) రైతు బంధు, రైతు బీమా పథకాల గురించి వివరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. ఈనెల 21-23 తేదీల్లో ఐరాస వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ హెడ్డాఫీసు రోమ్ లో ప్రసంగించడానికి వెళ్తున్నది ఎవరు ? జ: వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థ సారధి 03) బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో సంస్కరణలు తెచ్చినందుకు ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్ రావుకి ఏ అవార్డు లభించింది ? జ: విద్యా నాయకత్వ పురస్కారం (నోట్: బిజినెస్ స్కూల్ అఫైర్, దేవాంగ్ మెహతా జాతీయ విద్యాసంస్థలు ఈ అవార్డును బహుకరించాయి ) 04) రాష్ట్రంలోని పరిశ్రమలోకెల్లా అత్యుత్తమ యాజమాన్య సంస్థగా తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ పురస్కారం ఏ సంస్థకు దక్

CURRENT AFFAIRS – NOV 16

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
తెలంగాణ 01) సాంస్కృతిక సారధి ఛైర్మన్ గా ఎవరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: బుర్రా వెంకటేశం (నోట్: గతంలో ఈ పదవిలో రసమయి బాలకిషన్ ఉన్నారు. మానకొండూరు అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తుండటంతో ఈ పదవికి రాజీనామా చేశారు) 02) రాష్ట్రంలోనే మొదటి బ్రెయిలీ లిపి డిజిటల్ ప్రింటర్ ను ఎక్కడ ప్రారంభించారు ? జ: మలక్ పేటలోని బ్రెయిలీ ఈ-ప్రెస్ కార్యాలయంలో 03) ప్రస్తుతం వికలాంగుల సంక్షేమ శాఖ డైరక్టర్ ఎవరు ? జ: బి. శైలజ 04) హైదరాబాద్ లో ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ) ఎన్నేళ్ళు పూర్తి చేసుకుంది ? జ: 60 యేళ్ళు 05) 1958లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఎవరు ప్రారంభించారు ? జ: అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జాతీయం 06) పర్యాటకులను ఆకర్షించేందుకు కావేరీమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన రాస్ట్ర ప్రభుత్

CURRENT AFFAIRS – NOV 15

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
తెలంగాణ 01) ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ డిక్షనరీస్ ప్రపంచ భాషల కార్యక్రమంలో తెలుగు కూడా చేరింది. అయితే ఏ ప్రాజెక్ట్ కింద దీన్ని చేపట్టింది ? జ: ఆక్స్ ఫర్డ్ గ్లోబల్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్ ( 2015లో మొదలైంది) 02) పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 12మంది ప్రముఖులకు ప్రతియేటా అందజేసే ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. వాళ్ళెవరు ? జ: దేవులపల్లి అమర్ ( పత్రికా రంగం) పి.వి. సునీల్ కుమార్ (కథ, నవల) మువ్వ వృషాద్రిపతి (కవిత్వం) ద్వా.నా శాస్త్రి ( విమర్శ) జి.రంగారెడ్డి (చిత్రకళ) ఎ.వేలు (శిల్పకళ) భాగవతుల సేతురాం (నృత్యం) నేమాని సోమయాజులు (సంగీతం) పానుగంటి చంద్రశేఖర్ ( నాటకరంగం) కె.సూర్యభగవంతరావు (జానపత కళలు) ముద్దు రాజయ్య (అవధానం) శిలాలోలిత (త్తమ రచయిత్రి ) 03) ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ జాతీయ ఇంధన సదస్సులో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్

CURRENT AFFAIRS – NOV 14

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
తెలంగాణ 01) ప్రజాకవి కాళోజీ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ? జ: జూపాక సుభద్ర (నోట్: ప్రముఖ రచయిత్రి, దళిత సాహితీవేత్త ) జాతీయం 03) సుప్రీంకోర్టులో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన నలుగురితో కలసి మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ? జ: 28 మంది 04) కేంద్రమంత్రి అనంత్ కుమార్ మరణంతో ఆయన శాఖలను ఎవరెవరికి అప్పగించారు ? జ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ -నరేంద్ర సింగ్ తోమర్ రసాయనాలు - ఎరువుల శాఖ - డీవీ సదానంద గౌడ 05) దేశంలోని పాలల్లో 90శాతం సురక్షితమని జాతీయ పాల నాణ్యత సర్వే - 2018 ద్వారా తెలిపిన సంస్థ ఏది ? జ: భారత ఆహార, భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ 06) 2018 సంవత్సరంలో సైన్స్ పరిశోధన రంగాల్లో సాధించిన విజయాల్ని గుర్తిస్తూ ఎంత విలువైన పురస్కారాలను ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కు చెందిన సైన్స్ ఫౌండేషన్ ప్రకటించింది ? జ: రూ.72.70 లక్షలు 07) ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగంలో బయో సెన్స

CURRENT AFFAIRS – NOV 13

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly
రాష్ట్రీయం 01) రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి ఎవరు రాజీనామా చేశారు ? జ: నిరంజన్ రెడ్డి జాతీయం 02) క్యాన్సర్ తో మరణించిన కేంద్ర మంత్రి ఎవరు ? జ: అనంతకుమార్ 03) దేశీయ నదీ రవాణాను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కోల్ కతాలోని హల్దియాలో గంగానదిలో బయల్దేరిన కంటెయినర్ ఎక్కడికి చేరింది ? జ: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 04) దేశీయంగా ఉన్న నదీ మార్గాల్లో సరుకు రవాణా చేపట్టడానికి కేంద్రం తెచ్చిన పథకం ఏది ? జ: జల మార్గ్ వికాస్ పథకం 05) జల మార్గ్ వికాస్ పథకం మొత్తం వ్యయం రూ.5369 కోట్లు. ఇందులో సగ భాగాన్ని భరిస్తున్న బ్యాంక్ ఏది ? జ: ప్రపంచ బ్యాంక్ 06) భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చిన ట్విట్టర్ CEO ఎవరు ? జ: జాక్ డోర్సే 07) ఇస్రో శుక్ర గ్రహంపై పరిశోధనలకు 2023లో చేపట్టే ప్రయోగం ఏది ? జ: మిషన్ వీనస్ 08) పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో కొనసాగుతున

CURRENT AFFAIRS – NOV 12

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, November Current Affairs
జాతీయం 01) ప్రస్తుత వాయు సేన (IAF) చీఫ్ ఎవరు ? జ: చీఫ్ మార్షల్ బి.ఎన్ ధనోవా 02) భారత్ పై 2018 మొదట్లో 4.36 లక్షల సైబర్ దాడులు జరిగాయని సైబర్ భద్రతా సంస్థ ఎఫ్ - సెక్యూర్ ఓ నివేదికలో తెలిపింది. ఇందులో ఏయే దేశాల నుంచి ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి ? జ: రష్యా, అమెరికా, చైనా, నెదర్లాండ్స్ 03) రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినవారే శుభ్రం చేయాలన్న నిబంధనను అమల్లోకి తెచ్చిన మున్సిపాలిటీ ఏది ? జ: పుణె అంతర్జాతీయం 04) 2018 నవంబర్ 11 నాడు దాదాపు 70 ప్రపంచ దేశాల నేతలంతా పాల్గొన్న మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమం ఎక్కడ జరిగింది. ? (100యేళ్ళయిన సందర్భంగా) జ: పారిస్ లో 05) పారిస్ లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమంలో భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు ? జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 06) మొదటి ప్రపంచ యుద్ధ సంస్మరణ కార్యక్రమం పారిస్ లో ఎక్కడ జరిగింది ? జ: చాంప్స్ ఎలైసెస్ లోని యుద