Thursday, July 19
Log In

Current Affairs Today

CURRENT AFFAIRS – JUNE 24

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) జాతీయ ఆరోగ్య ముఖ చిత్రం-2018 ప్రకారం తెలంగాణలో ఒక కుటుంబానికి సగటున వైద్యానికి ఎంత ఖర్చవుతోంది ? జ: రూ.26,092 (ఏపీలో రూ.33,671) 2) రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి సగటు ఎంత ఖర్చవుతోంది ? జ: రూ.13,698 3) ఆరోగ్య రంగంలో ప్రభుత్వాలు చేస్తున్న తలసరి ఖర్చు లెక్కిస్తే తెలంగాణలో ఎంత ? జ: రూ.1,322 (ఏపీలో రూ.1,013) 4) కేంద్రం ప్రకటించిన  స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాల్లో ఘనవ్యర్థాల నిర్వహణలో తెలంగాణలోని ఏ మున్సిపల్ కార్పొరేషన్ కు దేశంలోనే మొదటి స్థానం దక్కింది ? జ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (GHMC) 5) స్వచ్ఛ్ సర్వేక్షణ్ లో దక్షిణాదిలో ఉత్తమ స్వచ్ఛ పట్టణంగా ఏది ఎంపికైంది జ: సిద్ధిపేట 6) ప్రజల మన్ననలు పొందిన పట్టణం కేటగిరీలో ఉత్తమ పురస్కారం దేనికి దక్కింది ? జ: బోడుప్పల్ 7) స్వచ్ఛ్ సర్వే క్షణ్ ఉత్తమ రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగా

CURRENT AFFAIRS JUNE 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 01) తెలంగాణలో తొలి సైనిక్ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు. జ: వరంగల్ జిల్లా ఎల్కుర్తి గ్రామంలో 02) పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను నాలుగు రోజుల్లో పూర్తి చేస్తునందుకు గాను రాష్ట్ర పోలీస్ శాఖకు ఏ అవార్డు అందిస్తున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది ? జ: ది బెస్ట్ వెరిఫికేషన్ అవార్డు (2017-18) 03)కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు దక్కించుకున్న ఇద్దరు తెలుగు వారు ఎవరు ? జ: నారంశెట్టి ఉమా మహేశ్వర్ రావు ( ఆనందలోకం కవితా సంపుటి) బాల సుధాకర్ మౌళి (ఆకు కదలని చోటు కవితా సంపుటి ) 04) జాతీయ మహిళా కమిషన్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ? జ: త్రిపురాన వెంకట రత్నం (నోట్: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ) జాతీయం 05) అల్ ఖైదాతో పాటు ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖోరాసన్ ప్రొవిన్స్ (ISKP) లను భారత ప్రభుత్వ ఏ చట్టం కింద నిషేధించింది ? జ: Unlawful Activities (Prevention) act, 1

CURRENT AFFAIRS – JUNE 22

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) ఫింగర్ ప్రింట్ బ్యూరో 19వ జాతీయ స్థాయి సమావేశాలు హైదరాబాద్ లో ఎక్కడ జరిగాయి ? జ: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 2) రైతు బంధు జీవిత బీమా పథకానికి రాష్ట్రప్రభుత్వం ఎంతమొత్తం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ? జ: రూ.500 కోట్లు 3) ప్రత్యామ్నాయ అడవుల పెంపకం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కంపా నిధులు జారీ చేస్తుంది. కంపా పూర్తి పేరేంటి ? జ: కాంపన్సెటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్ మెంట్ ప్లానింగ్ అథారిటీ 4) కృష్ణా నది నీటి కొలతలకు సంబంధించి తెలంగాణ, ఏపీల్లో ఎన్ని చోట్ల టెలీమెట్రీలను ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది ? జ: 14 చోట్ల 5) హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు ? జ: రాధాకృష్ణ మాధుర్ 6) 100శాతం LED వెలుగులతో దేశంలోనే మొదటి రైల్వే జోన్ గా గుర్తింపు పొందినది ఏది ? జ: దక్షిణ మధ్య రైల్వే 7) ప్రతిష్టాత్మక సంగీ

CURRENT AFFAIRS JUNE 21

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) జినోమ్ వ్యాలీలో భారీ ఔషధ పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఫెర్రింగ్ సంస్థ ఏ దేశానికి చెందినది ? జ: స్విట్జర్లాండ్ 2) 19వ అఖిల భారత వేలిముద్రల సంస్థ (ఫింగర్ ప్రింట్ బ్యూరో ) సంచాలకుల సదస్సు ఎక్కడ జరగనుంది ? జ: హైదరాబాద్ లో 3) నల్గొండ జిల్లాలో బుద్ధుని జాడలు ఉన్నాయనడానికి ఇటీవల ఏ గుట్టపై బౌద్ధ నాగ ముచుళింద విగ్రహం దొరికింది ? జ: పరడలో 4) ఏడాదికి 5లక్షలకు పైగా పాస్ పోర్టులు అందిస్తున్న ఏ కేటగిరీ పాస్ పోర్ట్ ఆఫీసుల్లో నెంబర్ 1గా నిలిచినది ఏది ? జ: హైదరాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ (ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి డాక్టర్ విష్ణు వర్ధన్ రెడ్డి ) జాతీయం 5) నాలుగేళ్ళ పాటు కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్న ఎవరు ఆ పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నారు ? జ: అరవింద్ సుబ్రమణియన్ 6) LRS స్కీమ్ కింద అప్లయ్ చేసుకునేవారికి PAN నెంబర్ ను తప్పని

CURRENT AFFAIRS – JUNE 20

Current Affairs, Current Affairs Today, June Current Affairs
రాష్ట్రీయం 1) పద్మశ్రీ నేరేళ్ళ వేణు మాధవ్ వరంగల్ లో చనిపోయారు. ఆయన ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ ప్రముఖుల గొంతులను అనుకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు ? జ: 1971లో 2) ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఆహార పానీయాల సంస్థ జార్జెస్ మొనిన్ సాస్ తెలంగాణలోని ఏ జిల్లాలో వంద కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ? జ: మేడ్చల్ జిల్లాలో 3) వ్యవసాయ రంగంలో అభివృద్ధి, రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలును గుర్తిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖకి అగ్రి అవార్డు ప్రకటించిన సంస్థ ఏది ? జ: ఇండియా టుడే గ్రూప్ 4) ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డు - 2018 కి ఎంపికైన రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి ఎవరు ? జ: దీపికా రెడ్డి జాతీయం 5) బీజేపీ మద్దతు ఉపసంహరణతో జమ్ము కశ్మీర్ లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర గవ

CURRENT AFFAIRS – JUNE 19

Current Affairs, Current Affairs Today, June Current Affairs
రాష్ట్రీయం 1) పోలీస్ శాఖలో DGP నుంచి కానిస్టేబుల్ దాకా 63 వేల మంది ఒకే యాప్ ద్వారా గ్రూపులో ఉండేలా కొత్త మెసెంజర్ వ్యవస్థను డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. దాని పేరేంటి ? జ: కాప్ - కనెక్ట్ యాప్ 2) రాష్ట్రంలోని జైళ్ళల్లో ఉన్న ఖైదీలను సంస్కరించే ఉద్దేశంతో జైళ్ళ శాఖ డీజీ వి.కే.సింగ్ ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు ? జ: ఉన్నతి పథకం జాతీయం 3) 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు ఎంతశాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 3.3శాతం 4) వీడియో కాన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ICICI CEO చందాకొచ్చర్ సెలవుపై వెళ్తున్నారు. ఆమె స్థానంలో COO గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారు ? జ: సందీప్ బక్షి 5) భారత తీర గస్తీ దళ సేవలను 2023 నాటికి 200 నౌకలతో శక్తివంతం చేయనున్నారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన ఏ నౌకను ICG అదనపు డైరక్టర్ జనరల్ వి.ఎస్.ఆర్. మూర్తి ప్రా

CURRENT AFFAIRS – JUNE 18

Current Affairs, Current Affairs Today, June Current Affairs
రాష్ట్రీయం 1) రాష్ట్రంలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ను కొత్తగా ఎక్కడ ప్రారంభించారు ? జ: నకిరేకల్ 2) రాష్ట్రమంత్రి కేటీఆర్ ఓ స్వాతంత్ర్య సమరయోధుని ఆత్మకథ నా జ్ఞాపకాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అది ఎవరి ఆత్మకథ ? జ: తెలంగాణ పోరాట సమరయోధుడు మిట్ట యాదవరెడ్డి 3) ఖైరతాబాద్ లో 2018 సంవత్సరంలో ఏర్పాటయ్యే మహా గణపతి నమూనా ఏది ? జ: శ్రీ సప్తముఖ కాళసర్ప మహాగణపతి జాతీయం 4) నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ఎక్కడ జరిగింది ? జ: న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 5) కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 11ను ఎక్కడ నుంచి ప్రయోగించాలని ఇస్రో భావిస్తోంది ? జ: ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం 6) రాబోయే నాలుగేళ్ళల్లో ఎన్ని రాకెట్ ప్రయోగాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్ల బడ్జెట్ ను ప్రతిపాదించింది ? జ: 40 రాకెట్ ప్రయోగాలు 7) ఏయే నగరాల మధ్య హైపర్ లూప్ రవాణా వ్యవస్థను

CURRENT AFFAIRS JUNE 14

Current Affairs, Current Affairs Today, June Current Affairs
రాష్ట్రీయం 01) రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ? జ: బయ్యారం ఉక్కు పరిశ్రమ 02) యాసిడ్ దాడి బాధితులను కూడా దివ్యాంగుల్లో చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కేటగిరీలో మొత్తం ఎన్ని రకాల వైకల్యాలను ప్రభుత్వం చేర్చింది ? జ: 21 రకాల వైకల్యాలు 03) దివ్యాంగుల్లో కేటగిరీల సంఖ్య పెరగడంతో రిజర్వేషన్లను ఎంతవరకూ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ? జ: 4 శాతం 04) ఏ కేటగిరీకి చెందిన మహిళల మూడో బిడ్డకు కూడా కేసీఆర్ కిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: గిరిజన మహిళలు 05) ఈ-PDS విధానం విజయవంతం చేసినందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖకి ఏ అవార్డు దక్కింది ? జ: జెమ్స్ ఆప్ డిజిటల్ ఇండియా అవార్డు 2018 06) దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా ప్రభుత్వం వైద్య రంగంలో నేత్రనిధి ( ఐ బ్యాంక్ ) ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి ( హైదరాబాద్ )

CURRENT AFFAIRS – JUNE 12

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) జాబ్ పోర్టల్ ఇండీడ్ నివేదిక ప్రకారం టెక్ ఉద్యోగాల్లో దేశంలో హైదరాబాద్ స్థానం ఎంత ? జ: నాలుగు (నోట్: మొదటి స్థానం బెంగళూరు, రెండు ఢిల్లీ-SCR, మూడు పుణె ) 2) తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కొత్త ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: పి.భూపతి రెడ్డి 3) రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్ ఎవరు ? జ: కేతిరుడ్డి వాసుదేవ రెడ్డి 4) హైదరాబాద్ నెపర్ ( నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ) డైరక్టర్ గా ఎవరు నియమితులయ్యారు ? జ: శశి బాలా సింగ్ 5) ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ ఔట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకు ఎంపికైన సింగరేణి సీఎండీ ఎవరు ? జ: శ్రీధర్ 6) జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న రాష్ట్ర పొదుపు సంఘాలు ఏవి ? జ: 1) వరంగల్ ముదిరాజ్ మహిళా స్వయం సహాయక సంఘం 2) కామారెడ్డి శ్రీలక్ష్మీ స్వయం సహాయక సంఘం జాతీయం 7) స్థూ

CURRENT AFFAIRS – JUNE 10

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, June Current Affairs
రాష్ట్రీయం 1) తెలంగాణ డయాగ్నస్టిక్ సెంట్రల్ హబ్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు ? జ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (నారాయణగూడ ) 2) రాష్ట్రంలో ఎన్ని వేల మందికి ఒక బస్తీ దవాఖానా ఏర్పాటు చేయనున్నారు ? జ: 10 వేల మందికి 3) ఈ ఏడాది హరితహారంలో ఎన్ని మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది ? జ: 38.27 కోట్లు 4) తెలంగాణకు హరితహారం మొదటి కార్యక్రమాన్ని 2015 జులై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: చిల్కూరు ( మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా) 5) నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిని పెంచేందుకు ఏ సంస్థతో కలసి ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రయోగాలు చేస్తోంది ? జ: ఇక్రిశాట్ తో జాతీయం 6) భారీ ఉల్క ఢీ కొనడం వల్లే రామ్ గఢ్ మహా బిలం ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బిలం ఏ రాష్ట్రంలో ఉంది ? జ: రాజస్థాన్ లోని బరన్ జిల్లాలో 7) అమెరికాలో జరిగిన యూనివర్సిటీ గేమ