Wednesday, March 20

Current Affairs Today

CURRENT AFFAIRS MAR 3 & 4

Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, March Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో ఎప్పటి నుంచి 32 జిల్లా పరిషత్ లు ఏర్పాటు అవుతాయని పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ? జ: 2019 జులై 5 నుంచి 02) రాష్ట్రంలో కొత్తగా ఎప్పటి నుంచి 535 మండల పరిషత్ లు ఏర్పాటు అవుతాయి ? జ: 2019 జులై 4 నుంచి 03) స్మార్ట్ ఇండియా హాకథాన్ మన రాష్ట్రంలో ఏ విద్యాలయంలో జరుగుతోంది ? జ: వరంగల్ నిట్ 04) ఏడుపాయల జాతర ఎక్కడ జరుగుతుంది ? జ: మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలం నాగసాని పల్లి జాతీయం 05) పట్టణీకరణతో అధికమవుతున్న ఇళ్ళ కొరతను తీర్చేందుకు ఆధునిక సాంకేతికతలను నిర్మాణ రంగంలో కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అందుకోసం 2019 ఏప్రిల్ - 2020 మార్చి ని ఏ ఏడాదిగా ప్రకటించారు ? జ: నిర్మాణం - సాంకేతికత 06) కుంభమేళాలో మరో ప్రపంచ రికార్డు జరిగింది. ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలో పారిశుధ్య కార్మికులు చరిత్ర సృష్టించారు. ఒకే చోట ఎంతమంది 3 నిమిషాల్లో రోడ్లని

CURRENT AFFAIRS – MAR 2

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, March Current Affairs
తెలంగాణ 01) దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఏయే రైల్వే స్టేషన్లను ఎకో స్మార్ట్ ( పర్యావరణ హిత) స్టేషన్లుగా మారుస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది ? జ: సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ 02) ఐక్యరాజ్యసమితి - గ్లోబల్ కాంపాక్ట్ సంస్థ ఢిల్లీలో నిర్వహించిన లింగ సమానత్వంపై భవిష్యత్తులో మహిళల పని విధానం అనే అంశంపై మాట్లాడిన రాష్ట్ర ఎంపీ ఎవరు ? జ: నిజామాబాద్ ఎంపీ కవిత 03) రాష్ట్రంలో మొదటి మహిళా పోలీస్ కమెండోల బృందం ఏ పోలీస్ కమీషనరేట్ లో ప్రారంభించారు ? జ: కరీంనగర్ 04) దేశంలోనే ఉత్తమ దర్యాప్తు అధికారిగా అవార్డు అందుకున్నది ఎవరు ? జ: ఏసీపీ రంగారావు (నోట: 2016లో 9యేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్యకేసు దర్యాప్తునకు ఈ అవార్డు లభించింది. ఆయన అప్పట్లో బేగంపేట ఏసీపీ ) జాతీయం 05) విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ? జ: కాంగ్రెస

CURRENT AFFAIRS – MAR 01

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, March Current Affairs
తెలంగాణ 01) పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చే సౌభాగ్య స్కీమ్ లో నెంబర్ వన్ గా నిలిచిన రాష్ట్రం ఏది ? జ: తెలంగాణ (4.76 లక్షల కుటుంబాలకు లబ్ది) 02) సౌభాగ్య స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రవేశపెట్టింది ? జ: 2017 అక్టోబర్ 10న 03) మూల మలుపు గ్రంథాన్ని రచించినది ఎవరు ? జ: ఏనుగు నర్సింహారెడ్డి (తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి) జాతీయం 04) 2025 కల్లా ఎన్ని లక్షల ఉద్యోగాలను సృష్టించడంతో పాటు సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల అభివృద్ధి కేంద్రంగా నిలిపే జాతీయ విధానానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ? జ: 65 లక్షల ఉద్యోగాలు 05) భారత ఐటీ ఆదాయాలు ఎన్ని బిలియన్ డాలర్లుగా ఉన్నాయి ? జ: 168 బిలియన్ డాలర్లు 06) సాఫ్ట్ వేర్ జాతీయ విధానం కోసం ఎన్ని కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు ? జ: రూ. 5 వేల కోట్లు (సాఫ్ట్ వేర్ ఉత్పత్త

CURRENT AFFAIRS FEB 28

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) పిల్లల్లో రక్తహీనత సమస్య తప్పించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో ఏ ఖనిజం కలిసిన బియ్యం, ఇతర ఆహార పదార్థాలను అందించాలని జాతీయ పోషకాహార సంస్థ నిపుణులు తెలిపారు ? జ: ఐరన్ 02) రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శిగా ఎవర్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? జ: బి. జనార్ధన్ రెడ్డి 03) తెలంగాణలో గిరిజనుల విచారణ కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు ? జ: రాజా చెల్లప్ప 04) ఉత్తమ పాలన అందించినందుకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు జాతీయ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ? జ: జగిత్యాల కలెక్టర్ శరత్ జాతీయం 05) పాకిస్తాన్ విమానాలను అడ్డుకునే క్రమంలో భారత్ కు చెందిన మిగ్ 21 విమానం కూలి ఆ దేశసైనికులకు చిక్కిన వింగ్ కమాండర్ ఎవరు ? జ: అభినందన్ 06) 1949లో కుదిరిన జెనీవా ఒప్పందంపై ఎన్ని దేశాలు సంతకాలు చేశాయి ? జ: 196 దేశాలు 07) దక్షిణ మధ్య రైల్వే నుంచి విడదీస్తూ విశాఖ కేంద్రంగా ఏర్పడిన కొ

CURRENT AFFAIRS – FEB 27

Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) ఎన్నికల్లో గుర్తుల్లో వేటిని తొలగించినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది ? జ: ట్రక్కు, ఇస్త్రీ పెట్టె 02) జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఏయే మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి ? జ: సిద్ధిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాది గూడ 03) స్వచ్ఛ్ సర్వేక్షణ 2019లో అవార్డు పొందడం ద్వారా రెండోసారి ఈ పురస్కారం దక్కించుకున్న మున్సిపాలిటీ ఏది? జ: సిద్ధిపేట 04) పెద్దగట్టుపై లింగమంతుల స్వామి జాతర జరుగుతోంది. ఇది ఏ జిల్లాలో ఉంది ? జ: సూర్యాపేట 05) సామ సదాశివ సాహితీ పురస్కారం ఎవరికి దక్కింది ? జ: ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి 06) బయో ఫెస్టిసైడ్ అంతర్జాతీయ సదస్సు (బయోకికాన్ 2019) లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుకి ఎంపైన శాస్త్రవేత్త ఎవరు ? జ: IICT విశ్రాంత శాస్త్రవేత్త పత్తిపాటి ఉషారాణి (నోట్: 2019 మార్చి
BBG పై అవగాహన సదస్సు !… Relationship Advisor గా జాయిన్ అయ్యే ఛాన్స్ !!

BBG పై అవగాహన సదస్సు !… Relationship Advisor గా జాయిన్ అయ్యే ఛాన్స్ !!

Current Affairs Today, Latest News, Private Jobs
ఫ్రెండ్స్ BBG సంస్థలో Relationship Advisor గా పనిచేయుటకు మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు... ఇప్పటికే వందల మంది ఈమెయిల్స్/Whatsapp/Telegram యాప్ ద్వారా తమ ఇంట్రెస్ట్ ను తెలిపారు. మీలో చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక ప్రైవేటు ఉద్యోగాల్లో ఇమడలేని వారు కూడా ఉన్నారు. అందుకే ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు, సంస్థలకు మేం ఉచితంగా మన వెబ్ సైట్ లో యాడ్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పటికే మన సంస్థ తరపున మూడు జాబ్ మేళాలు కూడా నిర్వహించాం. మూడు వాట్సాప్ గ్రూపుల ద్వారా Pvt. Jobs information పోస్ట్ చేస్తున్నాం. వీటి ద్వారా కనీసం వెయ్యి మంది దాకా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. అయినా ఇంకా లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. మీకోసం ఇప్పుడు మరో ప్లాన్ రెడీ చేశాను. మీరు పార్ట్ టైమ్ గానే ఈ వర్క్స్ చేసుకోవచ్చు. Relationship Advisor గా పనిచేసుకుంటూ కమీష

CURRENT AFFAIRS – FEB 23

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2019-20ని ఎన్ని కోట్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు ? జ: 1.82 లక్షల కోట్లు (1,82,017 కోట్లు) 02) నిర్వహణ, ప్రగతి పద్దుల కింద బడ్జెట్ లో ఎంత మొత్తం కేటాయించారు ? జ: నిర్వహణ : రూ.1,31,629 కోట్లు, ప్రగతి పద్దు : 32,815 కోట్లు 03) 2019-20 రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ శాఖలకు ఎంత మొత్తం కేటాయించారు ? జ: రూ.29,507.45 కోట్లు 04) బడ్జెట్ లో సాగునీటి రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. ఈ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత ? జ: రూ.22,500 కోట్లు 05) వృద్దాప్య ఫించన్ (ఆసరా) ఫించన్ దారుల కనీస వయస్సును 60యేళ్ళ నుంచి ఎంతకు తగ్గించారు ? జ: 57 యేళ్లకి 06) 2019-20 సంవత్సరపు బడ్జెట్ లో కేంద్ర పన్నుల్లో ఎంత వాటా వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది ? జ: రూ.20,583.05 కోట్లు 07) పుల్వామా వీర జవాన్ల (40) కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత మొత్తం పరిహ

CURRENT AFFAIRS – FEB 20

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఎవరి దగ్గర ఏ శాఖలు ఉన్నాయి ? జ: 1) జగదీష్ రెడ్డి - విద్యా శాఖ 2) తలసాని శ్రీనివాస్ యాదవ్ - పశుసంవర్థక శాఖ 3) నిరంజన్ రెడ్డి - వ్యవసాయ శాఖ 4) ఎర్రబెల్లి దయాకర్ రావు - పంచాయతీ రాజ్ శాఖ 5) ఈటల రాజేందర్ - వైద్య, ఆరోగ్య శాఖ 6) కొప్పుల ఈశ్వర్ - సంక్షేమ శాఖ 7) ఇంద్రకరణ్ రెడ్డి - అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ 8) సీహెచ్ మల్లారెడ్డి - కార్మిక శాఖ 9) శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్, క్రీడలు, టూరిజం, యువజన సర్వీసులు 10) వేముల ప్రశాంత్ రెడ్డి - రోడ్లు, భవనాలు, రవాణా శాఖ 11) మహమూద్ అలీ - డిప్యూటీ సీఎం - హోంశాఖ 02) ఈసారి రాష్ట్ర బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టనున్నారు ? జ: ముఖ్యమంత్రి కేసీఆర్ 03) రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ? జ: ఎన్. కె. సింగ్ 04) బాల్యపు క్యాన్సర్ గా పరిగణించే ఆక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్య

CURRENT AFFAIRS – FEB 18 & 19

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలకు ఎవరు ఇంఛార్జ్ కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించారు ? జ: నారాయణపేట్ - రోనాల్డ్ రోస్, ములుగు - వెంకటేశ్వర్లు 02) రాష్ట్రంలో హరియానాకి చెందిన ఏ ఆవుల పెంపకానికి వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి గుర్తించింది ? జ: సాహివాల్ 03) సాహివాల్ ఆవుల పెంపకాన్ని (5 ఆవులు కొనుగోలు చేస్తున్నారు ) ఏయే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయనున్నారు ? జ: నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం జిల్లాలు 04) తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరిని గవర్నర్ నియమించారు ? జ: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ 05) రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఆస్తి పన్నుల ఎగవేతను అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఏ ప్రాజెక్టుకు ప్రధాని అవార్డు దక్కింది ? జ: పురపాలక ఆస్తుల మ్యాపింగ్ ప్రాజెక్ట్ 06) ప్రధానమంత్రి కిసాన

CURRENT AFFAIRS – FEB 16 & 17

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, February Current Affairs
తెలంగాణ 01) రాష్ట్రంలో కొత్తగా ఏయే జిల్లాల ఏర్పాటుతో మొత్తం 33 జిల్లాలకు చేరాయి ? జ: ములుగు, నారాయణపేట 02) కొత్తగా ఏర్పడ్డ ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఎన్ని మండలాలు, గ్రామాలు ఉన్నాయి ? జ: ములుగు: 9 మండలాలు, 336 గ్రామాలు, నారాయణపేట : 11 మండలాలు, 246 గ్రామాలు 03) ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, నిధుల ఖర్చుపై పర్యవేక్షణకు తెలంగాణ కంపా ( కాంపెన్ సేటరీ ఎఫారెస్టేషన్ మేనేజ్ మెంట్ ప్లానింగ్ అథారిటీ ) ఏర్పాటైంది. దీనికి ఛైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు ? జ: ముఖ్యమంత్రి ( సీఎం కేసీఆర్ ) 04) చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తెలంగాణ బిడ్డ మలావత్ పూర్ణ మరో ప్రపంచ రికార్డును సాధించింది. అర్జెంటీనాలో అకాన్కాగో పర్వతాన్ని అధిరోహించిన తొలి గిరిజన యువతిగా గుర్తింపు పొందింది. దీని ఎత్తు ఎంత ? జ: 6,692 మీటర్లు 05) కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ నుంచి స్వచ్ఛత ఎక్స్ లెన్సీ పురస్కారం అందుకున్న రాష్ట్