DownLoad Android App

CURRENT AFFAIRS – MAR 17

రాష్ట్రీయం
1) సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ స్టడీస్ – తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (CDS-TSIPARD) పేరు ఏ విధంగా మార్చారు ?
జ: తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ (TSIRD)
2) శాతవాహన కాలం నాటిదిగా భావిస్తున్న ఎముకలతో తయారు చేసిన పాచికలు ఇటీవల ఎక్కడ బయటపడింది ?
జ: పెద్దపల్లి జిల్లా పెద్ద బొంకూరులో
3) 1 నుంచి 12 తరగతుల వారికి తప్పనిసరిగా తెలుగు భాష నేర్పించడానికి సంబంధించి ఏ పేరుతో బిల్లును తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ?
జ: తెలంగాణ భాషా బిల్లు
4) భారత పరిశ్రమ సమాఖ్య (CII) తెలంగాణ ఛైర్మన్ గా ఎవరిని ఎన్నుకున్నారు ?
జ: సంజయ్ సింగ్
(నోట్: వైస్ ఛైర్మన్ గా డి.రాజు )
5) తాజా బడ్జెట్ లో అంచనాల ప్రకారం తెలంగాణలో తలసరి అప్పు ఎంతగా ఉంది ?
జ: రూ.51,496 లు


6) తెలంగాణ రాష్ట్ర పూచీకత్తు రుణాల (రూ.38,752 కోట్లు) కింద ఏ పథకానికి ఎక్కువ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ?
జ: మిషన్ భగీరథ
7) మిషన్ భగీరథకి బ్యాంకులు, నాబార్డ్ సహా ఇతర సంస్థల నుంచి ప్రభుత్వం ఎన్ని కోట్ల రుణం తీసుకుంది ?
జ: రూ.16,413 కోట్లు
8) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్పోరేషన్ కు ఎన్ని కోట్ల రుణం తీసుకుంది ?
జ: రూ.2,050 కోట్లు
జాతీయం
9) లోక్ సభలో భారతీయ జనతాపార్టీకి ఎన్ని స్థానాలు ఉన్నాయి ?
జ: 274
(నోట్: మొత్తం ఎన్డీఏ బలగం 293, శివసేన కలిపితే 311)
10) లోక్ సభలో ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఉన్నారు (స్పీకర్ మినహాయించి ) ?
జ: 539 మంది
11) వెహికిల్ స్ర్కాప్ పాలసీని ప్రధాన మంత్రిత్వ కార్యాలయంలోని అత్యున్నత సమావేశం ఆమోదించింది. దీని ప్రకరాం ఎన్నేళ్ళు దాటిన కమర్షియల్ వెహికిల్స్ రోడ్ల మీకు రాకుండా నిషేధిస్తారు ?
జ: 20 యేళ్ళు దాటిన వెహికిల్స్
12) ఈ-ఆఫీస్ ను సమర్థంగా అమలు చేస్తున్నందుకు ఏ కేంద్ర ప్రభుత్వ శాఖకు ఉత్తర అవార్డు లభించింది ?
జ: Ministry of Drinking water and Sanitation
13) భారత్ లో 6.24 లక్షల కన్నా ఎక్కువ మంది పిల్లలు సిగరెట్ తాగుతున్నారని అమెరికన్ కేన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రాటెజీస్ నివేదిక రూపొందించింది. ఈ రిపోర్ట్ పేరేంటి ?
జ: గ్లోబల్ టొబాకో అట్లాస్
14) ఫైనాన్షియల్ టైమ్స్ ఆర్సెలర్ మిట్టల్ బోల్డ్ నెస్ ఇన్ బిజినెస్ అవార్డ్స్ కార్యక్రమంలో ‘డ్రైవర్స్ ఫర్ చేంజ్’ పురస్కారం అందుకున్న సంస్థ ఏది ?
జ: రిలయన్స్ ఇండస్ట్రీస్
15) ఈనెల 18 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది ?
జ: మహారాష్ట్ర
16) 105 వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏ నగరంలో జరుగుతోంది ?
జ: ఇంఫాల్
17) ఫ్రెంచ్ సోలార్ కంపెనీ సహకారంతో ఉత్తరప్రదేశ్ లో అతి పెద్ద సోలార్ ప్లాంట్ ను ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు ?
జ: మిర్జాపూర్
18) అత్యంత అరుదైన న్యూరో ఎండోక్రెన్ కేన్సర్ తో బాధపడుతున్న బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: ఇర్ఫాన్ ఖాన్
19) ఐపీఎల్ సీజన్ 11 ప్రారంభ ఉత్సవాలు వచ్చే నెల 7న ఎక్కడ జరగనున్నాయి ?
జ: ముంబై
అంతర్జాతీయం
20) 2018 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం (March 15) యొక్క థీమ్ ఏంటి ?
జ: Making Digital Market places Fairer
21) ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ ( IACP-2018) సదస్సు ఎక్కడ జరిగింది ?
జ: న్యూ ఢిల్లీ ( మార్చి 14)

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో తెలంగాణ ఎగ్జామ్స్ స్టడీ సర్కిల్  పేరుతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాం.  PC/ SI తో పాటు VRO/GROUP.IV/RRB కి పనికి వచ్చేలా కోచింగ్ ఉంటుంది.  పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి.  లేదా 703 6813 703 OR 9010 550 419 కి కాల్ చేయండి

http://tsexams.com/telangana-exams-study-circle/

 

తెలంగాణ స్టడీ సర్కిల్ /తెలంగాణ ఎగ్జామ్స్ web site నందు పనిచేయుటకు DTP ఆపరేటర్ కావాలి.  తప్పనిసరిగా ఇంగ్లీషు టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ అనువాదం చేయగలిగి ఉండాలి.  కరెంట్ ఎఫైర్స్ తో పాటు సబ్జెక్ట్ కు సంబంధించిన అంశాలను కూడా అనువాదం చేయగలిగి ఉండాలి.

మీ బయోడేటాను : telanganaexams@gmail.com కు మెయిల్ చేయండి… లేదా 6/17-18, Vijaya Sri Nilayam, Sri Nagar Colony, Hyderabad – 60, Mob: 703 6813 703, 9010 550 419 కి స్వయంగా వచ్చి కలువవచ్చు.