Monday, August 19

CURRENT AFFAIRS QUIZ – AUG 12

ఈ కరెంట్ ఎఫైర్ క్విజ్ యాప్ లో రాయడం కుదరదు అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోండి

http://telanganaexams.com/caquiz-aug-12/

1. తొలి మొదటి త్రీడీ ట్రాఫిక్ సిగ్నల్ ను ఎఖ్కడ ఏర్పాటు చేశారు. దీన్ని Intelights గా వ్యవహరిస్తారు.

2. మతాల వారీగా జమ్ము కశ్మీర్ జనభాకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది

ఎ) ముస్లింలు : 68.31 శాతం

బి) హిందువులు: 33.03 శాతం

సి) సిక్కులు – 1.87 శాతం

3. హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

4. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఐటీ సెజ్ కు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనది గుర్తించండి

ఎ) నానక్ రామ్ గూడాలో (రంగారెడ్డి జిల్లా) 7.172 ఎకరాల్లో కొత్త ఐటీ సెజ్ ఏర్పాటుకు మహతా ఇన్ఫర్మేషన్ ఇండియా ముందుకు వచ్చింది

బి) 12,870 మందికి ఇక్కడ ఉపాధి కల్పించవచ్చని కంపెనీ అంచనా వేసింది

సి) రాష్ట్రంలో ఇప్పటిదాకా 68 స్పెషల్ ఎకనమిక్ జోన్లు ఉన్నాయి... వీటిల్లో 42 ఐటీకి సంబంధించినవి

డి) నానక్ రామ్ గూడాలో ఐటీ సెజ్ ఏర్పాటుతో రూ.2088 కోట్ల విలువైన ఎగుమతులు సాధిస్తామని కంపెనీ వెల్లడించింది

5. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 17వ విజయం సాధించి ఆసిస్ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టిన మహిళల క్రికెట్ జట్టు ఏది ?

6. దేశంలో అన్ని మతాల వారి కంటే ఏ మతస్తుల్లో నిరుద్యోగం అధికంగా ఉంది

7. ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ ను రద్దు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఎవరికి సిఫార్సు చేయనుంది

8. ప్రతి యేటా పర్యావరణ పరిరక్షణ, ఆవాసాల పరిశుభ్రతను పెంపొందించేందుకు సేవ్ గ్రీన్ స్టే క్లీన్ అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏది

9. అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏ కార్యక్రమానికి వైల్డ్ లైఫ్ థీమ్ ను ఎంచుకోనున్నారు ?

10. జమ్ముకశ్మీర్ రాష్ట్రం పునర్విభజన తర్వాత దేవంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి