రాష్ట్ర కేబినెట్ లో కొలువుల ముచ్చట లేదు !

రాష్ట్ర కేబినెట్ లో కొలువుల ముచ్చట లేదు !

రాష్ట్రంలో నిరుద్యోగుల ఆవేదనను తెలియజేయడానికి ఈ వీడియో చేశాను.  ఆగస్టు 15కు నోటిఫికేషన్ రాకపోతే... ఫేస్ బుక్, ట్విట్టర్ సాక్షిగా నిరుద్యోగులంతా ఉద్యమానికి సిద్ధం అవుదాం... CM KCR, KTR, HARISH RAO సహా అందరు మంత్రులు, ప్రతిపక్ష నేతలు, హక్కుల సంఘాలకు ట్యాగ్ చేస్తూ ఉద్యమం చేయడానికి సిద్ధం కండి.