Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS-24ప్రశ్నలు-AUG 22

these current affairs prepared by : telanganaexams.com

రాష్ట్రీయం

1) ఆసియాలోనే అతిపెద్ద స‌ర్జ్‌పూల్‌ ను ఏ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు ?
జ: కాళేశ్వరం
2) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎక్కువ వ్యయంతో నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం ఎంత ?
జ: రూ.80,500 కోట్లు
3) కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 140 టీఎంసీలు. అయితే వీటితో ఎన్ని జిల్లా రైతులకు సాగునీటిని అందించవచ్చు ?
జ: 13 జిల్లాలు
4) ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ క్రిస్టగ్రఫీ-2017 సదస్సు హైదరాబాద్ మాదాపూర్ లోని HICC లో జరుగుతోంది. ప్రతి 3యేళ్ళకోసారి జరిగే ఈ సదస్సును భారత్ ఇప్పటివరకూ ఎన్నిసార్లు నిర్వహించింది ?
జ: ఒక్కసారి (ఇదే మొదటిసారి)
5) హైదరాబాద్ లో జరుగుతున్న మొయినుద్దౌలా టోర్నీలో 10 క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ పోటీలను ఎవరు నిర్వహిస్తున్నారు ?
జ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్
6) 2015-16, 2016-17ల్లో తెలంగాణలో ఎన్ని భూసార కార్డులను పంపిణీ చేశారు ?
జ: 57,20,737
7) తెలంగాణ వైతాళికుడు దేవులపల్లి రామానుజారావు శతజయంతి పురస్కారం ఎవరికి ప్రకటించారు ?
జ: ప్రముఖ పండితుడు, పరిశోధకుడు, కవి కపిలవాయి లింగమూర్తి
8) గుండెపోటుతో చనిపోయిన రిటైర్డ్ IAS అధికారి PVRK ప్రసాద్ గతంలో ఏ ప్రధానికి అదనపు కార్యదర్శి, మీడియా సలహాదారుగా పనిచేశారు ?
జ: పి.వి. నర్సింహారావు

these current affairs prepared by : telanganaexams.com

జాతీయం

9) రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పదవి చేపట్టిన తర్వాత ఏ రాష్ట్రంలో మొదట పర్యటించారు ?
జ: జమ్మూకాశ్మీర్
(నోట్: లద్దాఖ్ స్కౌట్స్ కేంద్రాన్ని సందర్శించి... అక్కడ 605 మందికి సాహస, విశిష్ట సేవా పురస్కారాలు అందించారు )
10) ప్రధాన నరేంద్రమోడీ 200మంది యువ CEO లతో సమావేశం అవుతున్నారు. ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు ?
జ: నీతి ఆయోగ్
11) ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 2016 ఖరీఫ్, 2016-17 రబీ సీజన్లలో రైతులకు ఎంత మొత్తం అందించారు ?
జ: రూ.7,700 కోట్లు
12) దేశవ్యాప్తంగా Online లో ఫిర్యాదులు నమోదు చేసేందుకు వీలుగా ఏ పోర్టల్ ను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రారంభించారు ?
జ: డిజిటల్ పోలీస్ పోర్టల్ (DPP)
13) తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: పన్నీరు సెల్వం
14) ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్రమంత్రి వర్గ విస్తరణలో ఏ రెండు పార్టీలకు అవకాశం దక్కనుంది ?
జ: AIADMK, JDU
15) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యఎన్నికల అధికారుల సమావేశం ఎక్కడ జరిగింది ?
జ: న్యూఢిల్లీ (ఆగస్ట్ 18)
16) రూ.900 కోట్ల ప్రభుత్వ నిధులను కైంకర్యం చేసినట్టుగా భావిస్తున్న బీహార్ లోని స్వచ్చంధ సంస్థ పేరేంటి ?
జ: శ్రీజన్ మహిళా వికాస్ సహయోగ్ సమితి
17) ఎస్సార్ ఆయిల్స్ ను రష్యాకు చెందిన ఏ సంస్థ కొనుగోలు చేసింది ?
జ: రాస్‌నెఫ్ట్‌
18) 48వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా -IFFI 2017లో టెక్నికల్ కమిటీకి ఎవరు ఛైర్మన్ గా నియమితులయ్యారు ?
జ: నగేష్ కుకునూర్
19) పెరియార్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కేరళ

అంతర్జాతీయం

20) 99యేళ్ళ తర్వాత ఏ దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది ?
జ: అమెరికాలో (14 రాష్ట్రాల మీదుగా )
21) భారత్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమెరికాలోని ఏ నగరంలో ఇండియా డే వేడుకలు జరిగాయి ?
జ: న్యూయార్క్ లో
22) ఉత్తరకొరియాతో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, దక్షిణ కొరియా ఎక్కడ సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయి ?
జ: సియోల్ లో
23) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలును చైనా రూపొందించింది. ఇది ఏయే మార్గాల మధ్య నడవనుంది ?
జ: బీజింగ్ నుంచి షాంఘైకి (గంటకు 350కిమీ వేగంతో)
24) భారత్ లో రష్యా రాయబారిగా అధ్యక్షుడు పుతిన్ ఎవర్ని నియమించారు ?
జ: Nikolav Kudashev

these current affairs prepared by : telanganaexams.com

=============================================================

CURRENT AFFAIRS-27QNS-22AUG

 

1) Asia’s largest Surge pool constructed by which project in our State ?

Ans: Kaleswaram

2) Kaleswaram is the largest expansion project of Telangana State. Estimated Cost of this project ?

Ans: Rs.80 thousand crores

3) The water storage capacity of the Kaleswaram project is 140TMCs. How many district’s farmers will benefited with this ?

Ans: 13 Districts

4) The International Union of Christograpy-2017 is taking place at HICC in Madhapur, Hyderabad.  Howw many times has India conducted this convention ?

Ans: Only one (This time)

5) 10 cricket teams are participating in the Moinuddoula Cricket tournament in Hyderabad. Who conducted these tournaments?

Ans: Hyderabad Cricket Association (HCA)

6) Who conferred the award of Telangana poet,writer Divulapalli Ramanujarao Centenary ?

Ans: Poet, Researcher Kapilavai Lingamurthy

7) Rtd IAS Officer PVRK Prasad passed away yesterday, he served as Additional Secretary and Media Advisor for a Prime Minister ? Who is he ?

Ans: PV Narasimha Rao

8) Which state Government started an exclusive 24x7 Helpline 181 for women ?

Ans: Telangana State

 

NATIONAL

9) In which state was the first visit of President Ramnath Kovind?

Ans: Jammu Kashmir

(note: He visited the Lodhac Scouts Center ... where 605 people have been awarded with Adventure and Outstanding Services)

10) Prime Minister Narendra Modi will meeting with 200 young CEOs.  Which organization hosting the event called “Champions of Change” ?

Ans: NITI Aayog

11) How much of the money is given to farmers in 2016 kharif and 2016-17 rabi seasons under Prime Minister Fasal Bima Yojana?

Ans: Rs.7,700 Crores

12) Which portal has been started by Union Home Minister Rajnath Singh to register online complaints across the country?

Ans: Digital Police Portal (DPP)

13) Who sworn as Deputy Chief Minister of Tamilnadu ?

Ans: Panner Selvam

14) Which two parties will likely to get the chance of expanding the Union Cabinet ?

Ans: AIADMK, JDU

15) All States and Union Territories Chief Electoral Officer’s Conference held in which city ?

Ans: New Delhi (August 18)

16) Which Russian firm purchased the ESSAR Oils ?

Ans: Rassnest

17) Who is the Chairman of technical committee for 48th International Film Festival of India (IFFI) 2017?

Ans: Nagesh Kukunoor

18) The Periyar National Park is located which state ?

Ans: Kerala

19) Mrugavani National park is located in Which State ?

Ans: Telangana

20) Who appointed as Executive Director of Insolvency and Bankruptcy Board of India (IBBI) ?

Ans: Mamta Suri

21) 8th World Renewal Energy Technology Congress will be held in which City ?

Ans: New Delhi

22) Who conferred for National Agriculture Leadership Award-2017 ?

Ans: K.Chandra Sekhar Rao (KCR) CM of Telangana)

23) Who wrote the book of “ I am HIV Positive, so what ?”

Ans: Jayanta Kalita

24) How much maximum monthly limit for BHIM cash back scheme ?

Ans: Rs.1,000

25) Who is called as  Durga of Indian Football ?

Ams Oinam Bembem Devi

 

INTERNATIONAL

26) Who appointed as Russia’s new ambassador to India ?

Ans: Nikolay Kudashev

27) China started special cyber court for Internet related cases.  It is located in which City ?

Ans: Hangzhou