Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS -21 ప్రశ్నలు-24AUG

ఇంగ్లీష్ కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి. 

రాష్ట్రీయం

1) రాష్ట్రంలోని ఏ పథకం స్కోచ్ అవార్డు-2017కు నామినేట్ అయింది ?
జ: కేసీఆర్ కిట్
2) కేసీఆర్ కిట్ పథకం ఎప్పుడు ప్రారంభించారు ?
జ: జూన్ 2 (2017)
3) కేసీఆర్ కిట్ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ఎంత మొత్తం అందజేయనున్నారు ?
జ: రూ. 12 వేలు ( ఆడపిల్లయితే రూ.13వేలు)
4) రాష్ట్రంలో ఇప్పటిదాకా 13.38 లక్షల గొర్రెలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటితో ఎన్ని కుటుంబాలు లబ్దిపొందాయి ?
జ: 63,736

జాతీయం

5) ఓబీసీలను రాష్ట్రాల మాదిరిగా విభజించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఏ ఆర్టికల్ కింద ఈ కమిషన్ ఏర్పాటు చేస్తారు ?
జ: 340 ఆర్టికల్
6) ఓబీసీ క్రిమిలేయర్ వర్గాలకు ఏడాది ఆదాయ పరిమితిని ఎంతకు పెంచారు ?
జ: 8 లక్షలు (గతంలో రూ.6లక్షలు)
7) వరుస రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే బోర్డు ఛైర్మన్ ఎవరు ?
జ: ఎ.కె. మిట్టల్
8) రైల్వే బోర్డు కొత్త ఛైర్మన్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
జ: అశ్వనీ లోహానీ ( ప్రస్తుతం ఈయన ఎయిరిండియా ఛైర్మన్ & MD)
9) ఐ డూ వాట్ ఐ డూ, అనే పుస్తకాన్ని రాసిన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఎవరు ?
జ: రఘురామ్ రాజన్
10) గ్రామీణ మౌలికవసతుల అభివృద్ధి నిధి ( RIDF) కింద నాబార్డ్ ఏ రాష్ట్ర సర్కార్ కి రూ.1350 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది ?
జ: రాజస్థాన్
11) ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 2016-17 సంవత్సరానికి రూ.150 కోట్లకి పైగా లాభాన్ని పొందిన రెండు గ్రామీణ బ్యాంకులు ఏవి ?
జ: కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్
12) బ్రాడ్ కాస్టింగ్, టెలికమ్యూనికేషన్ల విభాగంలో సహకారం కోసం ఏ విదేశీ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: మలేసియన్ కమ్యూనికేషన్స్ అండ్ మల్టీమీడియా కమిషన్
13) భారత్ లో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని ఎవరు ?
జ: షేర్ బహదూర్ దేవుబా
14 రెండు దశాబ్దాలుగా నలుగుతున్న అవినీతి కేసులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఊరట లభించింది ?
జ: పి.విజయన్ (కేరళ రాష్ట్ర సీఎం)
15) 2017 సంవత్సరానికి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఎంపిక కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: జస్టిస్ సి.కే.ఠాకూర్ ( రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులు )
16) ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ అవార్డుల ఎంపిక కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు ?
జ: పుల్లెల గోపీచంద్

అంతర్జాతీయం

17) అమెరికా అధ్యక్ష ఎన్నికల టైమ్ లో జరిగిన చర్చలపై డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ రాసిన పుస్తకం పేరేంటి ?
జ: వాట్ హ్యాపెండ్
18) ఈ-కామర్స్ అమ్మకాల కోసం వాల్ మార్ట్ ఏ కంపెనీతో జతకట్టింది ?
జ: గూగుల్
19) ట్విట్టర్ లోని # (హ్యాష్ ట్యాగ్) కు పదేళ్ళు నిండాయి. దీన్ని ఎవరు కనిపెట్టారు ?
జ: క్రిస్ మెస్సినా ( అమెరికా)
20) ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసిన అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో (2017) షారూఖ్ ఖాన్ కి 8 వ స్థానం దక్కింది. ఏడాదికి అతని ఆదాయం ఎంత ?
జ: రూ.243 కోట్లు
21) ఫోర్బ్స్ జాబితాలో అత్యధికంగా సంపాదిస్తున్న నటుల్లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ?
జ: మార్క్స్ వాల్ బర్గ్ (రూ.436 కోట్లు)

===============================================================

CURRENT AFFAIRS- 21QNS- 24AUG

STATE

1) Which scheme is nominated for Scotch Award 2017 from Telangana State ?

Ans: KCR Kit

2) When was started KCR Kit scheme in our State ?

Ans: 2017 June, 2nd

3) How much money to be disbursed to pregnant, that who delivered in Government Hospitals ?

Ans: Rs.12,000 ( If Female Rs.13,000)

4) State Government distributed 13.38 Lakhs Sheeps to beneficiaries. Till now how many families benefited under this Scheme ?

Ans: 63,736 Families

 

NATIONAL

5) Central Cabinet decide to divide OBC categories and  recruit a Special commission for this.  Under which article these commission to be formed ?

Ans: 340 Article

6) How much annual income will increased for OBC creamy layer ?

Ans:  Rs.8.00 Lakhs ( previous : Rs.6 Lakhs)

7) For serial rail accidents, who resigned as Railway Board Chairman?

Ans: A.K. Mittal

8) Who appointed as Railway Board’s new Chairman ?

Ans: Aswani Lohani

(Note:  Now he is now working as Air India Chairman & MD)

9) “I do what I do” who wrote this book ?

Ans:  RBI Ex-Governor Raghu Ram Rajan

10) NABARD approves Rs.1350crores loan to which state government under Rural Infrastructure Development Fund (RIDF) ?

Ans: Rajasthan

11) Which of two regional banks record over Rs.150 Crores net profit for the year 2016-17 ?

Ans: Karnataka Vikas Grameena Bank & Andhra Pragathi Grameena Bank

12) TRAI (Telecom Regulatory Authority of India) has signed an agreement to strengthen the cooperation in the fields of Broadcasting and telecommunications regulation with foreign firm ?

Ans: Malaysian Communications and Multimedia Commission (MCMC)

13) Who is the Chairman of Telecom Regulatory Authority of India (TRAI) ?

Ans: RS Sharma

14) Who headed for selection of Rajiv Gandhi Khel Ratna Award & Arjuna Awards committee ?

Ans: Justice J.K. Thakkar

15) Who headed for selection of Dronacharya Awards & Dhyan Chand Awards committee ?

Ans: Pullela Gopi chand

16) Which state’s power distribution corporation to accept payments through Bharat QR ?

Ans: Andhra Pradesh

 

INTERNATIONAL

17) Hillary Clinton wrote a book about the open debates at the time of US Presidential Elections.  The book name is ?

Ans: What Happened

18) Hash Tag (#) completed 10 Yrs. Who invent this Tag ?

Ans: Cris Messina (USA)

19) Forbes magazine released highest annual earning celebrities list. Bollywood actor Sharukh Khan grabbed 8th position of this List.  How much income he earned p.a?

Ans: Rs.243 Crores

20) Who earned highest income in this list ?

Ans: Marks Walberg ( Rs.436 Crores)

21) Google launches Android 8.0. What is its name ?

Ans: Oreo