Friday, July 19

CA QUIZ

Welcome to your test2

తమిళనాడు రాజధాని చెన్నైకి నీటిని అందించేందుకు 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన 100 వ్యాగన్లు ఉన్న రైలును ఉపయోగిస్తున్నారు. వేలూరు జిల్లా జోలారుపేట నుంచి నీటిని తీసుకొస్తున్నారు. ఏ నది నీళ్ళని చెన్నైకి తరలిస్తున్నారు ?
ఇటీవల కాలంలో ఏ అడవుల్లో ప్రవేశపెట్టిన రేడియో ట్రాకింగ్ వ్యవస్థ వల్ల సింహాల మనుగడకి ప్రమాదం ఏర్పడిందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ?