Monday, December 16

CA QUIZ JULY 21- 27

100 రోజుల టార్గెట్ ! మీ కొలువు కల నిజం చేసుకోండి !! లాంగ్ టర్మ్ కోర్స్

రేపటి నుంచి ప్రారంభం. గ్రూప్ 2, 3, పోలీస్, మున్సిపల్, విద్యుత్ ఉద్యోగాలకు పనికివచ్చే విలువైన టెస్టులు

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి : http://telanganaexams.com/mock-tests-2/

1. పెద్ద రాష్ట్రాల్లో ఆరోగ్యకరమైన రాష్ట్రాలు, ప్రగతి శీల భారతదేశం – అనే నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఆరోగ్యసూచికలపై మొత్తం పనితీరులో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది

 
 
 
 

2. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చనిపోయారు.  ఆమె 1998 నుంచి ఎన్నేళ్ళ పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు ?

 
 
 
 

3. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని గృహాల నిర్మాణం లక్ష్యంగా 2019-20 బడ్జెట్ లో ప్రతిపాదించారు

 
 
 
 

4. మేథో సంపత్తి, ఫైలింగ్ రేట్స్ నుంచి మొబైల్ అప్లికేషన్ సృష్టి, విద్యా వ్యయం లాంటి మొత్తం 80 ఇండికేటర్స్ ఆధారంగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019 తయారు చేశారు.  ఇందులో భారత్ కు లభించిన ర్యాంక్ ఎంత ?

 
 
 
 

5. బీబీసీ వరల్డ్ సర్వీస్ గ్లోబల్ ఛాంపియన్ అవార్డును ఏ స్వచ్చంద సంస్థ గెలుచుకుంది…

 
 
 
 

6. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్, 2019 జులై 23న కేంద్ర బ్యాంకుల మధ్యకాలిక వ్యూహాత్మక ముసాయిదాను విడుదల చేశారు. దాని పేరేంటి ?

 
 
 
 

7. దివంగత మాజీ సీఎం షీలాదీక్షిత్ యొక్క ఆత్మకథ పేరేంటి ?

 
 
 
 

8. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్ నుంచి భౌగోళిక గుర్తింపు (GI) ట్యాగ్ పొందిన ప్రపంచ ప్రసిద్ధి హస్తకళా పాదరక్షలు ఏవి

 
 
 
 

9. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎవరు నియమితులయ్యారు ?

 
 
 
 

10. చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది

ఎ) 2019 జులై 22న విజయవంతంగా ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో

బి) చంద్రయాన్ 2 ఉపగ్రహం బరువు 3.8 టన్నులు

సి) GSLV మార్క్ 3M1 వాహకన నౌక చంద్రయాన్ 2ను మోసుకెళ్ళింది

డి) సెప్టెంబర్ 7 నాడు చంద్రయాన్ 2 చంద్రుడిపైకి దిగుతుంది

 
 
 
 

11. దూరదర్శన్ ఇండియా, ఇండియన్ ఇంగ్లీష్ న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానెల్ ఏయే దేశాల్లో ప్రసారం అవుతాయి

 
 
 
 

12. యోగా గురు బాబా రాందేవ్ ఆత్మకథ పేరేంటి ?

 
 
 
 

13. బడ్జెట్ లో ప్రతిపాదించిన ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన లక్ష్యం ఏంటి

 
 
 
 

14. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో దేశీయంగా అగ్రస్థానం దక్కించుకున్న సంస్థ ఏది ?

 
 
 
 

15. భారత వృద్ధి రేటు మందగిస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) అంచనా వేసింది.  2019, 2020 సంవత్సరాల్లో ఎంతగా ఉంటుందని అంచనా వేసింది ?