Monday, August 19

CURRENT AFFAIRS QUIZ – AUG 01

1. కర్నాటక అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైనది ఎవరు ?

 
 
 
 

2. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంచడానికి సంబంధించి ఈ స్టేట్ మెంట్స్ ను పరిశీలించండి
1) పెండింగ్ కేసుల పరిష్కారానికి సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్యను 31 నుంచి 33 మందికి పెంచాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది
2) కేంద్రం ఆమోదిస్తే CJI తో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది
3) ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి
వీటిల్లో ఏది తప్పుగా చెప్పారు

 
 
 
 

3. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎంతో ప్రాధాన్యత ఉన్న యాషెస్ సిరీస్ (టెస్ట్ మ్యాచులు) ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ?

 
 
 
 

4. సౌరవిద్యుత్ పై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీకి సంబంధించి ఈ కింది ప్రకటనలను చదవండి.
1) ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఎవరం ఉత్తాన్ మహాభియాన్ (కుసుమ్) పథకం సౌరవిద్యుత్ కు సంబంధించినది
2) రైతులే 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం. అందుకు 30శాతం రాయితీని కేంద్రం ఇవ్వనుంది
3) ఈ పథకంలో భాగంగా రాయితీలకు 2022లోగా రూ.34,422 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది
వీటిల్లో ఏ ప్రకటన సరైనది అని మీరు భావిస్తున్నారు

 
 
 
 

5. NTPC సౌర విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

 
 
 
 

6. విశ్వ రహస్యాల పరిశోధనకు ECIL కన్వర్టర్లను రూపొందించింది. దీనికి సంబంధించి ఈ కింది వాటిల్లో తప్పుగా చెప్పిన ప్రకటన గుర్తించండి

1) విశ్వంలో రహస్యాలు తెలుసుకునేందుకు జర్మనీలోని ఫెసిలిటీ ఫర్ యాంటీ ప్రోటాన్ అండ్ ఐయాన్ రీసెర్చ్ (ఫెయిర్) పరిశోధనలు చేపడుతోంది
2) ఈ పరిశోధనల కోసం అవసరమైన ఆల్ట్రా స్టేబుల్ హైపవర్ కన్వర్టర్ల ను హైదరాబాద్ లోని BHEL లో తయారు చేస్తున్నారు.
3) జర్మనీ, భారత్, రష్యా, స్వీడన్ లాంటి 9 దేశాల భాగస్వామ్యంతో ఫెయిర్ సంస్థ ఈ ప్రయోగాలు చేపట్టింది
4) అణు విద్యుత్, ఖగోళ శాస్త్రం, అంతరిక్షంతో పాటు పలు వ్యాధులకు చికిత్సలను కనుగొనేందుకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి.

 
 
 
 

7. ఈ కింది వాటిల్లో వేటిని చిన్న రుణ బ్యాంకులుగా మార్చాలని నిర్ణయించారు

 
 
 
 

8. ప్రపంచంలో విద్యార్థులకు ఉత్తమ నగరాలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది
1) అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్ సిటీ నిలిచింది
2) రెండు, మూడు ర్యాంకులను … టోక్యో, మెల్ బోర్న్ సాధించాయి
3) బ్రిటన్ కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్యాక్ రెల్లీ సైమండ్స్ ఈ నివేదికను విడుదల చేసింది
4) ఈ జాబితాలో భారత్ నుంచి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నైకి చోటు దక్కింది.