Monday, November 12
Log In

CURRENT AFFAIRS – OCT 30

జాతీయం
06) భారత్, జపాన్ ప్రధానులు నరేంద్ర మోడీ, షింజో అబే పాల్గొన్న 13వ భారత్ -జపాన్ భాగస్వామ్య సదస్సు ఎక్కడ జరిగింది ?
జ: టోక్యో
07) కాలువలు, నదులు, సరస్సులు, సముద్రాలు.. పది సెంటీ మీటర్ల నీటిమట్టాలు, మంచుపైనా దిగే హైబ్రిడ్ ఏరోబోట్ ని ఏ దేశంతో కలసి భారత్ అభివృద్ధి చేసింది ?
జ: రష్యా
08) ఢిల్లీలో ఎన్నేళ్ళకు పైబడిన పెట్రోల్, డీజిల్ వాహనాలను సుప్రీంకోర్టు నిషేధించింది ?
జ: 15యేళ్ళకి పైబడ్డ పెట్రోల్ వెహికిల్స్, 10యేళ్ళకి పైబడ్డ డీజెల్ వాహనాలు
09) ప్రవాస భారతీయులతో పెళ్ళిళ్ళకు సంబంధించి కేసులను పరిశీలించేందుకు ఎక్కడ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు ?
జ: జాతీయ మహిళా సంఘం (NCW)
10) ఆదాయం పన్ను విభాగం అప్పిలేట్ ట్రైబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: గుజరాత్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీపీ భట్
11) తెలుగుతో పాటు ఐదు భారతీయ ప్రాంతీయ భాషల్లో డిజిటల్ సాక్షరతా గ్రంథాలయం అందుబాటులోకి తెచ్చిన సోషల్ మీడియా ఏది ?
జ: ఫేస్ బుక్

అంతర్జాతీయం
12) నిధుల వినియోగంలో అవినీతికి పాల్పడిన కేసులో ఏడేళ్ళ జైలు శిక్ష పడిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఎవరు ?
జ: ఖలీదా జిలయా
13) బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?
జ: బొల్సొనరో
14) వాయు కాలుష్యంతో ప్రపంచ వ్యాప్తంగా 3.3 కోట్ల మంది ఐసీయూల్లో చేరుతున్నారని ఓ స్టడీ వెల్లడించింది. రోగుల్లో ఎక్కువగా ఏయే దేశాల వారు ఉన్నారు ?
జ: భారత్, చైనా
15) ఐదోసారి ఫార్ములావన్ ప్రపంచ టైటిల్ గెలుచుకున్న మెర్సిడెస్ డ్రైవర్ ఎవరు ?
జ: లూయిస్ హామిల్టన్