Monday, November 12
Log In

CURRENT AFFAIRS – OCT 27

తెలంగాణ
01) ప్రపంచ ప్రసిద్ధ ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీస్ డిక్షనరీలో చేరిన తెలంగాణ పదాలకు ఏవి ?
జ: బతుకమ్మ, బోనాలు
02) భారత ఆహార, వ్యవసాయ మండలి గ్లోబల్ CEO ఉత్తమ పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: కె.కేశవులు ( తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ డైరక్టర్ )

జాతీయం
03) వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై అన్నదాతల్లో అవగాహన కల్పించేందుకు కృషి ఖుంభ్ కార్యక్రమం ఎక్కడ జరుగుతోంది ?
జ: లఖనవూ
04) స్వదేశీ పరిజ్ఞానంతో మైక్రో ప్రాసెసర్ ను ఏ ఐఐటీ పరిశోధక బృందం రూపొందించింది ?
జ: ఐఐటీ మద్రాస్
05) మారుతీ సుజుకీ ఇండియా ఎరినా కార్ విక్రయాల కోసం బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులైన బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: వరుణ్ ధావన్
06) టీ20 క్రికెట్ నుంచి ధోనీని తప్పించారు. ప్రస్తుతం BCCI సెలక్షన్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: ఎమ్మెస్కే ప్రసాద్
07) ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్న భారత ఆటగాడు ఎవరు ?
జ: సౌరభ్ కొఠారి

అంతర్జాతీయం
08) మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 విజేతగా ఎవరు నిలిచారు ?
జ: క్లారా సోసా
09) మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో మొదటి రన్నరప్ గా నిలిచిన భారతీయ సుందరి ఎవరు ?
జ: మీనాక్షి చౌదరి
10) ఇథియోపియా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి మహిళ ఎవరు ?
జ: సాహ్లె-వర్క్ జెన్డే

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు

మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం

అక్టోబర్ 31లోపు ఫీజులు చెల్లిస్తే 200 మాక్ టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/