Monday, December 17

CURRENT AFFAIRS – OCT 20

రాష్ట్రీయం
01)రాష్ట్రంలో ఫారెస్ట్ ఫెస్టివల్ ను ఎక్కడ నిర్వహిస్తున్నారు ?
జ: లక్నవరం

జాతీయం
02) పశ్చిమబెంగాల్ పేరును ఏ విధంగా మార్చాలన్న రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం తిరస్కరిస్తోంది ?
జ: బంగ్లా
03) ఉత్తరప్రదేశ్ లోని 850మందికి పైగా రైతుల రుణాలు రూ.5.5 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చిన బాలీవుడ్ నటుడు ఎవరు ?
జ: బిగ్ బీ అమితాబ్ బచ్చన్
04) భారత్ లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జూన్ కి 7300 మంది సంపన్నులు కొత్తగా వచ్చినట్టు క్రెడిట్ సూయిజ్ నివేదిక ఇచ్చింది. మొత్తం కోటీశ్వరుల సంఖ్య ఎంత ?
జ: 3.43 లక్షల మంది
05) దేశంలోని 3.43 లక్షల మంది కోటీశ్వరుల సంపద ఎంతగా ఉంది ?
జ: 6 లక్షల కోట్ల డాలర్లు ( దాదాపు రూ.425 లక్షల కోట్లు )
06) యూత్ ఒలింపింక్స్ లో భారత్ కు ఎన్నో స్థానం దక్కింది ?
జ: 17 వ స్థానం

అంతర్జాతీయం
07) ఈ ఏడాది 3వ త్రైమాసికంలో చైనా జీడీపీ వ్రుద్ధి ఎంతగా కొనసాగుతోంది?
జ: 6.5శాతం
08) వీధి దీపాలు అవసరం లేకుండా ఆకాశంలో క్రుత్రిమ చందమామలను స్రుష్టించే ఆలోచనలో ఉన్న దేశం ఏది ?
జ: చైనా

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు
మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం
https://telanganaexams.com/mocktests/