Monday, July 22

CURRENT AFFAIRS -NOV 09

 తెలంగాణ
1) తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు?
జ: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ( కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు )
2) దేశంలోనే తొలిసారిగా మేకర్ ఫెయిన్ ఎక్కడ జరుగుతోంది ?
జ: హైదరాబాద్ హైటెక్స్ లో
3) హైదరాబాద్ మైండ్ స్పేస్ జంక్షన్ లో నిర్మించిన ఫ్లై ఓవర్ ను సీఎస్ sk జోషి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం ఎంత ?
జ: రూ.109.59 కోట్లు

జాతీయం

04) రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద సుప్రీం కోర్టు జడ్జిలను రాష్ట్రపతి నియమిస్తారు ?
జ: ఆర్టికల్ 124
05) క్యాన్సర్ కణాల జాడ కనిపెట్టడానికి నానో కార్బన్ పదార్థాన్ని అభివృద్ధి చేసిన పరిశోధకులు ఏ సంస్థకు చెందినవారు ?
జ: IIT రూర్కీ
06) 2019 లో భారత వృద్ధి రేటు ఎంతంగా ఉంటుందని మూడీస్ సంస్థ అంచనా వేసింది ?
జ: 7.3 శాతం
07) 2018 ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతోంది ?
జ: షిల్లాంగ్
08) రోమ్ చలన చిత్రోత్సవం 2018 లోకి ఎంట్రీ అయిన భారతీయ సినిమా ఏది ?
జ: Mare Pyare Prime Minister
09) 2018 మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మేరీ కామ్
10) కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల ప్రపంచ టీ 20 టోర్నిలో భారత్ జట్టు కెప్టెన్ ఎవరు ?
జ: హర్మన్ ప్రీత్ కౌర్

అంతర్జాతీయం
11) అమెరికా ప్రతినిధుల సభలో గెలిచిన భారతీయ అమెరికన్ ప్రముఖులు ఎవరు ?
జ: రో ఖన్నా, ప్రమీలా జయపాల్, అమీ బెరా, రాజా కృష్ణ మూర్తి
12) 2018 నవంబర్ లో జరిగిన మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికా చట్ట సభల్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల బలా బలాలు ఎలా ఉన్నాయి ?
జ: 435 స్థానాలున్న ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 235 సీట్లు, డెమోక్రాట్లకు 193 సీట్లు
100మంది సభ్యులున్న సెనేట్ లో 35 సీట్లకి ఎన్నికలు జరగ్గా 51 స్థానాలు రిపబ్లికన్లకు 51 స్థానాలు డెమోక్రాట్లకి 46 స్థానాలు వచ్చాయి.
13) అమెరికా అటార్నీ జనరల్ ను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తొలగించారు. ఆయన పేరేంటి ?
జ: జెఫ్ సెషన్స్
14) జిమ్నాస్టిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో 13 బంగారు పతకాలు గెలుచుకున్న సిమోన్ బైల్స్ ఏ దేశానికి చెందిన అథ్లెట్ ?
జ: అమెరికా
(నోట్: ఖతార్ లోని దోహాలో ఈ పోటీలు జరిగాయి )
15) ప్రతియేటా 31 అక్టోబర్ నాడు నిర్వహించిన వరల్డ్ సిటీస్ డే యొక్క థీమ్ ఏంటి ?
జ: Building Sustainable and Resilient Cities

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు
నవంబర్ 12 నుంచి, ఈలోపు ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/