Saturday, June 23
Log In

CURRENT AFFAIRS – MAY 16

రాష్ట్రీయం
1) మరణించిన రైతుల కుటుంబాలకు ఎన్ని లక్షలతో బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 5 లక్షలు
2) రాష్ట్రంలో ఉన్న 13,084 మంది బోదకాలు బాధితులకు ఒక్కొక్కరికి నెలకు ఎంత మొత్తం ఫించన్ ఇవ్వనున్నారు ?
జ: వెయ్యి రూపాయలు (ఆసరా ఫించన్లు )

జాతీయం
3) కర్ణాటకలో ఎన్ని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ?
జ: 222
( నోట్: మొత్తం స్థానాలు 224, ప్రస్తుత మేజిక్ ఫిగర్ : 112)
4) కర్ణాటక అసెంబ్లీలో మెజార్టీ పార్టీగా అవతరించిన బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కాయి ?
జ: 104 సీట్లు
5) అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీల్లో అధికారం చేపట్టడంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు కీలక తీర్పులు ఏవి ?
జ: S.R. బొమ్మై కేసు (1994), రామేశ్వర్ ప్రసాద్ (2005) కేసు
6) కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఫూంచి కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ?
జ: 2010లో
7) కర్ణాటక గవర్నర్ ఎవరు ?
జ: వజూభాయ్ వాలా
8) ప్రపంచంలో సౌర మార్కెట్ లో భారత్ ఎన్నో స్థానం ఆక్రమించింది ?
జ: మూడో స్థానం
(నోట్: చైనా, అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి )
9) సౌర, పవన రంగాల్లో 2022 కల్లా 175 గిగావాట్ల విద్యుదుత్పత్తిని భారత్ సాధిస్తుందని, 3 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ఏ నివేదిక ద్వారా ఐక్యరాజ్యసమితి కార్మిక సంస్థ (ILO) వెల్లడించింది ?
జ: వరల్డ్ ఎంప్లామ్ మెంట్ అండ్ సోషయల్ అవుట్ లుక్ 2018 గ్రీనింగ్ విత్ జాబ్స్
10) వృ‌త్తి లేదా వ్యాపారం ద్వారా ఆర్జించే లాభం కాకుండా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయ వివరాలు వెల్లడించేందుకు ఏ పేరుతో కొత్త ఫారమ్ ను ఆదాయం పన్ను శాఖ అందుబాటులోకి తెచ్చింది ?
జ: ITR -2
11) భూషణ్ స్టీల్ ను సొంతం చేసుకున్న కంపెనీ ఏది ?
జ: టాటా స్టీల్
12) ICC ఛైర్మన్ గా మళ్ళీ ఎవరు ఎన్నికయ్యారు ?
జ: శశాంక్ మనోహర్ (BCCI మాజీ అధ్యక్షుడు )
(నోట్: మరో రెండేళ్ళ పాటు పదవిలో కొనసాగుతారు. ICC హెడ్డాఫీస్ : దుబాయ్ లో ఉంది )

అంతర్జాతీయం
13) అమెరికాలో చనిపోయిన ఇ.సి.జి. సుదర్శన్ ఏ రంగానికి చెందినవారు ?
జ: ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త
14) ప్రకటనలపై వచ్చే ఆదాయంపై పన్ను కట్టాల్సిందేనని ఏ ఇంటర్నెట్ దిగ్గజానికి భారత్ కు చెందిన Income Tax Appellette Tribunal ఆదేశాలిచ్చింది ?
జ: గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్

3 Comments

  • Private companies or individuals getting caught red-handed for duping gullible youth with job offers in different sectors make news headlines frequently. But this particular firm went ahead promising jobs in Telangana State Agro Industries Development Corporation Limited on its website (telangana.gred.co.in). Aghast with the information posted in a website about the recruitments, TS Agros had to issue a clarification that it did not issue any such job notification.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *