Friday, July 19

CURRENT AFFAIRS IN DAILIES – JUNE 20 (VIDEO)

Friends,

తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ ద్వారా ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ ఇస్తున్నాం. అయితే... Question & Answers టైప్ లో కాకుండా... మరింత విశ్లేషణతో ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ వీడియో రూపొందించాను.

ప్రతి రోజూ నాలుగైదు దినపత్రికల నుంచి current affairs సేకరించి విశ్లేషణ చేస్తున్నాను. ఈ కరెంట్ ఎఫైర్స్ ని మీరు ఎగ్జామ్స్ టైమ్ వరకూ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం offline mode లో వస్తున్న కరెంట్ ఎఫైర్స్ విశ్లేషణను ఇకపై ఆన్ లైన్ మోడ్ లో లైవ్ ఇస్తాను.  అప్పుడు మీకు ముందుగానే సమాచారం ఇస్తాను.

ఇవాళ్టి కరెంట్ ఎఫైర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్, జమిలీ ఎన్నికల గురించి వివరించాను. జమిలీ ఎన్నికలు అన్ని TSPSC, సెంట్రల్ ఎగ్జామ్స్ కి పనికివచ్చే టాపిక్. గ్రూప్ 1 వాళ్ళకి Essays లో ఇంపార్టెంట్ టాపిక్. అలాగే ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్, TS లో గ్రూప్ 2 ఇంటర్వూలకి కూడా పనికివస్తుంది.

Visit more updates & Daily Current affairs: http://telanganaexams.com/

Telangana Exams యూట్యూబ్ ఛానెల్ ద్వారా కరెంట్ ఈవెంట్స్, జనరల్ నాలెడ్జ్, TSPSC, APPSC, RRB, BANKS, LIC, ARMY, POLICE తదితర ఉద్యోగాలకు సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్, సబ్జెక్ట్ మెటీరియల్ క్లాసులు, సబ్జెక్ట్ నిపుణులు, విజేతల ఇంటర్వ్యూలు అందిస్తాం.

Please Subscribe our Channels for more updates & forward your friends, relatives

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ