Thursday, June 27

CURRENT AFFAIRS – JULY 29

రాష్ట్రీయం
01) బాండ్ల ద్వారా రూ.200కోట్ల నిధులు సేకరించినందుకు GHMC ని అభినందించారు ప్రధాని మోడీ. ఆర్థిక క్రమశిక్షణను గుర్తించి ప్రోత్సాహకం కింద ఎంత మొత్తం అందించారు ?
జ: రూ.26 కోట్లు
02) 2018సంవత్సరానికి రచయిత్రి మాలతీ చందూర్ పురస్కారాన్ని ఎవరికి ప్రకటించారు ?
జ: పోల్కంపల్లి శాంతాదేవి ( వనపర్తి )

జాతీయం
03) ఉచిత అన్నదానంపై చేసే ధార్మిక సంస్థలకు ఆర్థిక సాయం చేయడానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ పథకం ఏది ?
జ: సేవా భోజ్ యోజన
04) సేవా భోజ్ యోజనకు 2018-19 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం నిధులు కేటాయించింది ?
జ: రూ.150 కోట్లు ( 2019-20 కి రూ.175కోట్లు)
05) 2018 జులై 28నాడు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న అర్బన్ ల్యాండ్ స్కేపింగ్ సదస్సు ఎక్కడ జరిగింది ?
జ: లఖ్ నవూ ( ఉత్తరప్రదేశ్ )
06) వైరల్ హెపటైటిస్ ని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: వైరల్ హెపటైటిస్ నియంత్రణా కార్యక్రమం ( NVHC)
07) హెపటైటిస్ ను ఏ ఏడాదలోగా నిర్మూలించాలని కేంద్రం భావిస్తోంది ?
జ: 2030 వరకూ
08) ప్రధాన యుద్ధ ట్యాంకులు బీష్మ, అజేయకి అమర్చేందుకు స్వదేశీ సాంకేతికతో తయారు చేసిన రెండు మల్టీ ఫ్యూయల్ ఇంజన్లను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైనిక ఉన్నతాధికారులకు అందించారు. వీటిని భారత్ లో తయారీ లో భాగంగా ఎక్కడ తయారు చేశారు.
జ: తమిళనాడు ఆవడిలోని EFA కర్మాగారంలో
09) టిప్పు సుల్తాన్ వినియోగించినట్టుగా చెబుతున్న వెయ్యికి పైగా రాకెట్లను ఎక్కడ పురాతన బావిలో గుర్తించారు ?
జ: శివమొగ్గ (తమిళనాడు)

అంతర్జాతీయం
10) వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజేకి కల్పిస్తున్న రాజకీయ ఆశ్రయాన్ని ఉపసంహరించాలని ఏ దేశం భావిస్తోంది ?
జ: ఈక్వెడార్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/