Friday, May 25
Log In

CURRENT AFFAIRS – JAN 29

రాష్ట్రీయం
1) UAE కి చెందిన సంస్థలు తెలంగాణలో వివిధ పరిశ్రమల్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి ?
జ: రూ.3,500 కోట్లు
2) రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్పీ సింగ్ పదవీకాలం ఎప్పటితో ముగుస్తోంది ?
జ: 2018 జనవరి 31తో
3) కొమరవెల్లి మల్లన్న (మల్లికార్జున స్వామి) ఉత్సవాలు ఏ జిల్లాలో జరుగుతున్నాయి ?
జ: సిద్ధిపేట జిల్లా
4) రాష్ట్రంలో ఆరుబయట మల విసర్జన రహితం (ODF) గ్రామాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం పర్యటించనుంది.  మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి
జ: 138 గ్రామాలు

జాతీయం
5) భూగర్భ జలాల పెంపునకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వం పథకం ఏది ?
జ: అటల్ భూ జల్ యోజన
6) అటల్ భూ జల్ యోజనకు కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ.6 వేల కోట్లు
(నోట్: గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ ల్లోని 78 జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు )
7) ప్రస్తుత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ ( CIC) ఎవరు ?
జ: ఆర్ .కె.మాథుర్
8) రిపబ్లిక్ డే వేడుకల సందర్బంగా ఢిల్లీ రాజ్ పథ్ లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో ఉత్తమ అవార్డు గెలుచుకున్న శకటం ఏది ?
జ: ఛత్రపతి శివాజీ పట్టాభిషేక ఘట్టాన్ని తెలిపే శకటం (మహారాష్ట్ర ప్రభుత్వం )
9) ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానానికి రూపశిల్పిగా చెప్పే ఎవరు పదవీ విరమణ చేశారు ?
జ: జై శంకర్
10) ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆటజం, మానసిక సమస్యలు, మేధో వైకల్యం, యాసిడ్ దాడి బాధితులకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు DOPT ఆదేశాలిచ్చింది
జ: 3 శాతం


11) పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన ఆధ్యాత్మిక గురువు ఎవరు ?
జ: సిద్ధేశ్వర్ స్వామీజీ
12)తక్కువ ఖర్చుతో సాఫీగా జీవనం సాగించేందుకు అనువైన దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: రెండో స్థానం
(నోట్: మొదటి స్థానం దక్షిణాఫ్రికాకి దక్కింది )
13)ఏ రెండు విద్యా పథకాలను కేంద్ర ప్రభుత్వం విలీనం చేసేందుకు ఈనెల 30న జాతీయ సదస్సు నిర్వహిస్తోంది ?
జ: సర్వ శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్
14) రికార్డు కలెక్షన్లతో చరిత్ర సృష్టించిన ఏ బ్లాక్ బస్టర్ మూవీపై IIM అహ్మదాబాద్ విద్యార్థులు స్టడీ చేయనున్నారు ?
జ: బాహుబలి
15) బెంగళూరులో ఐపీఎల్ 11వ సీజన్ కోసం జరిగిన వేలం పాటల్లో భారత్ పేసర్ జైదేవ్ ఉనద్కత్ ఎంత ధర పలికాడు ?
జ: రూ.11.5 కోట్లు
16) ప్రపంచ క్రికెట్ టెస్ట్ ర్యాంకింగ్స్ లో 912 పాయింట్లతో లారాను అధిగమించిన క్రికెటర్ ఎవరు ?
జ: కోహ్లీ


అంతర్జాతీయం
17) ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్షిప్ టోర్నీ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు
జ: రోజర్ ఫెదరర్
(నోట్: ఇది 20వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఫైనల్లో రోజర్ మారిన్ సిలిచ్ ను ఓడించాడు)
18) ప్రపంచ వ్యాప్తంగా ఫర్నిచర్ సామ్రాజ్యాన్ని విస్తరించిన IKEA వ్యవస్థాపకుడు స్టాక్ హోంలో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ఇంగ్వర్ కంప్రాడ్
19) ఏటీఎంల్లో క్షణాల్లో డబ్బులు ఖాళీ చేసే సైబర్ ఎటాక్ అమెరికాలో జరుగుతోంది.  దాని పేరేంటి ?
జ: జాక్ పాటింగ్

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 40 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు, ప్రిపరేషన్ మెటీరియల్ (ఆన్ లైన్లో)
https://tsexams.com/trt-50days/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు-1200 ప్రశ్నల కవరేజ్

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : http://telanganaexams.com/aee-mock-tests/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *