Thursday, November 15
Log In

CURRENT AFFAIRS JANUARY 25

రాష్ట్రీయం
1) రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మెయిల్స్ ను హ్యాక్ చేసిన నేరగాళ్ళకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ఏమని మెయిల్ పంపారు ?
జ: వుయ్ నీడ్ ఏ ఫేవర్
2) జాన్ పహాడ్ దర్గా ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ దర్గా ఏ జిల్లాలో ఉంది ?
జ: సూర్యాపేట జిల్లా
3) రాష్ట్రంలో మండ మెలిగె పండుగను ఎక్కడ నిర్వహిస్తారు ?
జ: మేడారం సమ్మక్క- సారలమ్మ మహాజాతరలో

జాతీయం
4) ప్రతియేటా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: జనవరి 25
5) దేశంలో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు తక్కువ రేట్లతో విమానయాన సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించిన ఉడాన్ (ఉడే దేవ్ కా ఆమ్ నాగరిక్) లోకి కొత్తగా ఎన్ని మార్గాలను చేర్చారు?
జ: 325 మార్గాలు
6) భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ఏ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్ గుర్తింపు ఇచ్చింది ?
జ: రోటా వ్యాక్
7) తీవ్రవాదుల బుల్లెట్ల నుంచి అమర్ నాథ్ యాత్రికులను కాపాడిన బస్సు డ్రైవర్ కు రిపబ్లిక్ డే సందర్బంగా సాహస అవార్డు ప్రకటించింది. ఆయన పేరేంటి ?
జ: షేక్ సలీం గఫూర్
8) ఈసారి భారత రిపబ్లిక్ డే ఉత్సవాలకు ఎంతమంది అతిథులు హాజరవుతున్నారు ?
జ: 10 దేశాల అధినేతలు ( ఆసియాన్ దేశాధినేతలు)
9) రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్బంగా 2018 భారత్ పర్వ్ కార్యక్రమాన్ని ఏ చారిత్రక కట్టడం దగ్గర ఏర్పాటు చేస్తున్నారు ?
జ: ఎర్ర కోట
10) జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు ?
జ: జనవరి 24
11) డెలాయిట్ గ్లోబల్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని 250 ప్రముఖ కంపెనీల్లో మన దేశానికి చెందిన ఏ సంస్థకు స్థానం దక్కింది ?
జ: రిలయన్స్ రిటైల్
12) మహిళల సీనియర్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 63 కేజీల విభాగంలో రికార్డు సృష్టించింది ఎవరు ?
జ: రాఖీ హాల్దర్

13) అలనాటి నటి క్రిష్ణ కుమారి చనిపోయారు. ఆమె ఎన్ని చిత్రాల్లో నటించారు ?
జ: 110


అంతర్జాతీయం
14 పాక్ - ఆఫ్గాన్ సరిహద్దుల్లో హక్కానీ నెట్ వర్క్ ఉగ్రవాద గ్రూపులపై డ్రోన్ దాడులు చేసిన దేశం ఏది ?
జ: అమెరికా
15) పసుపులో ఉండే ఏ పదార్థం వల్ల మతిమరుపు సమస్య తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు
జ: కుర్కుమిన్

 

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 40 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు, ప్రిపరేషన్ మెటీరియల్ (ఆన్ లైన్లో)
https://tsexams.com/trt-50days/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు-1200 ప్రశ్నల కవరేజ్

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : http://telanganaexams.com/aee-mock-tests/