Wednesday, December 19

CURRENT AFFAIRS JAN 2,3

రాష్ట్రీయం
1) 2018-19 బడ్జెట్ లో కేంద్రం నుంచి తెలంగాణకి పన్నుల వాటాగా ఎంత మొత్తం వస్తాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది ?
జ: రూ.19 వేల కోట్లు
(నోట్: కేంద్ర పథకాల కింద మరో రూ.8 వేల కోట్లు, 14వ ఆర్థికసంఘం నుంచి రూ.2,500 కోట్లు వస్తాయని అంచనా )
2) సీతారామ ప్రాజెక్టుకు మొదటి దశకు కేంద్ర అటవీశాఖ అనుమతి ఇచ్చింది. ఎన్ని హెక్టార్ల భూమి బదలాయింపునకు కేంద్రం ఆమోదం తెలిపింది ?
జ: 1,531 హెక్టార్లు
3) తెలంగాణ హజ్ కమిటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మసియుల్లా ఖాన్
4) వ్యక్తిగత శుభ్రతపై ఫెమినైన్ హైజీన్ అవేర్ నెస్ పేరుతో పేరిట హైదరాబాద్ లో కార్యక్రమాన్ని చేపట్టినది ఎవరు ?
జ: మానుషి చిల్లర్ ( మిస్ వరల్డ్ 2016)

జాతీయం
5) రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల  నెలసరి వేతనాలను ఎంతకు పెంచారు
జ: రాష్ట్రపతి - రూ.5 లక్షలు, ఉపరాష్ట్రపతి - రూ. 4లక్షలు, గవర్నర్ - రూ.3.5 లక్షలు
6) ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్రం ప్రతిపాదించిన కొత్త పథకం ఏది ?
జ: గోబర్ ధన్
7) దేశంలో అత్యధికంగా పది బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు ?
జ: మొరార్జీ దేశాయ్
8) దేశంలో పన్ను ఎగవేస్తున్న అధిక ఆదాయ సంస్థలకు కనీస కార్పొరేట్ పన్ను విధానాన్ని ఏ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు ?
జ: రాజీవ్ గాంధీ ( 1987 ఫిబ్రవరి 28)
9) దేశ ఆర్థిక రంగంలో సంస్కరణలకు ఆద్యం పోసిన బడ్జెట్ ను పి.వి. నర్సింహారావు హయాంలో ఎవను ప్రవేశపెట్టారు ?
జ: మన్మోహన్ సింగ్ ( 1991 జులై 24న )
10) నల్లధనం వెలికితీతకు ఆస్తుల స్వీయ ప్రకటన పథకం తీసుకొచ్చిన బడ్జెట్ ను ఎవరు ప్రవేశపెట్టారు ?
జ: చిదంబరం ( 1997 ఫిబ్రవరి 28)
11) క్రీడల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,196 కోట్లు కేటాయించింది. ఇందులో ఖేలో ఇండియాకి ఎంత మొత్తం ఇచ్చారు
జ: రూ.520.09 కోట్లు
12) ఆరోగ్య శ్రీ తరహాలో ఏ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేనుంది ?
జ: మోదీ కేర్ ( మొదటి ఏడాది రూ.2 వేల కోట్ల మూల నిధి కేటాయింపు)
13) ఐబీ ముద్రా TVS కింగ్ అనే త్రీ వీలర్ లోన్ ప్రొడక్ట్ అనే కొత్త రుణ పథకాన్ని అమల్లోకి తెచ్చిన బ్యాంకు ఏది
జ: ఇండియన్ బ్యాంక్
14) దేశంలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉన్న ఓ బాలీవుడ్ నటుడు ట్విట్టర్ కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఆయన ఎవరు ?
జ: అమితాబ్ బచ్చన్


15) హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 10న ప్రసంగించనున్న సినీ నటుడు ఎవరు ?
జ: కమల్ హాసన్
16) ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ రజిత పతకం గెలుచుకున్న మహిళా ప్లేయర్ ఎవరు ?
జ: షీనా నెల్కల్ వార్కే
17) ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ లో భారతీయ బాక్సర్లు ఎన్ని పతకాలు గెలుచుకున్నారు
జ: 8 స్వర్ణాలు, 10 రజితాలు, 23 కాంస్య పతకాలు
18)టేబుల్ టెన్నిస్ అండర్ 18లో ప్రపంచ నెంబర్ ఒన్ ర్యాంకు తెచ్చుకున్న మొదటి భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: మానవ్ వికాస్ ఠక్కర్
అంతర్జాతీయం
19) మాల్దీవుల్లో రాజకీ సంక్షోభం తలెత్తింది. జైలు శిక్ష ఎదుర్కొంటున్న ప్రతిపక్ష నేతను విడుదల చేయాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. అతని పేరేంటి ?
జ: నషీద్ (మాజీ అధ్యక్షుడు)
20) ఆఫ్గనిస్తాన్ లోని వాఖన్ కారిడార్ లో మిలటరీ బేస్ నిర్మించడానికి ముందుకొచ్చిన దేశం ఏది ?
జ: చైనా

 

-------------------------------------------------------------

TRT ఎగ్జామ్స్ పనికొచ్చే టాపిక్స్ : CURRENT AFFAIRS & GK

దాదాపు 100 మాక్ టెస్టులు (ఒక్కో టెస్టులో 25 ప్రశ్నలు -5 సార్లు రాసుకోవచ్చు)

అతి ముఖ్యమైన ప్రశ్నలను Multiple Choice విధానంలో ఇస్తున్నాం...
http://tsexams.com/current-affairs-gk/

 

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
https://telanganaexams.com/siconstable-4steps/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు (1200 ప్రశ్నల కవరేజ్)

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/

AEE ఎగ్జామ్స్ డేట్ ను TSPSC ప్రకటించింది.  మార్చి 18న జరుగుతాయి.  అందువల్ల మీరు ఆన్ లైన్ లో జనరల్ స్టడీస్ + CURRENT AFFAIRS మాక్ టెస్టులు రాసుకోడానికి మంచి అవకాశం

ఇంగ్లీష్, తెలుగు మీడియంల్లో మాక్ టెస్టులు... పూర్తి వివరాలకు : https://telanganaexams.com/aee-mock-tests/

PC/VRO/GROUP-IV అభ్యర్థులకు టెలిగ్రామ్ యాప్ లో గ్రూప్ తెరిచాం. ఈ కింది లింక్ తో జాయిన్ అవ్వగలరు
https://t.me/joinchat/AAAAAE_6VD9JfcNYH1PH6Q]