Sunday, June 24
Log In

CURRENT AFFAIRS JAN 14

రాష్ట్రీయం
1) రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాలను ఎప్పుడు పంపిణీ చేయనున్నారు ?
జ: మార్చి 11, 2018
2) రాష్ట్రంలో ఎన్ని కోట్ల ఎకరాల  భూమి ఉంది ?
జ: 2.80 కోట్ల ఎకరాలు
3) ఎలాంటి వివాదాల్లేని వ్యవసాయ భూమి రాష్ట్రంలో ఎంత ఉంది ?
జ: 1.42 కోట్ల ఎకరాలు
4) వ్యవసాయ భూరికార్డుల నిర్వహణ కోసం ఏ పేరుతో వెబ్ సైట్ ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు ?
జ: ధరణి
5) వరల్డ్ కైట్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభమైంది ?
జ: సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో

జాతీయం
6) ఈనెల 25-26న ఢిల్లీలో జరిగే భారత్ -ఆసియాన్ సదస్సులో ఏ ఇతిహాసానికి సంబంధించిన ఘట్టాలను ప్రదర్శించనున్నారు ?
జ: రామాయణ కథలు
7) భారత్ అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది ?
జ: ప్రత్యూష్
8) జాతీయ యువజనోత్సవం ఎప్పుడు జరుపుతారు ?
జ: 12 జనవరి
9) SFOORTI యాప్ ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
జ: రైల్వే మంత్రిత్వ శాఖ
10) సుప్రీంకోర్టులో నేరుగా న్యాయమూర్తిగా నియమితులైన మహిళా న్యాయవాది ఎవరు ?
జ: ఇందు మల్హోత్రా
11) ఆధార్ కార్డ్ యొక్క వర్చువల్ ఐడీలో ఎన్ని అంకెలు ఉంటాయి ?
జ:  16


12) పైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి చెందినది ?
జ: ఆంధ్రప్రదేశ్
13) 25వ జాతీయ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ 2017 ఏ రాష్ట్రంలో జరుగుతోంది ?
జ: గుజరాత్
14) బ్లూ ఫ్లాగ్ పైలట్ ప్రాజెక్ట్ ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
జ: పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ
15) బ్లూ ఫ్లాగ్ ప్రాజెక్ట్ వేటిని శుభ్రం చేయడం, అభివృద్ధి కోసం ఉద్దేశించింది ?
జ: బీచ్ లు
16) పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017 గా ఎవరు ఎంపికయ్యారు ?
జ: అనుష్క శర్మ
17) యునిసెఫ్ ఆధ్వర్యంలో భారత్ లో ఏ కార్యక్రమం నడుస్తోంది ?
జ: అవాజ్ దో
18) దేశంలో నాణేల తయారీకి ఉన్న కేంద్రాలు (మింట్స్) ఎన్ని ఉన్నాయి ?
జ: 4
19) దేశంలో మొదటి డిజైన్ యూనివర్సిటీ పేరేంటి ?
జ: అవంతిక (ఉజ్జయిని)

అంతర్జాతీయం
20) ప్రస్తుత ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు ?
జ: ఆంటోనియో గుటేరస్
21) UNICEF లో F అంటే ఏంటి
జ: FUND
22) యునెసెఫ్ ను ఎప్పుడు స్థాపించారు ?
జ: 1946 లో

===============================================

SI/CONSTABLE/VRO/GROUP.IV
పూర్తి వివరాలకు విజిట్ చేయండి:
http://telanganaexams.com/siconstable-4steps/

TRT జాబ్ కి 40 రోజుల ప్లాన్
SGT /SA (SOCIAL, BIOLOGY, TELUGU ) కి మాక్ టెస్ట్ లు, ప్రిపరేషన్ మెటీరియల్ (ఆన్ లైన్లో)
https://tsexams.com/trt-50days/

TRANCO ఎగ్జామ్స్ కి గ్రాండ్ టెస్టులు
(General Awarenes + Electrical Subject)
15 గ్రాండ్ టెస్టులు-1200 ప్రశ్నల కవరేజ్

(JLM అభ్యర్థులకు తెలుగులోనే గ్రాండ్ టెస్టులు+ GS ప్రిపరేషన్ మెటీరియల్)

AE/SUB ENGR...GS లో కొన్ని టాపిక్స్ పై ప్రిపరేషన్ మెటీరియల్ కూడా ఇవ్వబడును)
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:
https://tsexams.com/tranco-announce/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *