Sunday, November 18
Log In

CURRENT AFFAIRS – AUG 15

రాష్ట్రీయం
01) తెలంగాణ హరితహారంలో భాగస్వాములైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో అవార్డులు ఇస్తుంది ?
జ: హరిత మిత్ర

జాతీయం
02) గుండెపోటుతో చనిపోయిన ఛత్తీస్ గఢ్ గవర్నర్ ఎవరు ?
జ: బలరామ్ జీ దాస్ టాండన్
03) ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషనర్ ఎవరు ?
జ: ఓ.పి.రావత్
04) డాలర్ తో పోలిస్టే రూపాయి విలువ రికార్డు స్థాయిలో ఎంతకు పడిపోయింది ?
జ: రూ.70.08 కి
05)పుణెకి చెందిన ఏ బ్యాంకుపై సైబర్ నేరగాళ్ళు ఎటాక్ చేసి రూ.94కోట్లు కాజేశారు ?
జ: కాస్మోస్ బ్యాంక్
06) కర్ణాటక-గోవా- మహారాష్ట్ర మధ్య 40యేళ్ళుగా ఏ నదీ జలాలపై ఉన్న వివాదం ఇటీవల పరిష్కృతమైంది ?
జ: మహదాయి
07) ది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యంగా ఉన్న నగరాల్లో మన దేశానికి చెందిన నగరాలకు వచ్చిన ర్యాంకులు ఏవి ?
జ: ఢిల్లీ - 112 వ స్థానం, ముంబై 117 వ స్థానం
08) టీమిండియా మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మాజీ స్పిన్నర్ రమేశ్ పొవార్
09) మొమోరీ తక్కువగా ఉండే ఆండ్రాయిడ్ యాప్ ను ట్విట్టర్ ఏ పేరుతో భారతీయులకు అందుబాటులోకి తెచ్చింది ?
జ: ట్విటర్ లైట్

అంతర్జాతీయం
10) కాంగోలో ఏ వ్యాధి విజృంభిస్తుండటంతో 41మంది చనిపోయారు ?
జ: ఎబోలా
11) ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధ్యక్షుడు ఎవరు ?
జ: డా.టెడ్రోస్ అధనామ్ గాబ్రియేసుస్
12) బిలియనీర్ వారెన్ బఫెట్ 1957 నుంచి పెట్టుబడుల గురించి పోర్ట్ ఫోలియో మేనేజర్ యెఫెలు రాసిన పుస్తకం సంచలనంగా మారుతోంది. ఆ బుక్ పేరేంటి ?
జ: Inside the Investments of Waren Baffet: 20 Cases
13) ది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యంగా ఉన్న నగరాల్లో మొదటి స్థానం ఏ నగరానికి దక్కింది ?
జ: వియన్నా (ఆస్ట్రియా రాజధాని )
14) ది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన నివాసయోగ్యమైన నగరాల్లో అట్టడుగున నిలిచినది ఏది ?
జ: సిరియా రాజధాని డమాస్కస్

రూ.500 లకే మాక్ టెస్టులు http://telanganaexams.com/500rs-mock/

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు:  http://telanganaexams.com/mockmaterial/