Sunday, November 18
Log In

CURRENT AFFAIRS – AUG 12

రాష్ట్రీయం
01) రాష్ట్రంలో పాడి గేదెల పంపిణీ పథకం కింద 2.13లక్షల మంది లబ్దిదారుల కోసం ఎంత మొత్తం ఖర్చు చేస్తున్నారు ?
జ: రూ.900 కోట్లు
02) హైదరాబాద్ లో రూ.250 కోట్లతో ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ భవనాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. దీన్ని ఎక్కడ నిర్మించారు ?
జ: గోపనపల్లి
03) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య మండళ్ళ సమాఖ్య (ఎఫ్ టాప్సీ) ఉపాధ్యక్షుడిగా ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ?
జ: రమాకాంత్ ఇనానీ
04) హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా అన్నాసాగర్ చెరువు లో ఏయే పక్షులు వలస వచ్చాయి ?
జ: ఫ్లెమింగో, పెలికాన్ పక్షలు

జాతీయం
05) ఐఐటీ బాంబే 56 వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నది ఎవరు ?
జ: ప్రధాన నరేంద్ర మోడీ
06) దేశంలో జల విమానాశ్రయాల ఏర్పాటుకు పౌర విమానయాన శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా మొదట ఎక్కడెక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు ?
జ: చిలకా సరస్సు (ఒడిశా), సర్దార్ సరోవర్ డ్యామ్ ( గుజరాత్ )
07) ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ( ఇగ్నో) వీసీ ఎవరు ?
జ: వి.కె.నాగేశ్వర్ రావు
08) టోక్యో ఒలింపిక్స్ కి ముందుగా భారత్ కంబైన్డ్ షూటింగ్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. రైఫిల్, ఫిస్టల్, షాట్ గన్ విభాగాల్లో జరిగే ఈ పోటీలను ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: న్యూఢిల్లీలో
09) వికలాంగులకు ఈజీ మూవ్ పేరుతో ట్యాక్సీలు ఎక్కడ అందుబాటులోకి వచ్చాయి ?
జ: ముంబై
10) జమ్ము కశ్మీర్ హైకోర్టులో చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె పేరేంటి ?
జ: జస్టిస్ గీతా మిట్టల్

అంతర్జాతీయం
11) డిజిటల్ ఆర్థిక ప్రపంచం ఏర్పాటులో భాగంగా బ్లాక్ చెయిన్ బాండ్ల విక్రయాలను మొదలుపెట్టాలని నిర్ణయించిన సంస్థ ఏది ?
జ: ప్రపంచ బ్యాంకు

రూ.500 లకే మాక్ టెస్టులు : http://telanganaexams.com/500rs-mock/

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు: http://telanganaexams.com/mockmaterial/