Wednesday, October 23

CURRENT AFFAIRS AUG 11

ఈ క్విజ్ ను యాప్ లో రాయడం కుదరదు. అందుకే మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు

2019 ఆగస్టు 11 కరెంట్ ఎఫైర్స్

1. స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ కోసం యూజీసీ గైడ్ ను న్యూఢిల్లీలో మానవ వనరుల సంక్షేమ శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ విడుదల చేశారు. దాని పేరేంటి ?

2. వినియోగదారుల ప్రశ్నలను అర్థం చేసుకొని, సంబంధిత సమాచారం పొందడానికి ఏ బ్యాంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటరాక్టివ్ అసిస్టెంట్ ABHi ని ప్రారంభించింది

3. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపు హౌజులకు ప్రభుత్వం పెట్టిన పేర్లను జతపరచండి (VERY IMP BIT

1) మేడిగడ్డ బ్యారేజీ

2) కన్నెపల్లి పంప్ హౌస్

3) అన్నారం బ్యారేజీ

4) సిరిపురం పంపు హౌజ్

5) సుందిళ్ళ బ్యారేజీ

6) నందిమేడారం రిజర్వాయర్, పంప్ హౌజ్

7) లక్ష్మీపురం పంపు హౌజ్

 

ఎ) లక్ష్మీ బ్యారేజ్

బి) లక్ష్మీ పంప్ హౌస్

సి) సరస్వతి బ్యారేజి

డి) సరస్వతి పంప్ హౌజ్

ఇ) పార్వతి బ్యారేజీ

ఎఫ్) నంది

జి) గాయత్రి పంపు హౌజ్

4. ఇండియన్ ఎక్స్ ప్రెస్ అవార్డులకు సంబంధించి ఈ ప్రకటనల్లో తప్పుగా చెప్పినది ఏది

ఎ) ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టులను ప్రకటలకు చేరవేస్తూ మంచి పాలన ప్రక్రియను పాటిస్తున్న జిల్లా కలెక్టర్లకు ఈ అవార్డు ఇస్తారు

బి) దేశంలోని 688 జిల్లాల్లో కలెక్టర్ల పనితీరును పరిశీలించి ప్రతి రెండేళ్ళకోసారి ఈ సంస్థ అవార్డులు ఇస్తుంది

సి) ఈ కమిటీకి ఛైర్మన్ గా ఉపరాష్ట్రపతి, ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ ఛైర్మన్ వివేక్ గొయెంక, రమానాథ్ గొయెంక సభ్యులుగా ఉంటారు

డి) మన రాష్ట్రం నుంచి సిద్ధిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డికి జాతీయ స్తాయిలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎక్స్ లెన్స్ ఇన్ గవర్నెన్స్ అవార్డు దక్కింది

5. ఇటీవల రసగుల్లపై భౌగోళిక గుర్తింపు (GI tag) ఏ రాష్ట్రానికి ఇస్తున్నట్టు చెన్నైలోని భారత GI కార్యాలయం 2019 జులై 29నాడు ప్రకటించింది

6. పిల్లల సంరక్షణకు ఉద్దేశించిన చైల్డ్ కేర్ ప్రయోజనాలను ఏ శాఖలోని పురుషులకూ (సింగిల్ మేల్) కి వర్తింప చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది ?

7. కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ కార్యక్రమం నకు సంబంధించి ఈ కింది వాటిల్లో సరైన ప్రకటన ఏది

8. భారత దేశంలో ఆనకట్టలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సమాచారం మేరకు ఈ స్టేట్ మెంట్స్ లో సరైనవి గుర్తించండి

ఎ) దేశంలో 100యేళ్ళకు పైబడిన భారీ ఆనకట్టలు దాదాపు 293వరకూ ఉన్నాయి

బి) దేశంలో మొత్తం 5,344 భారీ ఆనకట్టలు ఉన్నాయి

9. నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా (NITI-నీతి ఆయోగ్) CEO అమితాబ్ కాంత్ పదవీ కాలాన్ని కేంద్రం ఎప్పటిదాకా పొడిగించింది

10. కంప్యూటర్ పరిజ్ఞానంలో mpeg అంటే ఏంటి ?