Sunday, August 19
Log In

CURRENT AFFAIRS – AUG 10

రాష్ట్రీయం
01) ఇన్నోవేటివ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఫర్ ఇంజనీరింగ్ ఇనిస్టిట్యూట్స్ అవార్డు దక్కించుకున్న హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ఏది ?
జ: ఈ-కళాశాల

జాతీయం
02) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: హరివంశ్ నారాయణ్ సింగ్ ( 125 ఓట్లు )
03) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ NDA పక్షాలు బలపరచిన హరివంశ్ నారాయణ్ సింగ్ కి 125 ఓట్లు వచ్చాయి. అయితే UPA పక్షాలు బలపరచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి ?
జ: 101
04) రాజ్యసభ ఉపాధ్యక్షుడిని ఎన్నుకునేటప్పుడు పార్లమెంటులో ఏయే సభలు ఓటు వేస్తాయి ?
జ: రాజ్యసభ మాత్రమే
05) జాతీయ మహిళా కమిషన్ కు ఛైర్ పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రేఖా శర్మ
06) ట్రాయ్ ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ళ పాటు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఎవరు కొనసాగుతున్నారు ?
జ: రామ్ సేవకర్ శర్మ
07) మధ్యప్రదేశ్ లో ఏనుగులు వారం రోజులు పాటు ఏ జాతీయ పార్క్ లో పిక్ నిక్ కి వెళ్ళాయి ?
జ: కన్హా టైగర్ రిజర్వ్
08) ప్రపంచంలోనే మొదటిసారిగా థర్మల్ బ్యాటరీ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?
జ: ఆంధ్రప్రదేశ్ ( అమరావతిలో )
09) తమిళ చారిత్రక నవల తెన్‌పండి సింగం ను రాసినది ఎవరు ?
జ:  కరుణానిధి ( మాజీ ముఖ్యమంత్రి )
10) మైత్రి 2018 పేరుతో భారత్ ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి ?
జ: థాయ్ లాండ్
11) దేశంలో మొదటిసారిగా బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు టెక్ మహీంద్రతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది ?
జ: తెలంగాణ
12) ప్రాజెక్ట్ శక్తిలో భాగంగా RICECREEK పేరుతో మైక్రో ప్రాసెసర్ ను తయారుచేసిన IIT ఇనిస్టిట్యూట్ ఏది ?
జ: IIT MADRAS
13) 100 కోట్ల రూపాయలతో 122 కొత్త రీసెర్చ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. వీటిని ఏ స్కీమ్ కింద చేపడతారు ?
జ: IMPRINT -2
14) అంతర్జాతీయ ఒలింపింక్ సంఘం ఎలైట్ అథ్లెటిక్స్ కమిషన్ సభ్యుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: భారత షూటింగ్ స్టార్ అభినవ్ బింద్రా

అంతర్జాతీయం
15) 2018 కోటిఫ్ కప్ ఫుట్ బాల్ అండర్ 20 టోర్నమెంట్ ను గెలుచుకున్న జట్టు ఏది ?
జ: ఇండియా
16) ఆసియన్ నేషన్స్ చెస్ కప్ 2018 బ్లిట్జ్ ఈవెంట్ లో బంగారు పతకాన్ని ఏ దేశానికి చెందిన మహిళల జట్టు గెలుచుకుంది ?
జ: ఇండియా
17) 14వ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 ను గెలుచుకున్న హాకీ జట్టు ఏ దేశానికి చెందినది ?
జ: నెదర్లాండ్స్

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/

RRB ఎగ్జామ్ కి 10 గ్రాండ్ టెస్టులు (Maths  ప్రాక్టీస్ టెస్టులు ఉచితం)
https://telanganaexams.com/rrb-gt-tests/