Monday, September 24
Log In

CURRENT AFFAIRS-26 ప్రశ్నలు-19AUG

(ENGLISH లో కరెంట్ ఎఫైర్స్ కోసం  కింద చూడండి )

రాష్ట్రీయం

1) తెలంగాణలో చివరిసారిగా భూముల సర్వే ఏ సంవత్సరంలో జరిగింది ?
జ: 1932-36 (నిజాం కాలంలో)
2) రాష్ట్రంలో ఎన్ని గ్రామాల్లో భూసర్వే చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది ?
జ: 10,875 (గ్రామం ఒక యూనిట్ గా)
3) రాష్ట్రంలో ఏర్పాటయ్యే జౌళి, వస్త్ర పరిశ్రమలకు భారీగా రాయితీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.200కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తే మూలధనంలో ఎంత సబ్సిడీ ఇవ్వనుంది ?
జ: 35శాతం
4) రూ.100-200 కోట్లు పెట్టుబడి పెట్టి 500మందికి ఉపాధి కల్పిస్తే 25 కోట్ల పరిమితితో ఎంతశాతం సబ్సిడీ ఇవ్వనుంది ?
జ: 25శాతం
5) ఇతర రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణకి తిరిగి వచ్చి జౌళి పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలకు రూ.2కోట్ల పరిమితితో ఎంత శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు ?
జ: 50శాతం
6) కృష్ణా నదీజలాల యాజమాన్య బోర్డు కోసం ప్రతిపాదించిన కొత్త లోగోలో ఏ 3 పదాలను చేర్చారు ?
జ: సమానత (Equality), ధర్మం (Equity), న్యాయం(Justice)
7) తెలంగాణ-ఛత్తీస్ గఢ్ కు సరుకు రవాణా కోసం కొత్త రైలు మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఆ మార్గం ఏంటి ?
జ: కొత్తగూడెం టు కిరండోల్
8) పర్యావరణ హిత పరిశోధనలు చేస్తున్న రాష్ట్రానికి చెందిన ఏ యువశాస్త్రవేత్తకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా అవార్డు లభించింది ?
జ: డాక్టర్ చంద్రశేఖర్ శర్మ
9) రాష్ట్రంలోనే తొలి స్మార్ట్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ప్రారంభమైంది ?
జ: జమ్మికుంట (కరీంనగర్ జిల్లా)

జాతీయం

10) కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఏ అవార్డులకు నేరుగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి కొత్తగా పోర్టల్ ను ఏర్పాటు చేసింది ?
జ: పద్మ పురస్కారాలు
11) మహాత్మాగాంధీ సిరీస్ లో కొత్త 50 రూపాయల నోటును చెలామణిలోకి తేవాలని ఆర్బీఐ నిర్ణయించింది. నోటుపై ఈసారి ఏ బొమ్మలను ముద్రించనున్నారు ?
జ: హంపి రథం, స్వచ్ఛభారత్ లోగో, గాంధీ బొమ్మ, అశోక స్తంభం
12) ఇన్ఫోసిస్ CEO పదవికి ఎవరు రాజీనామా చేశారు ?
జ: విశాల్ సిక్కా
13) పర్యావరణ హితం కోసం LED బల్బులు, ట్యూబ్ లైట్స్, సీలింగ్ ఫ్యాన్లు ఎక్కడ అమ్మేందుకు Oil Marketing Companies, Energy Efficiency Services Ltd మధ్య ఒప్పందం కుదిరింది ?
జ: పెట్రోల్ బంకుల్లో
14) QR కోడ్ తో ఎలక్ట్రికల్ బిల్లులను చెల్లించే విధానాన్ని ప్రారంభించిన సంస్థ ఏది ?
జ: టాటా పవర్
15) ఈశాన్య రాష్ట్రాల Cultural & Information సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: న్యూఢిల్లీ
16) రైతులు పొందే సబ్సిడీ పంట రుణాలకు ఆధార్ ను తప్పనిసరిగా జోడించాలని ఆదేశించిన బ్యాంకు ఏది ?
జ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
17) డిజెర్ట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: రాజస్థాన్
18) దేశంలో ఎన్ని ఏనుగులు ఉన్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రకటించింది ?
జ: 27,312
19) దేశంలో ఏనుగుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ?
జ: కర్ణాటక (6,049)
20) భారత్ లో పాకిస్తాన్ హై కమిషనర్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టినవారు ఎవరు ?
జ: సొహైల్ మహమూద్

అంతర్జాతీయం

21) వాణిజ్య సంబంధాలను మరింత మెరుగు పరచుకునేందుకు CEO ఫోరమ్ ను ఏర్పాటు చేయాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి ?
జ: భారత్, మెక్సికో
22) ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు భారత్ తో రక్షణ బంధం ఏర్పాటు చేసుకోవాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి ?
జ: అమెరికా, జపాన్
23) కశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్న ఏ ఉగ్రవాద సంస్థను విదేశీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా ప్రకటించింది ?
జ: హిజ్బుల్ ముజాహిదీన్
24) ఇంటర్నెట్ కు సంబంధించిన వివాదాల పరిష్కారానికి సైబర్ కోర్టును ప్రారంభించిన దేశం ఏది ?
జ: చైనా
25) 2017లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హాలీవుడ్ నటి ఎవరని ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించింది ?
జ: ఎమ్మా స్టోన్ ( గడచిన 12 నెలల్లో 166 కోట్ల రూపాయలు సంపాదించారు)
26) ఎమ్మాస్టోన్ ఉత్తమ నటిగా ఇటీవల ఆస్కార్ అవార్డును ఏ చిత్రానికి గెలుచుకుంది ?
జ: లా లా లాండ్

======================================================

CURRENT AFFAIRS - 32QNS- 19AUG

STATE

1) In which year was the last survey of Land conducted in Telangana ?

Ans: 1932-36 (Nizam period)

2) How many villages have been conducted Land Survey by the Government ?

Ans: 10,875 ( Village per Unit)

3) The state government has decided to give huge subsidies to the textile industries in the state. How much subsidy (in Capital) is there to invest more than Rs.200 Crores.

Ans: 35 percent

4)  How much can subsidize with a limit of Rs 25 crore if an investment of Rs.100-200 crore is invested in 500 people?

Ans: 25 %

5) Which 3 words are included in the new logo proposed for the Krishna River Water Ownership Board?

Ans: Equality, Equity, Justice

7) Telangana-Chhattisgarh is being offered a new rail line for cargo handling. By which route?

Ans: Kothagudem to Kirandole

8) Who conferred award from National Academy of Sciences India to work in Environmental sciences in Hyderabad ?

Ans; Doctor Chandra Sekhar Sarma

9) Where was the first Smart Police Station located in the state?

Ans: Jammikunta (Karimnagar dist)

 

NATIONAL

10) Central government opened a New portal to apply for which Awards ?

Ans: Padma Awards

11) The RBI has decided to bring a new 50 rupee note in the Mahatma Gandhi series.
which pictures will be print on this note?

Ans: Hampi Chariot, Swatch Bharath logo, Gandhi picture, Ashoka piller

12) Who resigned as MD& CEO of Infosys?

Ans: Vishal Sikka

13) Who appointed as interim MD & CEO of Infosys ?

Ans: UB Pravin Rao

14) Which Bank has financed to enhance India’s forest ecosystem ?

Ans: World Bank ( will provide $24.64 million )

15) Who is appointed as Executive Director of Insolvency and Bankruptcy Board of India (IBBI) ?

Ans: Mamta Suri

16) Central Cabinet nod to complete which project in Jharkhand and Bihar ?

Ans: North Koel Reservoir Project

17) Which Airlines not to run over 80 flights due to technical problems ?

Ans: Indigo

18) Central govt. decided to sale LED bulbs, tubelights and Celing Fans at petrol pumps under which scheme ?

Ans: UJALA

19) India has how many Elephants as per latest senses ?

Ans: 27,312

20) Which state having highest Elephant population?

Ans: Karnataka (6,049)

21) Which community celebrates Navroz ( a new year ) ?

Ans: Parsi

22) Which company introduced  a QR code based bill payments for power consumption ?

Ans: Tata Power

23) Which bank ordered to linkage Aadhar for short term crop loans  of Farmers ?

Ans: Reserve Bank of India (RBI)

24) Central Cabinet approved an MOU on Intellectual property rights to which country ?

Ans: Sweden

25) North Eastern Cultural and Information Centre to be set up in which city ?

Ans: New Delhi

26) Who appointed as Pakistan’s New High Commissioner to India ?

Ans: Sohail Mahmood

 

INTERNATIONAL

27) Which two countries decided to set up CEO forum to boost trade ties ?

Ans: India & Mexico

28) Which terrorist group was recently declared as Foreign Terrorist Organization by the  USA ?

Ans: Hizbul Mujahideen

29) Who is 2017’s highest paid Hollywood female actor according to Forbes’s annual list of top earners ?

Ans: Emma Stone

30) EmmaStone earned Oscar for best actress for what movie ?

Ans: La La Land.

31) World Humanitarian Day  ?

Ans: 19 August

32) Which club won the 2017 Spanish Super cup ?

Ans: Real Madrid