Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS- 22ప్రశ్నలు-23AUG

ఇంగ్లీష్ కరెంట్ ఎఫైర్స్ కోసం ఈ కింద చూడండి. 

రాష్ట్రీయం

1) కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం మొదటిసారి విజయవాడలో జరిగింది. బోర్డ్ ఛైర్మన్ ఎవరు ?
జ: శ్రీవాస్తవ
2) కృష్ణానదీ జలాలను రెండు రాష్ట్రాలు ఎన్నేసి టీఎంసీలు వాడుకోవాలని గతంలో నిర్ణయించారు ?
జ: ఏపీ - 512 టీఎంసీలు, తెలంగాణ - 299 టీఎంసీలు
3) కృష్ణా నది జలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుకుంటుందో తెలియడానికి వేటిని ఉపయోగిస్తున్నారు ?
జ: టెలీ మెట్రీలు
4) ఖరగ్ పూర్ కి చెందిన నైనా సక్సేనా ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు ఎంపికైన హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఎక్కడ పనిచేస్తున్నారు ?
జ: IICT ( భారత రసాయన సాంకేతిక సంస్థ)
5) విద్యుత్ ను ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా దక్షిణాది రాష్ట్రాల నడ్మ పవర్ అగ్రిమెంట్ కుదిరింది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ అధ్యక్షుడు ఎవరు ?
జ: డి.ప్రభాకర్ రావు ( తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ )

జాతీయం

6) మూడు సార్లు తలాక్ తో ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని 3:2 మెజార్టీతో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తలాక్ రద్దును సమర్థించిన న్యాయమూర్తులు
ఎవరు ?
జ: 1) జస్టిస్ లలిత్ 2) జస్టిస్ నారీమన్ 3) జస్టిస్ జోసెఫ్
7) తలాక్ ముస్లిం మత విశ్వాసాల్లో భాగమంటూ దాని రద్దును వ్యతిరేకించిన వారు ఎవరు ?
జ: జస్టిఖేహార్, జస్టిస్ నజీర్
8) ప్రభుత్వం చట్టం చేసేదాకా ఈ ప్రక్రియను ఆరు నెలల పాటు నిలిపి ఉంచాలని సుప్రీంకోర్టు ఏ అధికరణం కింద ఆదేశించింది ?
జ: 142 వ అధికరణం
9) ముమ్మారు తలాక్ ను ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇప్పటికే నిషేధించాయి ?
జ: 19 దేశాలు
10) భార్యే భర్తకు విడాకులు ఇవ్వడాన్ని ఏమంటారు?
జ: తఫ్వీద్ అల్ తలాక్
11) భార్యా, భర్తలు పరస్పర అంగీకారంతో విడిపోయే విధానం ఏది ?
జ: ఖులా
12) ముస్లిం సాంప్రదాయంలో వివాహాన్ని రద్దు చేసుకోడాన్ని ఏమంటారు ?
జ: ఫస్ట్ ఇ నిఖా
13) చట్టం ముందు అందరూ సమానమే అనే రాజ్యాంగ ప్రకరణ ఏది ?
జ: ఆర్టికల్ 14
14) లింగవివక్షను రూపుమాపాలని చెప్పిన రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏవి ?
జ: 14, 16 ఆర్టికల్స్
15) బ్రిటీష్ హయాంలో హిందూ, ముస్లింల పర్సనల్ చట్టాలకు పునాదులు వేసిన యాక్ట్ ఏది ?
జ: 1772 నాటి వారెన్ హేస్టింగ్స్ రెగ్యులేషన్
16) ఏ చట్టం ప్రకారం ప్రస్తుతం ముస్లిం పర్సనల్ లా (షరియా) అమలవుతోంది ?
జ: 1937 ముస్లిం పర్సనల్ లా (షరియా) అప్లికేషన్
17) స్వస్థ్ బచ్చీ, స్వస్థ్ భారత్ కార్యక్రమాన్ని ఎవరు చేపట్టారు ?
జ: కేంద్రీయ విద్యాలయ సంఘటన్
18) వర్షాల కోసం కర్ణాటక సర్కార్ చేపట్టిన మేఘ మథనం కార్యక్రమం పేరేంటి ?
జ: వర్షధారి
19) దేశవ్యాప్తంగా రోడ్లకి సంబంధించి ఒకే రోజు రికార్డు స్థాయిలో 9,500 ప్రాజెక్టులను ఈనెల 29న ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్

అంతర్జాతీయం

20) ఏ భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ పేరును బ్రిటన్ ఆర్థిక ఆంక్షల జాబితాలో చేర్చింది ?
జ: దావూద్ ఇబ్రహీం
21) భారత్, బ్రిక్స్ దేశాల కొత్త అభివృద్ధి బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు. ?
జ: దక్షిణాఫ్రికా
22) ఏ దేశానికి చెందిన టెంపర్ గ్లాసుల దిగుమతిపై యాంటీ డంపింగ్ డ్యూటీ వేయాలని భారత్ నిర్ణయించింది ?
జ: చైనా

============================================================

ENGLISH CURRENT AFFAIRS TODAY 23 AUG

STATE

1) Krishna River management board meeting was held at Vijayawada for the first time. Who is the Chairman of the Board?

Ans:  Sri Vastava

2) How much TMCs allotted to Two states to utilize the  Krishna water ?

Ans: AP- 512 TMCs, TS-299 TMCs

3) How to measure the usage of Krishna Water of Two states ?

Ans: by Tele Metris system

4) Hyderabad Scientists selected for the Naina Saxena Excellance Award of Kharagpur.  Where are they working ?

Ans: IICT ( India Institute of Chemical Technology)

5) Southern states agreed to share power each other.  Who is the President of Southern Electric Power committee ?

Ans: D.Prabhakar Rao ( Telangana Transco CMD)

 

NATIONAL

6) The Supreme Court upheld the divorce system of Talaq to Muslim women. Who supported the Talaq abolition ?

Ans: Justice Lalith, Justice Nariman, Justice Joseph

7) Who opposed the cancellation of Talaq ?

Ans: Justice Khehar, Justice Nazeer

8) Supreme court has ordered under which article to keep this process up to six months till the government make an Act ?

Ans: Article 142

9) How many countries applied Talaq abolition ?

Ans: 19

10) The process of wife is divorced to her husband is called ?

Ans: Thafveed Al Talaq

11) What is the procedure for separation of husband and wife with mutual consent?

Ans: Khula

12) What is the procedure to abolish the marriage in a Muslim tradition?

Ans: First E Nikha

13) Which article says everyone is equal to before law ?

Ans: Article 14

14) Eradicate gender discrimination articles are ?

Ans: 14, 16

15) What were the law that laid the foundations of the Hindu and Muslim Personal Laws during the British rule?

Ans: 1772 Warren Hastings Regulation

16) According to which law present Muslim Personal Law (Sharia) is running?

Ans: 1937 Muslim Personal Law (Sharia) Application

17) Which program is an initiative by the Kendriya Vidyalaya Sangatan ?

Ans: Swasth Bachche, Swasth Bharat

18) Karnataka’s cloud seeding experiment is called ?

Ans: Varshadhari

19) Prime Minister Narendra Modi is expected to launch a record 9,500 road projects across the country on 29th of this month. This program is launched at ?

Ans: Udaypur (Rajasthan)

20) Three days meeting of 8th World Renewal Energy Technology Congress is held in which city ?

Ans: New Delhi

21) Government has proposed how much reservation for girls at 100 Navodaya –type schools and 5 Higher education institutes ?

Ans: 40 %

22) Which bank announced waiver of up to 100% of processing fee on car loans, personal gold loans and personal loans ?

Ans: State Bank of India

23) Government imposed anti-dumping duty on which country’s tempered glasses ?

Ans: China

24) Country’s first calf delivered by a surrogate cow through In Vitro Fertilization.  Where isit born?

Ans: Pune

 

INTERNATIONAL

25) India & Other BRICS nations decided to set up a New Development Bank. It’s regional center is located at ?

Ans: South Africa

26) Who won the  title of Child Genius in UK ?

Ans: Indian-Original boy Rahul Doshi

27) Which country’s scientists developed the world’s smallest surgical robot ?

Ans: United Kingdom

28) Multi-talented actor and comedian Jerry Lewis has died… He belongs to which country ?

Ans: USA