Monday, September 24
Log In

CURRENT AFFAIRS- 22ప్రశ్నలు-17AUG

English లో Current Affairs కోసం కింద చూడండి.

రాష్ట్రీయం
1) బహిరంగ మలమూత్ర విసర్జనరహిత నగరంగా గుర్తింపు పొందనున్న నగరం ఏది ?
జ: హైదరాబాద్
(నోట్: దీనికి సంబంధించి GHMC ఇప్పటికే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది )
2) HCU స్టూడెంట్ రోహిత్ మరణంపై విచారణ జరిపిన కమిటీ ఏది ?
జ: అశోక్ రూపన్ వాలా కమిటీ
3) యునెస్కో గుర్తింపు కోసం రాష్ట్రంలోని ఏ ప్రసిద్ధ ఆలయానికి సంబంధించిన వివరాలు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రామప్ప దేవాలయం
4) తెలంగాణ యాసకి పుస్తకరూపం ఇచ్చేందుకు లక్ష పదాల సేకరణను మొదలుపెట్టిన యూనివర్సిటీ ఏది ?
జ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
5) ఎవరి జయంతి సందర్భంగా రెడ్డి హాస్టల్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు ?
జ: రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి జయంతి

జాతీయం
6) 2016-17లో దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో వరిదే అగ్రస్థానం. ఎన్ని టన్నుల వరి ధాన్యం పండింది ?
జ: 11.01 కోట్ల టన్నులు
(నోట్: మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి: 27.56 కోట్ల టన్నులు)
7) 2015-16తో పోలిస్తే ఆహారధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల ఎన్ని టన్నులు ?
జ: 55 లక్షల టన్నులు
8) 2017-18 సంవత్సరంలో రైతులకు 7శాతం వడ్డీతో ఒక్కో రైతుకి ఎంత మొత్తం చెల్లించాలని ఆర్బీఐ నిర్ణయించింది ?
జ: రూ.3లక్షలు
9) కొత్త మెట్రో రైలు విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  ప్రైవేటు రంగంతో పాటు ఇతర మార్గాల ద్వారా నిధులు (బాండ్ల రూపంలో) సేకరించే పద్దతిని ప్రవేశపెట్టింది. దాని పేరేంటి ?
జ: VCF- Value Capture Financing
10) బాండ్ల జారీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.9,020 కోట్ల అదనపు బడ్జెట్ నిదులు సమకూర్చుకోవాలని నాబార్డ్ ను ఆదేశించింది. అయితే ఈ నిధులను ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ద్వారా ఎన్ని సాగునీటి ప్రాజెక్టులకు వినియోగిస్తారు ?
జ: 99 సాగునీటి ప్రాజెక్టులు
11) కశ్మీర్ లో శాశ్వత నివాస హక్కులు కల్పించే 35A అధికరణాన్ని ఏ ఏడాదిలో రాజ్యాంగంలో చేర్చారు ?
జ: 1954లో
12) ఎన్ని క్యారెట్స్ స్వచ్ఛతకు మించిన బంగారు ఆభరణాల ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది ?
జ: 22 క్యారెట్స్ కు మించితే
13) పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మార్ట్ కంచె నిర్మించడానికి ఏ దేశానికి చెందిన టెక్నాలజీని వినియోగించుకోవాలని భారత్ నిర్ణయించింది ?
జ: ఇజ్రాయెల్
14) మలేరియా విస్తరణను అడ్డుకునేందుకు ఒడిషా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఏది ?
జ: దుర్గమా అంచలరే మలేరియా నిరాకరణ్ (DAMAN)
15) ఇండియా-ఆసియాన్ యువ సదస్సు ఎక్కడ ప్రారంభమైంది ?
జ: భోపాల్ లో
16) కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో 50 గ్రామాలను దత్తత తీసుకోనుంది. ఈ కార్యక్రమం పేరేంటి ?
జ: SBI గ్రామ్ సేవ
17) రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టాటా మోటార్స్ చేపట్టిన కార్యక్రమం ఏది ?
జ: Robo Whiz
18) ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (IFCI) లిమిటెడ్ కి మేనేజింగ్ డైరక్టర్ & CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: శంకర్ రావు (3యేళ్ళు ఈ పదవిలో ఉంటారు )
19) ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి సెక్రటరీగా నియమితులైన మాజీ ఐఏఎస్ అధికారి ఎవరు ?
జ: ఐ.వి.సుబ్బారావు
20) 7వ ఆసియాన్ షాట్ గన్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకం గెలుచుకున్న జంట ఎవరు ?
జ: మైరాజ్ అహ్మద్ ఖాన్ - రష్మీ రాథోడ్

అంతర్జాతీయం
21) 2900 కేజీలు బరువున్న సూపర్ కంప్యూటర్ ను స్పెస్ ఎక్స్ సంస్థ విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేర్చింది. HP సంస్థ తయారు చేసిన ఈ కంప్యూటర్ కి మరోపేరు ఏంటి ?
జ: స్పేస్ బర్నో కంప్యూటర్
22) ఏ దేశంలో మత్తుమందుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది ?
జ: ఫిలిప్పీన్స్
(నోట్: అధ్యక్షుడు డ్యుటిర్టే )

 

NOTE: Friends, చాలామంది కరెంట్ ఎఫైర్స్ ఇంగ్లీష్ లో కావాలని అడుగుతున్నారు.  ఇవాళ్టి నుంచి ఇంగ్లీష్ లో కూడా పోస్ట్ చేస్తున్నాం. 

అలాగే విద్య, ఉద్యోగాల విషయంలో  ప్రభుత్వం, TSPSC స్థాయిలో జరుగుతున్న హడావిడి, తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేసేందుకు అప్ డేట్స్ telanganaexams ఫేస్ బుక్ లో పోస్ట్ చేయాలని నిర్ణయించాం.  కావున యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఫేస్ బుక్ కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి.  ఇవి యాప్ లేదా వెబ్ సైట్ లో పోస్ట్ చేయము.

 

CURRENT AFFAIRS-33 QNS-17AUG

STATE

1) Which city will become ODF (Open defecation free) City in our State ?

Ans: Hyderabad

2) Which Committee was Investigated the Death of HCU Student Vemula Rohit?

Ans: Ashok Rupanwala Committee

3) Which temple details to be sent for UNESCO recognition by the State Government?

Ans: Ramappa Temple

4) Which university to be collected lakhs of words to prepare a booklet of Telangana slang?

Ans: Potti Sri Ramulu Telugu University

 

NATIONAL

5) The country's food grain production is highest grown  in the year 2016-17. How many tons of paddy is grown?

Ans: 11.01 Crores Tons

(Note: Total Food production is 27.56 tons)

6) How many tons of food grain production will increased compared with 2015-16?

Ans: 55 Lakhs tons

7) How much loan did RBI have to pay for each farmer with a 7 per cent interest for next year ( 2017-18) ?

Ans: Rs.3 Lakhs

8) The Central government has announced a new metro rail system. For collection of Funds in the form of Bonds. What is its name?

Ans: VCF- Value Capture Financing

9) Central Government grant permission to NABARD to raise Rs.9,020 crores additional budget funds by issuing bonds.  But how many irrigation projects  will take under Prime Minister Sinchayi Yojana to utilize with this funds ?

Ans: 99 Irrigation Projects

10) Who launches live twitter wall on Bharat Ke veer ?

Ans:  Home Minister Shri Rajnath Singh

11) Who appointed as Secretary to Vice President Venkaiah Naidu ?

Ans: Retired IAS Officer I.V. Subba Rao

(Note: He retired as Special Secretary last year in AP Cadre)

12) Provision of Article 35A is belongs to Permanent Resident Rights at Kashmir. By Which year it was included in the Constitution?

Ans: 1954

13) India deploying which country's developed fencing systems at Pakistan & Bangladesh Boarders ?

Ans: Israel

14) Odisha launched a special program to prevent spread of Malaria. The Program name is  ?

Ans: Durgama Anchalare Malaria Nirakaran (DAMAN)

15) Which state launches Namo Yuva Rojgar Kendra for unemployed Youth ?

Ans: Maharashtra

16) Which city organized India ASEAN Youth summit ?

Ans: Bhopal (Madhya Pradesh)

17) The Theme of India-ASEAN summit is ?

Ans: Share Values, Common Destiny

18) SBI adopts 50 Villages under Corporate Social Responsibility by  which programe ?

Ans: SBI Gram Seva

19) Tata Manufacturing launches educational cell for students to develop knowledge in Robotics and Automation Technology. The Cell name is ?

Ans: Robo Whiz

20) Who appointed Managing Director & CEO of Industrial Finance Corporation of India ?

Ans: E.Sankara Rao ( His tenure up to 3 years)

21) Who appointed as Chief Financial Officer to Tata Motors ?

Ans: P.B. Balaji

22) Who bags Gold medal in Asian Shotgun Championship?

Ans: Mairaj Ahmad Khan & Rashmmi Rathore

23) Central Government asks Google, Face Book, Microsoft and other companies to remove which dangerous game ?

Ans: Blue Whale Links

24) Who created the Blue Whale game ?

Ans: Phillip Budeikin (22Yrs old Russian)

25) India & Pakistan divided 70Yrs ago. In this connection India opens First Partition museum in which City ?

Ans: Amritsar

26) Which state started Indiara Canteens for serving Food to poor and needy people at subsidized Rates ?

Ans: Karnataka

27) Which Bank offers instant credit cards in online ?

Ans: City Union Bank

28) Turkmenistan-Afghanistan-Pakistan-India (TAPI)'s next steering committee meeting to be held in what country ?

Ans: India (@ New Delhi)

29) State the name of mutual funds, that launches Plan Your Goal Website for helping of users to plan their investments ?

Ans: ICICI Prudential Mutual Fund

 

INTERNATIONAL

30) Which country to host G-7 interior Ministers summit on Security ?

Ans: Italy (October, 2017)

31) Nepal & China signed 3 pacts in energy, economic sectors. Who is the President of Nepal ?

Ans; Bidya Devi Bhandari

32) What city got no.1 rank as World's most livable city compiled by the Economist Intelligence Unit ?

Ans: Melbourne

33) Space X successfully launches HP's Supercomputer to International Space Station through Falcon 9 rocket.  Other name of Super Computer is ?

Ans: Space borne Computer