Monday, September 24
Log In

CURRENT AFFAIS- 21ప్రశ్నలు- 18AUG

(ఇంగ్లీషులో కరెంట్ ఎఫైర్స్ కోసం కింద చూడండి)

రాష్ట్రీయం
1) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ ( NCAER) సంస్థ నిర్వహించిన ‘స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ పొటెన్షియల్ ఇండెక్స్’ సర్వేలో పారిశ్రామికంగా అనుకూల వాతావరణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకి ఎంత ర్యాంక్ వచ్చింది ?
జ: 5 వ ర్యాంకు (ఏడాది క్రితం 13వ ర్యాంకు )
2) అవినీతి కారణంగా తక్కువ సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది ?
జ: రెండో స్థానం
3) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది ?
జ: వరంగల్ జిల్లా
4) తెలంగాణ భాషకు విశేష కృషి చేసిన ఏ మహనీయుడి శతజయంతిని ఈనెల 25న నిర్వహిచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: దేవులపల్లి రామానుజారావు
5) జాతీయ స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఎంపికైన రాష్ట్రంలోని పాఠశాలలు ఎన్ని ?
జ: 14 సర్కారీ బడులు
6) హైదరాబాద్ లో మరణించిన ధేనువకొండ శ్రీరామమూర్తి ఏ రంగంలో ప్రసిద్ధులు ?
జ: ఆయుర్వేదం, సాహితీ రంగం
7) హైదరాబాద్ లో శాంతి భద్రతలకు షీటీమ్ పోలీసులకు 150 టూ వీలర్స్ సమకూర్చిన సంస్థ ఏది ?
జ: హీరో మోటో కార్ప్
8) ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ టోర్నీ కోసం హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఎవరు ?
జ: అంబటి రాయుడు
(నోట్: HCA ప్రెసిడెంట్స్ 11 జట్టుకు అమోల్ షిండే కెప్టెన్ )

జాతీయం
9) ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్న యువ వాణిజ్యవేత్తల సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు పేరేంటి ?
జ: చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్
10) టోల్ గేట్ల దగ్గర రుసుముల చెల్లింపుల్లో ఇబ్బందుల్లేకుండా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రారంభించిన రెండు యాప్ లు ఏవి ?
జ: మై ఫాస్ట్‌ట్యాగ్‌, ఫాస్ట్‌ట్యాగ్‌ పార్ట్‌న‌ర్‌
11) సైన్యానికి అధునాతన సౌకర్యాలు కలిగిన ఆరు అపాచీ యుద్ధ  హెలికాప్టర్లను ఏ దేశం నుంచి కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది ?
జ: అమెరికా
12) భారత్ కే వీర్ అనే లైవ్ ట్విట్టర్ వాల్ ను ఎవరు ఆవిష్కరించారు ?
జ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్
13) విద్యార్థుల చదువును పరిశీలించేందుకు నవంబర్ 13న కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వే ఏది ?
జ: జాతీయ సాధన సర్వే - న్యాస్
14) అమెరికా నుంచి 40 లక్షలకు పైగా బారెళ్ళ ముడి చమురును ఆర్డర్ చేసిన రెండు భారత సంస్థలు ఏవి ?
జ: ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం
15) గడిచిన నాలుగేళ్ళల్లో కార్పోరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎక్కువగా ఏ పార్టీకి అందాయి ?
జ: భారతీయ జనతా పార్టీ (రూ. 705.81 కోట్లు)
(నోట్: రెండో స్థానం కాంగ్రెస్ కు రూ. 198.16 కోట్లు)
16) కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 50 గ్రామాల అభివృద్ధికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దత్తత తీసుకుంది.  ఈ కార్యక్రమం పేరేంటి ?
జ: SBI గ్రామ్ సేవ
17) భారత్ - పాక్ విడిపోయిన 70యేళ్ళయిన సందర్భంగా పార్టీషియన్ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: అమృత్ సర్
18) ఏపీలోని ఏ ద్వీపాన్ని జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు ?
జ: భవానీ ద్వీపం
19) తమిళనాడులో మాజీ సీఎం జయలలిత నివసించిన ఇంటిని స్మారక మందిరంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.   పోయెస్ గార్డెన్స్ లో ఉన్న ఇంటిపేరేంటి ?
జ: వేద నిలయం

అంతర్జాతీయం
20) ఉగ్రవాద బీభత్సంతో 13మంది చనిపోయాని బార్సిలోనా ఏ దేశంలో ఉంది ?
జ: స్పెయిన్
21) భారత్ లో  యువకుల మరణాలకు కారణమవుతున్న బ్లూ వేల్ గేమ్ ను ఎవరు కనిపెట్టారు ?
జ: ఫిలిప్ బుడేయ్ కిన్ (22యేళ్ళ రష్యా కుర్రోడు )

========================================================

CURRENT AFFAIRS-23QNS-18 AUG

STATE

1) National Council of Applied Economic Research (NCAER) conducted “State investment potential Index Survey” on industrially compatible atmosphere  in states.  In this survey Telangana got which rank ?

Ans: 5th Rank (Last year 13th Rank)

2) Which District’s Central Cooperative Bank governing body has been dissolved by the State government ?

Ans; Warangal DCCB

3) Which organization decided to  setting up science playgrounds at Sanjevaiah Park?

Ans: Bookmark Projects Trust (NGO)

4) Which motors company presented 150 New Scooters to She Teams of Telangana Police Department ?

Ans: Hero Moto Corp Limited

5) State Govt. to introduce e-panchayath services in how many Villages ?

Ans: 8,684 (31 Districts)

6) Who launches Janahitha Integrated Complaint Center at Kamareddy for people to register their grievances ?

Ans: Agriculture Minister Pocharam Srinivas Reddy

7) Who’s Death anniversary celebrations will conduct from 25th of this month in our State ?

Ans:  Poet, Writer Devulapalli Ramanuja Rao

8) Dhenuvakonda Sriramamurthy passed away yesterday, be belongs to which category?

Ans: Ayurveda & Literature

9) Who is the Captain of Hyderabad Cricket team for the Moinuddula Gold cup tournament ?

Ans: Ambati Rayudu

(Note: Amole Shinde is captain for HCA Presidents 11 Team)

 

NATIONAL

10) PM Modi’s participated  in a young business leaders conference was held in New Delhi. What is the name of this convention?

Ans: Champions of Change

11) National Highways Authority of India launching two apps for Toll gates payments.  What are they ?

Ans:  My Fast Tag and  Fast Tag Partner

12) Which Indian Oil companies placed orders to purchase Crude oil from America ?

Ans: Indian Oil Company (IOC), Bharath Petroleum (BPL)

13) Who appointed as the new CEO of Rajya Sabha TV (RSTV) ?

Ans: Shashi Shekhar Vempati

14) Tamilnadu Government decided to  Ex.CM Jayalalitha’s house  Poes Garden residence turned into a memorial.  What is the name of her residence ?

Ans: Veda Nilayam

15) Which regional rural bank got best performance award for 2016-17 from NABARD ?

Ans: Karnataka Vikas Grameen Bank

16) National’s first ever railways disaster management center will be established in which city ?

Ans: Bengalore

17) India’s first ever aviation university - Rajiv Gandhi National Aviation University will come up in which State ?

Ans: Uttar Pradesh ( Rae Bareli )

18) Who won the 2017 Kalpana Chawla Award ?

Ans: Preethi Srinivasan

(Note: This award is presented by the Tamilnadu Government for courage and daring enterprises)

19) Who won the 2017 Bulgaria open international series tournament men’s singles ?

Ans: Lakshya Sen

20) Author of “The Adivasi Will Not Dance”  is …

Ans: Hansda Sowvendra Shekhar ( Jharkhand Govt banned this book)

21) For the last 4 years, which political party gets highest donations from corporate companies?

Ans: BJP (Rs.705.81 Crores )

(Note: Congress in second place with Rs.198.16 Crores)

 

INTERNATIONAL

22) International Maritime Search & Rescue Exercise (IMMSAREX) will be conducted in which country ?

Ans: Bangladesh

(Note: The ships, aircrafts of Indian Ocean Naval symposium (IONS) including China, India &  Pakistan participated in this exercises.)

23) Which country to host 2017 G7 Interior Minister’s summit ?

Ans: Italy