Tuesday, September 25
Log In

CURRENT AFFAIRS- 20ప్రశ్నలు-26 AUG

English current affairs కొరకు కింద చూడండి.

జాతీయం
1) వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల్లో వృధాని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏది ?
జ: PMKSY
( Prime Minister Kisan Sampada Yojana) (దీన్ని గతంలో సంపద అని పిలిచేవారు )
2) మెంటర్ ఇండియా క్యాంపెయిన్ ను నీతి ఆయోగ్ ఎక్కడ ప్రారంభించింది ?
జ: న్యూఢిల్లీ
3) స్వచ్ఛ్ బచ్చే - స్వస్థ్ భారత్ - కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్
4) దేశవ్యాప్తంగా క్రిమినల్స్ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొత్తగా CCTNS ను ప్రారంభించారు. దీని పూర్తి పేరేంటి ?
జ: Crime and Criminal Tracking Network and System Project
5) National Mineral Policy, 2008 కి సంబంధించి విధి విధానాలను రూపొందించేందుకు ఏ కమిటీ ఈ ఏడాది అక్టోబర్ లోగా రిపోర్టును సమర్పించనుంది ?
జ: కె.రాజేశ్వర్ రావు కమిటీ


6) బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
జ: న్యూఢిల్లీ
7) రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కి కొత్త డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: ధర్మేంద్ర కుమార్
8) క్విట్ ఇండియా ఉద్యమానికి 75యేళ్ళ సందర్భంగా ముంబైలో తిరంగా యాత్ర నిర్వహించిన ప్రభుత్వ సంస్థ ఏది ?
జ: EPFO (Employees Provident Fund Organisation )
9) వ్యాక్సిన్స్ తయారీ, పరిశోధనా రంగాల్లో సహకారం కోసం ఏ అంతర్జాతీయ సంస్థతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒప్పందం చేసుకుంది ?
జ: ఇంటర్నేషన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)
10) కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవారి కోసం ప్రత్యేకంగా పోర్టల్ ప్రారంభించిన రాష్ట్రం ఏది ?
జ: మహారాష్ట్ర

 ( ఆగస్ట్ 28 సోమవారం నుంచి కొత్త బ్యాచ్)
11) సెఫహిజల వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: త్రిపుర
12) ఇటీవల మరణించిన రిషాంగ్ కైషింగ్ గతంలో ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు ?
జ: మణిపూర్
13) నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (NMML) ఏ నగరంలో ఉంది ?
జ: న్యూఢిల్లీ
14) కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: తెలంగాణ
15) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) కి ప్రివ్యూ కమిటీ బాధ్యతలను ఎవరికి అప్పగించారు ?
జ: వివేక్ అగ్నిహోత్రి
16) National sports Museum ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు ?
జ: న్యూఢిల్లీ
17) 58వ సుబ్రతో కప్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ఏ నగరంలో మొదలవుతుంది ?
జ: న్యూఢిల్లీ
18) రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు?
జ: దేవేంద్ర జఝారియా & సర్దార్ సింగ్

అంతర్జాతీయం

19) ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచిన చైనా ఈ-కామర్స్ దిగ్గజం ?
జ: ఆలిబాబా ఫౌండర్ జాక్ మ
20) ఇటీవల మరణించిన బ్రెయిన్ అల్డిస్ ఏ దేశానికి చెందిన ఫిక్షన్ రైటర్ ?
జ: ఇంగ్లాండ్

 

 

ENGLISH CURRENT AFFAIRS 26 AUG

STATE

1) Nizamabad MP Kavitha honored which award for helping to Women and Youth ?

Ans: Nari Prathibha Award

2) Who writes “Iam a Surveyor” book on cancer awareness?

Ans: Oncologist Dr.Vijay Anand Reddy

NATIONAL

3) To  modernize the agriculture sector and decrease Agri-waste which scheme launches by the Central Government ?

Ans:  Pradhan Mantri Kisan Sampada Yojana

(Note: Formerly noted as SAMPADA scheme )

4) Supreme Court’s constitution bench has declared right to privacy as Fundamental right. Who headed this bench ?

Ans: CJI  JS Khehar

5) India’s first Videsh Bhavan will be starts in which City ?

Ans: Mumbai

6) Home minister Rajnath singh recently launched digital police portal CCTNS.  It’s full form ?

Ans: Crime and Criminal Tracking Network and Systems Project

7) Which govt organization conducted Tiranga Yatra at Mumbai on the eve of 75th anniversary of Quit India Movement ?

Ans: EPFO (Employee’s Provident Fund Organization )

8) Who headed the panel on National Mineral Policy to suggest a new frame work of minerals ?

Ans:  K.Rajeswar Rao

9) Boarder Roads organization (BRO) headquarters is located in which city ?

Ans: New Dehli

10) For the development and vaccine research, The Indian Council of Medical Research collaborated with which world organization ?

Ans: International vaccine Institute

11) To encourage the public participation to harness renewal energy, which state started grid connected roof top solar projects ?

Ans: Odisha

12) Which state board launches web portal to help the students for competitive Exams ?

Ans: Maharashtra

13) Murlen National Park is located ?

Ans: Mizoram

14) Sepahijala Wildlife sanctuary is located ?

Ans: Tripura

15) Railway protection Force (RPF)’s new Director General ?

Ans: Dharmendra Kumar

16) Who elected as Infosys Board Chairman ?

Ans: Nandan Nilekani

17) Who appointed as head of the preview committee for International Film Festival of India ?

Ans: Vivek Agnihotri

18) Who selected for 2017 Rajiv Gandhi Khel Ratna Award ?

Ans: Devenda Jhajharia and Sardar Singh

19) Sanjivani Jadhav won the silver medal in World University Games, he belongs which sport ?

Ans: Wrestling

INTERNATIONAL

20) Which IT giant has launched Project Brainwave for real time Artificial Intelligence ?

Ans: Mocrosoft

21) Who is the Asia’s richest person ?

Ans: Chinese e-commerce giant Alibaba’s founder Jack Ma

22) Which city to host 2018 Table Tennis team World Cup announced by the International Table Tennis Federation (ITTF)

Ans: London

23) Famous climate awareness activist Tony De Brum passed away recently. He belongs to which country ?

Ans: Marshall Islands

24) Weightlifter Chalakov passed recently, be hails from which country ?

Ans: Bularia