Sunday, August 19
Log In

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు

2018-19 సం.నికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ కోర్సుల ప్రవేశానికి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తులు కోరుతున్నారు.

UG కోర్సులు: B.A., B.Com., B.Sc.,B.Lic.,
PG కోర్సులు: M.A, M.Com., M.Sc., M.Lisc.,
Pg Diploma, Certificatee Programs

1) MA - తెలుగు మీడియం (2సంవత్సరాలు)
అర్థశాస్త్రం
చరిత్ర
రాజనీతి శాస్త్రం
ప్రభుత్వ పాలనాశాస్త్రం
సమాజ శాస్త్రం
ఇంగ్లీష్
హిందీ,
ఉర్దూ

2) ఎంకామ్: రెండేళ్ళు
3) ఎంఎస్సీ : రెండేళ్ళు (ఇంగ్లీష్ మీడియం)
మ్యాథమెటిక్స్ /అప్లయిడ్ మ్యాథమెటిక్స్
సైకాలజీ
బాటనీ
కెమిస్ట్రీ
ఎన్విరాన్ మెంటల్ సైన్స్
ఫిజిక్స్
జువాలజీ

4) M.Lic. - మాస్టర్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ - ఏడాది
5) B.Lic - బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ - ఏడాది
6) PG Diplome in Marketing Management
7) PG Diplome in Business Finance
8) PG Diploma in Environmental Studies
9) PG Diploma in Righting for Mas media in Telugu
10) PG Diploma in Human Rights
11) PG Diploma in Culture and Heirtage Tourism
12) PG Diploma in Womens study
13) Certificate Program in Food and Nutrution
14) Certificate Program in Literacy and community development
15) Certificate prgrm in NGOs Management
16) Certificate prg in Early childhood & Education

ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు జరుగుతాయి.

పూర్తి వివరాలకు : http://www.braouonline.in వెబ్ సైట్ చూడండి.
హెల్ప్ డెస్క్ నెం. 7382929570, 7392929580, 7382929600