Sunday, June 24
Log In

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్ (8 బుక్స్)

SI/PC/VRO/GR.IV తెలంగాణ exams ప్రింటెడ్ మెటీరియల్ వచ్చాయి. ఇందులో

1) ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ
2) భారతదేశ చరిత్ర ( ప్రాచీనం నుంచి స్వాతంత్ర్య సమరం వరకూ)
3) భారత భూగోళ శాస్త్రం & భారత ఆర్థిక వ్యవస్థ
4) జనరల్ సైన్స్ (ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ)
5) అర్థమెటిక్
6) రీజనింగ్ ( వెర్బల్ & నాన్ వెర్బల్ రీజనింగ్ )
7) తెలంగాణ ఈవెంట్స్ (తెలంగాణ జాగ్రఫీ, ప్రభుత్వ విధానాలు, ఎకానమీ, తెలంగాణ సాహిత్యం, కళలు etc., తెలంగాణ చరిత్ర మరియు తెలంగాణ ఉద్యమం)
8) ఇంగ్లీష్ గ్రామర్ 

SI/PC/VRO/Gr.IV ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన ఈ 8 పుస్తకాలు కొనుగోలు చేయడానికి... ₹1000 + 150 కొరియర్ ఛార్జీలు ( తెలంగాణ రాష్ట్రం వరకూ ) = రూ.1150/-
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళయితే ముందుగా మీ చిరునామా పంపితే కొరియర్ ఛార్జీలు కనుక్కొని మీకు సమాచారం ఇచ్చిన తర్వాత అమౌంట్ చెల్లించ వచ్చు.

హైదరాబాద్ లో వాళ్ళయితే...
హైదరాబాద్ లో ఉండే వాళ్ళు నేరుగా దిల్సుఖ్ నగర్ లో ఆఫీస్ లో తీసుకోవచ్చు. లేదా కొరియర్ ద్వారా అయినా పంపుతాం.

ఎలా పేమెంట్ చేయాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)

ACCOUNT NO: 156711100005950

IFSC: ANDB0001567

ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా చెల్లించవచ్చు)

( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )

మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించే వారు Tez app ద్వారా కూడా చెల్లించవచ్చు.   9000444321  - Vishnu kumar పేరుతో అకౌంట్ ఉంది. దానికి చెల్లించగలరు.

(TEZ app ద్వారా డబ్బులు చెల్లించడం చాలా ఈజీ..  దీని ద్వారా పే చేసిన వారు విడిగా పిక్ తీసి పంపాల్సిన పని లేదు.  మీ పేమెంట్ పూర్తయ్యాక... డిటైల్స్ అన్నీ మెస్సేజ్ లో రాయవచ్చు )

మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ తీసి telegram app లేదా వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి. దాంతో పాటు ఈ కింది వివరాలు పంపాలి.

1) మీ పేరు & తండ్రి లేదా భర్త పేరు
2) ఇంటి నెంబర్ తో సహా పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబర్
3) ఏ exam బుక్స్ సెట్ కావాలి (తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియం)
4) మొబైల్ నెంబర్

ప్రస్తుతం తెలుగు మీడియం బుక్స్ వచ్చాయి. ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నాయి. అవి కావాల్సిన వారు కూడా అమౌంట్ పంపవచ్చు. మేం ప్రొఫెషనల్ కొరియర్ ద్వారా బుక్స్ మీకు పంపుతాం. మీ గ్రామానికి ఆ సౌకర్యం లేకపోతే... దగ్గర్లోని టౌన్ కి వెళ్లి తీసుకోవాలి.

హైదరాబాద్ లో తెలంగాణ ఎగ్జామ్స్ ఆఫీస్ : (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకూ)
Telangana Exams Study Circle
6-17-18, Vijayasri Nilayam,
Srinagar Colony, DSNR, Hyd
Saibaba Temple beside road
(Annapurna Kalyana mandapam lane- 1st right)
Mob: 703 6813 703, 9010 550 419

3 Comments

    • VishnuM72

      హైదరాబాద్ లో తెలంగాణ ఎగ్జామ్స్ ఆఫీస్ : (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 6 గంటల వరకూ)
      Telangana Exams Study Circle
      6-17-18, Vijayasri Nilayam,
      Srinagar Colony, DSNR, Hyd
      Saibaba Temple beside road
      (Annapurna Kalyana mandapam lane- 1st right)
      Mob: 703 6813 703, 9010 550 419

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *