Friday, January 22
Shadow

Blog

తెలంగాణలో 10శాతం EWS రిజర్వేషన్లు అమలు

Latest Posts, Latest Updates, Ticker News
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు (EWS) అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. CM ఆఫీస్ నుంచి వెలువడిన ప్రెస్ నోట్ సారాంశం: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. EWS...

5 JAN 2021 కరెంట్ ఎఫైర్స్ (వీడియో)

Current Affairs Today, Latest News, Latest Posts, Latest Updates, Videos
ఫ్రెండ్స్ గత 5 సంవత్సరాలుగా తెలంగాణ ఎగ్జామ్స్ అందిస్తున్న Daily Current Affairs ను ఆదరిస్తున్న మీకు కృతజ్ఞతలు.  ఇవాళ్టి నుంచి కరెంట్ ఎఫైర్స్ ను వీడియోల రూపంలో ఇస్తున్నారు.  ప్రతి ప్రశ్నకు వివరణ ఇవ్వడంతో పాటు... అవసరమైన వాటికి అదనపు సమాచారం కూడా జోడిస్తున్నాను. ప్రతి రోజూ కరెంట్ ఎఫైర్స్ వీడియోలను మీరు రిసీవ్ చేసుకోవాలంటే ఇప్పుడే Telangana Exams youtube channel ను subscribe చేసుకొని... బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లింక్ ఈ కింద ఇస్తున్నాను. అంతేకాకుండా... కరెంట్ ఎఫైర్స్ నామినల్ ఫీజు కింద రూ.100 లకే 14 నెలలు పాటు అందిస్తున్నాం. మీరు Telangana Exams plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... అందులో store కి వెళ్ళి purchase చేయగలరు.  14 నెలల చందాని కేవలం వంద రూపాయలకే అందిస్తున్నాం. వీటితో పాటు వీడియోలుకూడా ఉంటాయి.  యాప్, వెబ్ సైట్ నిర్వహణ ఖర్చుల కోసం నామ మాత్రంగా మాత్రమే ఈ కరెంట్ ఎఫైర్స్ సిరీస్ అందిస్తున...
TS POLICE JOBS SYLLABUS TOPICS & CHART FOR 6 MONTHS

TS POLICE JOBS SYLLABUS TOPICS & CHART FOR 6 MONTHS

Latest Posts, Latest Updates, Preparation Plan, Ticker News
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి విజ్ఞప్తి 6 నెలల కోసం SYLLABUS CHART  అందిస్తున్నాం.  వీటికి సంబంధించి మేం 400కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు పెడతాం.  అంతేకాకుండా... గ్రాండ్ టెస్టులు 15 వరకూ నిర్వహిస్తాం. మీకు PDF , WORD ఫైల్ రూపంలో ఇస్తున్నాం.  ఇందులో సిలబస్ ను అవసరమైతే మార్చుకోండి. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే 200 టెస్టులు పోస్ట్ చేశాం.  ఇంకా 200కు పైగా చాప్టర్ వైజ్ టెస్టులు, కరెంట్ ఎఫైర్స్, జీకే, జనరల్ అవేర్ నెస్ మాక్ టెస్టులు ఉంటాయి.  ఇవి కాకుండా 15 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం.  మీరు స్మార్ట్ బ్యాచెస్ లో జాయిన్ అవ్వండి.  మీరు ఎప్పుడు చేరినా అన్ని టెస్టులు AVAILABLE గా ఉంటాయి.  సబ్జెక్ట్ వీడియోలు, మోటివేషన్ వీడియోలు, కరెంట్ ఎఫైర్స్ వీడియోలు ఉచితం. (ఒకవేళ PDF లు, Word files ఎవరికైనా ఓపెన్ కాకపోతే... 7036813703 కి వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి.  విడిగా ...