Thursday, February 27

బీసీ గురుకులాల్లో 1698 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో బీసీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 1698 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో

TGT - 1071 పోస్టులు

PET - 119 పోస్టులు

ప్రిన్సిపల్స్ - 36 పోస్టులు

ఈ పోస్టుల భర్తీని గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా చేపట్టనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.