Monday, July 22

BBG పై అవగాహన సదస్సు !… Relationship Advisor గా జాయిన్ అయ్యే ఛాన్స్ !!

ఫ్రెండ్స్
BBG సంస్థలో Relationship Advisor గా పనిచేయుటకు మీరు ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు... ఇప్పటికే వందల మంది ఈమెయిల్స్/Whatsapp/Telegram యాప్ ద్వారా తమ ఇంట్రెస్ట్ ను తెలిపారు.

మీలో చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక ప్రైవేటు ఉద్యోగాల్లో ఇమడలేని వారు కూడా ఉన్నారు. అందుకే ఉద్యోగులు కావాల్సిన కంపెనీలు, సంస్థలకు మేం ఉచితంగా మన వెబ్ సైట్ లో యాడ్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పటికే మన సంస్థ తరపున మూడు జాబ్ మేళాలు కూడా నిర్వహించాం. మూడు వాట్సాప్ గ్రూపుల ద్వారా Pvt. Jobs information పోస్ట్ చేస్తున్నాం. వీటి ద్వారా కనీసం వెయ్యి మంది దాకా నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. అయినా ఇంకా లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.

మీకోసం ఇప్పుడు మరో ప్లాన్ రెడీ చేశాను. మీరు పార్ట్ టైమ్ గానే ఈ వర్క్స్ చేసుకోవచ్చు. Relationship Advisor గా పనిచేసుకుంటూ కమీషన్ ద్వారా లక్ష రూపాయల దాకా సంపాదించే అవకాశం కల్పిస్తున్నాం. ఈ కొలువు కోసం మీరు ఎలాంటి డిపాజిట్స్, ఫీజులు కట్టనక్కర్లేదు. MLM కూడా కాదు... మీకు బాస్ లు ఎవరూ ఉండరు. టార్గెట్స్ అసలే లేవు.  మీరు చేసుకున్న కొద్దీ మీకు కమీషన్ పెరుగుతుంది.

Building Blocks Group అనేది రియల్ ఎస్టేట్ సంస్థ. ఇందులో వేల మంది పనిచేస్తున్నారు. కొందరైతే  ప్రైవేటు ఉద్యోగాలు కూడా మానేసి BBG (రియల్ ఎస్టేట్ ) సంస్థలో లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పార్ట్ టైమ్ కూడా పనిచేస్తున్నారు. ఇందులో కనీసం 30 వేల నుంచి 1లక్షల రూపాయలు (అంతకంటే ఎక్కువ కూడా) నెలకు సంపాదించే అవకాశం ఉంది.

BBG కంపెనీలో ఇప్పటికే ఈ సంస్థ వెంచర్స్ కొనుగోలు చేసిన లక్ష మంది దాకా కస్టమర్స్ సంతోషంగా ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు, మిత్రులు, ఫ్రెండ్స్ కి ఈ వెంచర్స్ లో స్థలం కొనిపించి... కమీషన్ తీసుకోవడంతో మన పని అయిపోయినట్టు కాదు... వాళ్ళు సంతోషంగా ఉండాలన్నదే మన లక్ష్యం కూడా. అందుకోసమే genuine అయిన BBG ని ఎన్నుకుందాం. ఈ సంస్థకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ కింది తెలిపిన ప్రాంతాల్లో వెంచర్స్ ఉన్నాయి.

తెలంగాణ:

1) కడ్తాల్ (South Hyd)

2) వికారాబాద్ (West Hyd)

3) సంగారెడ్డి (West Hyd)

4) షాద్ నగర్ (South Hyd) ( అత్యధికంగా ప్లాట్స్ అమ్ముడు పోయింది ఇక్కడే)

5) యాదాద్రి ( East Hyd) (ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో ఉన్న వెంచర్)

6) సదాశివపేట (West Hyd)

ఆంధ్రప్రదేశ్
1) అచ్చుతాపురం (South Vizag)

2) భోగాపురం (North Vizag)

3) కొత్తవలస ( West Vizag)

4) దివాన్ చెరువు

5) ఏడుగుండ్ల పాడు ( ఒంగోలు)

6) చంద్రశేఖరపురం (నెల్లూరు)

7) రంగంపేట ( తిరుపతి)

మీరు https://bbgindia.com/ వెబ్ సైట్  ఓపెన్ చేస్తే... ప్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుస్తుంది. మీకు BBG సంస్థ గురించి తెలియజేయడంతో పాటు బిజినెస్ టెక్నిక్స్ చెప్పేందుకు మేం ఓ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. దీనికి హాజరైతే మీ డౌట్స్ అన్నీ తీరిపోతాయి. అదే రోజు మీరు Relationship Advisor గా జాయిన్ అవ్వొచ్చు.

సదస్సు ఎప్పుడు ?

04 మార్చి 2019 (సోమ వారం)

మయం : ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకూ

( sharp 9.30 am కల్లా ఆఫీస్ దగ్గర ఉండగలరు )

( మార్చి 3 ఆదివారం నాడు 703 6813 703 నెంబర్ కి ఎవరెవరు వస్తున్నారో వాట్సాప్ మెస్సేజ్ చేయగలరు.  ఒక్కసారి హైదరాబాద్ లో అవగాహన సదస్సుకి హాజరైతే చాలు... ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు.  మీ ఇంటి దగ్గర నుంచే పనిచేసుకోవచ్చు.  మీరు వచ్చేటప్పుడు మీ ఆధార్ కార్డ్, ఫోటో మరియు పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలు తేవాలి ...ఇది మస్ట్. మీకు ఎన్ని పనులు ఉన్నా... ఆ ఒక్క రోజు మీ కోసం కేటాయించుకోండి... ఫలితం మీరే చూస్తారు. )

ఎక్కడ ?

BUILDING BLOCKS GROUP OFFICE
2nd & 3rd Floor, Shangrila Plaza, KBR Park Road, Banjara Hills, Hyderabad, Telangana 500034

google map linkhttps://goo.gl/maps/NBmvjTFsjWP2

(గమనిక : ఇది రియల్ ఎస్టేట్ సంస్థ. ఇందులో మీకు తెలిసిన వాళ్ళతో ప్లాట్స్ కొనిపిస్తే ... మీకు కమీషన్ వస్తుంది.  RA గా ఎలాంటి శాలరీ ఉండదు.  కమీషన్ ద్వారా మీరు రూ.30 వేల నుంచి రూ.1.00 లక్షకు పైగా సంపాదించవచ్చు )