Friday, February 28

బతుకమ్మ చీరలు

1) రాష్ట్రంలో గత ఏడాది నుంచి బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీచేస్తోంది
2) మొత్తం 1.08 కోట్ల బతుకమ్మ చీరలను మహిళలకు పంచుతారు
3) బతుకమ్మ ఒక్కో చీర రూ.280
4) తెల్ల రేషన్ కార్డు ఉన్న 18యేళ్ళు నిండిన ప్రతి మహిళకు చీర ఇస్తారు.
5) చేనేత కార్మికులకు రూ.60కోట్లతో నేతన్నకు చేయూత పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.