బతుకమ్మచీరెలు

1) రాష్ట్రంలో ఎంతమంది మహిళలకు బతుకమ్మ చీరెలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది ?
జ: 97 లక్షల మందికి
2) బతుకమ్మ చీరెల కోసం ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ?
జ: రూ. 220 కోట్లు ( ఒక్కో చీరకు రూ.230లు)
3) బతుకమ్మ చీర పథకానికి 30 లక్షల చీరలను ఎక్కడ తయారు చేయించారు ?
జ: సిరిసిల్లలో (మిగతా 67 లక్షల వివిధ మరమగ్గాల కార్మికులకు అప్పగింత)