బ్యాంక్ ఉద్యోగ అభ్యర్థులకు శుభవార్త ! 1000 వీడియోల క్లాసులతో కోర్సు !!

SBI POS, IBPS, IBPS రూరల్ బ్యాంక్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త. అన్ని బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేలా అద్భుతంగా రూపొందిన BANK EXAMS 2021, COMPLETE BANK PREP PACKAGE COURSE ను మీకు అందుబాటులోకి తెచ్చాం. ఈ కోర్సు Telangana Exams Plus యాప్ లో ఉంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని... store కి వెళితే అక్కడ ANIL NAIR SIR బ్యాంక్ ఎగ్జామ్స్ కోర్సు కనిపిస్తుంది. కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది

కోర్సు ప్రత్యేకతలు
1) ఇందులో 1011 VIDEO CLASSES

2) 417 PDF నోట్స్, BOOKS ఫైల్స్

3) 547 PRACTICE TESTS

4) కోర్సు డ్యూరేషన్ : 3 నెలలు

5) కోర్సు వెల : రూ.2500 (దీపావళి ఆఫర్ కింద Rs.500 తగ్గింపుతో రూ.2000వేలకు ఈ కోర్సు అందిస్తున్నాం) దీపావళి ఆఫర్ వర్తించాలంటే మీరు BDL500 అని కూపన్ కోడ్ అప్లయ్ చేయాలి.

COURSE లో ఏమేమి ఉన్నాయి ? (మీరు యాప్ లో ఈ కోర్సు ఓపెన్ చేస్తే ఇవన్నీ కనిపిస్తాయి)

1) Fundamental of Aptitude/Reasoning/Verbal Reasoning - 5 Videos, 180 E-books, PDF Materials

2) Fundamental Videos for Non Math Students - 59 Videos

3) Quantitative Aptitude : 529 Videos, 45 E-Books, PDF Materials, 194 Practice Tests

4) Verabl Ability - 192 Videos, 45 E-Books, PDF Materials, 33 Practice Tests

5) Reasoning and Data Interpretation : 219 Videos, 34 E-Books, PDF Materials, 68 Practice Tests

6) Bank Practice Exercises - 206 Tests

7) Daily Practice Tests - 46 Tests

8) E-Books - 119 Files

9) Workshop Updated Videos - 7

రెండు తెలుగు రాష్ట్రాల్లో BANK EXAMS కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇంత తక్కువ ధరలో, ఇంత పెద్ద సంఖ్యలో మెటీరియల్ ఎక్కడా దొరకదు. పూర్తిగా ఆన్ లైన్ లో ... మీ మొబైల్ ద్వారానే ఈ వీడియోలు చూడొచ్చు, చదువుకోవచ్చు, టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

నేషనల్ లెవల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ కోర్సు అందిస్తున్నాం. కోర్సుపై రూ.500 ఆఫర్ దీపావళి రోజు అర్థరాత్రి 11.59 నిమిషాల దాకా వర్తిస్తుంది. వెంటనే బ్యాంక్ కోర్సులో జాయన్ అవ్వండి...

పూర్తి వివరాలకు ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకొని... అందులో store కి వెళితే BANK EXAM 2021 - Complete Bank Prep Package (3 Months) అని కోర్సు కనిపిస్తుంది

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

 

ఈ కోర్సు ఫాలో అయితే మీకు ఉద్యోగం ఎందుకు రాదు ?  http://telanganaexams.com/3months-course/