Tuesday, September 25
Log In

Author: VishnuM72

మున్సిపల్ శాఖలో 111 ఇంజనీర్ పోస్టులు

మున్సిపల్ శాఖలో 111 ఇంజనీర్ పోస్టులు

Latest News, Latest Notifications
రాష్ట్ర పురపాలక శాఖలో 111 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని TSPSC ద్వారా భర్తీ చేయనున్నారు. పురపాలక శాఖ పబ్లిక్ హెల్త్ విభాగంలో 87 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ( MAE) లో 24 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. వీటిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

CURRENT AFFAIRS – SEPT 19

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) కేంద్ర యువజన సంక్షేమ శాఖ ప్రతిష్టాత్మక తెన్ సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారం 2017 కి ఎంపికైన భారతీయ నౌకాదళ లెఫ్టినెంట్ కమాండర్ ఎవరు ? జ: బొడ్డపాటి ఐశ్వర్య (తెలంగాణకి చెందిన అధికారిణి) 02) బోగస్ ఓటర్లను గుర్తించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రాష్ట్రంలో ఉపయోగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ చెబుతున్నారు. ఆ సాఫ్ట్ వేర్ ఏది ? జ: ERO NET జాతీయం 03) బంగ్లాదేశ్ ఇంధన అవసరాలు తీర్చేందుకు ఏ పేరుతో పైప్ లైనును భారత్, బంగ్లా ప్రధానులు నరేంద్ర మోడీ, షేక్ హసీనా ప్రారంభించారు ? జ: ఫ్రెండ్ షిప్ పైప్ లైన్ (నోట్: 130 కిమీలు, ప్రాజెక్టు వ్యయం: రూ.346 కోట్లు ) 04) క్షయ వ్యాధి పీడిత 30 దేశాల్లో భారత్ స్థానం ఎంతగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో పేర్కొంది ? జ: మొదటి స్థానం (నోట్: 2017లో కోటి మంది ఈ వ్యాధి బారిన పడితే 27ల
పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ ప్రింటెడ్ మెటీరియల్

పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్ ప్రింటెడ్ మెటీరియల్

BTECH, Latest News, Viewers
Friends తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో ప్రింట్ చేయించిన గ్రామపంచాయతీ కార్యదర్శి - పేపర్ 2 ( తెలుగు - 2 వ్యాల్యూమ్స్ ), ఇంగ్లీష్ 1 వ్యాల్యూమ్... బుక్స్ కి మంచి ఆదరణ లభించింది. సిలబస్ కి తగ్గినట్టు బుక్స్ తయారు చేయించడంతో చాలామంది కొనుగోలు చేస్తున్నారు. అయితే టైమ్ తక్కువగా ఉండటంతో మేం ఎక్కువ బుక్స్ తెప్పించలేకపోతున్నాం. 2,3 సార్లు తెప్పించాం. ఒక రోజులోనే అయిపోయాయి. అయినప్పటికీ ఇంకా చాలామంది అడుగుతున్నారు. మళ్లీ చివరిసారిగా ఇవాళ ఆర్డర్ చేస్తున్నాం. మీరు ఎవరైనా బుక్స్ కావాలనుకుంటే ఈ కింద చెప్పిన విధంగా పేమెంట్ చేయగలరు. శుక్ర, శనివారాల్లో బుక్స్ తెప్పిస్తాం. నూటికి నూరు శాతం బుక్స్ అందించడానికి చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాలతో బుక్స్ సప్లయ్ ఆగిపోతే అమౌంట్ రిటన్ చేయబడుతుంది. మీరు పే చేయాల్సిన వివరాలు పంచాయతీ రాజ్ 2వ పేపర్ బుక్స్ : రూ.400 కొరియర్ కావాలంటే : రూ.400+110 =రూ.510 మొదట
పంచాయతీ కార్యదర్శుల పరీక్ష వాయిదా

పంచాయతీ కార్యదర్శుల పరీక్ష వాయిదా

Latest News, Latest Notifications
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఎంట్రన్స్ టెస్ట్ అక్టోబర్ 10కి వాయిదా పడింది.  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9,355 పోస్టులకు పంచాయతీ రాజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.  షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4న ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉంది.  ఈ ఎగ్జామ్ కోసం 5,69,447 మంది అభ్యర్థులు అప్లయ్ చేసుకున్నారు.  30 జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఈ ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.  ప్రశ్నాపత్రాలను JNTU తయారు చేసింది. ప్రాంతీయ కేంద్రాల గుర్తింపు వాటిని కోఆర్డినేటర్ల ఏర్పాటులో ఈ యూనివర్సిటీ భాగం పంచుకుంది.   ప్రశ్నాపత్రాలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటాయి.  వాయిదాకి కారణలను పంచాయతీ రాజ్ శాఖ ఇంకా వివరించలేదు.  RRBతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల ఎంట్రన్స్ టెస్టులను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల నుంచి వస్తున్న రిక్వెస్ట్ మేరకు పరీక్షను వాయిదా వేసినట్టు తె

CURRENT AFFAIRS – SEPT 18

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) రూ.300కోట్లతో రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు మైక్రాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? జ: మాదాపూర్ 02) రాష్ట్రంలో రెండో విడత రైతు బంధు చెక్కులను ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ? జ: 2018 నవంబర్ 17నుంచి 03) 24 గంటలూ సౌరశక్తిని నిల్వ చేసి వినియోగించే లిథియం ఇరన్ పాస్ఫేట్ బ్యాటరీలను రూపొందించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ ఏది ? జ: ప్యూర్ ఎనర్జీ జాతీయం 04) దేశంలో మరో మూడు బ్యాంకులు విలీనం అవుతున్నాయి. ఆ బ్యాంకులు ఏవి ? జ: బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్, విజయా బ్యాంక్ 05) హిందీ భాష అభివృద్ధికి కృషి చేసిన ఏపీకి చెందిన ఎవరిని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సన్మానించారు ? జ: పావులూరి శివరామ కృష్ణయ్య 06) ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ సంఘం (DDCA) క్రికెట్ కమిటీకి రాజీనామా
PSLV – C42 రాకెట్ ప్రయోగం సక్సెస్

PSLV – C42 రాకెట్ ప్రయోగం సక్సెస్

General Knowledge
- 2018 సెప్టెంబర్ 16న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) PSLV C42 ప్రయోగం ద్వారా బ్రిటన్ కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది - భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవాSAR, S1-4 లను 230.4 టన్నుల బరువున్న పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ - సీ42 వాహనక నౌక మోసుకెళ్ళింది - శ్రీహరికోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక ద్వారా దీన్ని నింగిలోకి పంపారు. దీని వ్యయం రూ.175 కోట్లు - ఇప్పటిదాకా ఇస్రో 23 దేశాలకు చెందిన 242 విదేశీ ఉపగ్రహాలను షార్ నుంచి PSLV రాకెట్ల ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది - ఈ ప్రయోగంతో మొత్తం 243 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది - విదేశీ ఉపగ్రహాల ప్రయోగం ద్వారా ఇస్రో ఏడాదికి రూ.220 కోట్లు ఆర్జిస్తోంది. - వచ్చే ఆరు నెలల్లో మరో 18 ఉపగ్రహాలను ప్రయోగించనున్నట్టు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె.శివన్ వెల్లడించారు.

CURRENT AFFAIRS – SEPT 16 & 17

Current Affairs, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
రాష్ట్రీయం 01) 2018 సెప్టెంబర్ 16 నాడు స్టార్టప్ ఇండియా తెలంగాణ యాత్రను హైదరాబాద్ లో ఎవరు ప్రారంభించారు ? జ: ఐటీ మంత్రి కేటీఆర్ 02) 2018 సెప్టెంబర్ 17తో హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనం అయి 70యేళ్ళు అవుతుంది. విలీనం అయిన తేదీ ఏది ? జ: 1948 సెప్టెంబర్ 17 03) భారత్ లో విలీనం అంశాన్ని 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ రేడియో ద్వారా ప్రకటించారు ? జ: హైదరాబాద్ రేడియో 04) భారత సైన్యాధిపతి ముందు తన సైన్యంతో సహా లొంగిపోయిన హైదరాబాద్ సంస్థాన సైన్యాధిపతి ఎవరు ? జ: అల్ ఇద్రూస్ 05) 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సైనిక గవర్నర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ? జ: మేజర్ జనరల్ జె.ఎన్ చౌదరి 06) మేఘాలయలోని షిల్లాంగ్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న నృత్యకారిణి ఎవరు ? జ: భావనా రెడ్డి 07) ఈసారి ఎన
WALK IN INTERVIEWS (GRADUATES & B.TECH)

WALK IN INTERVIEWS (GRADUATES & B.TECH)

Job Mela, Latest News, Private Jobs
తెలంగాణ ఎగ్జామ్స్ డాట్ కామ్, I Skill Hrd Pvt ltd ఆధ్వర్యంలో ఈ కింద తెలుపబడిన పోస్టులకు వాకిన్స్ నిర్వహించుచున్నాం.   ఈనెల 21, 22 తేదీల్లో వాకిన్స్ ఉంటాయి. Walk in on 21.09.2018 & 22.09..2018@ 10am 1. Customer Support Associate (300 posts) Fresh graduates CTC 12K + incentive Exp graduates CTC 15K + incentive Day shift Eligibility: Any graduate with English,Hindi fluency 2.Required civil/Mech/EEE/CS/IT/ECE fresh or experienced engineers (150posts) Salary depends on experience 3 business development executive for 3rd largest private bank.. (125 Posts) Graduate with good communication skills Salary:12k+ incentive Call.. 8977384767, 9000892107 I Skill Hrd Pvt ltd Road No.1 ,Banjara hills, Maheswary towers Hyderabad iskillhrd@gmail.com & telanga

మానవాభివృద్ధి సూచిక

General Knowledge
- ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆరోగ్యం, విద్య, మెరుగైన జీవన ప్రమాణాలే ప్రాతిపదికలుగా ఏటా ఐరాస అభివృద్ధి కార్యక్రమం ( UNDP) ఈ ర్యాంకులు ప్రకటిస్తుంది. - మొత్తం 189 దేశాలతో నివేదిక రూపొందించింది - ఇందులో భారత్ స్థానం 130. (గతం కంటే ఒక్కస్థానం ఎగబాకింది ) - బంగ్లాదేశ్ - 136, పాకిస్తాన్ 150 వ స్థానాల్లో ఉన్నాయి - ఆసియా సగటుతో HDI తో పోలిస్తే భారత్ 0.638విలువతో కాస్త పైన ఉంది - భారత్ 2016లో 0.624 విలువతో 131వ స్థానంలో ఉంది