Thursday, September 19

Author: VishnuM72

18 SEPT 2019 CURRENT AFFAIRS QUIZ

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు 18 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్
LIC లో తెలంగాణలో 119 అసిస్టెంట్ పోస్టులు

LIC లో తెలంగాణలో 119 అసిస్టెంట్ పోస్టులు

Latest News, Latest Notifications
Life Insurance Corporation of India లో తెలంగాణలోని మూడు డివిజన్ల పరిధిలో మొత్తం 119 పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ డివిజన్లలో అసిస్టెంట్స్, క్యాషియర్, సింగిల్ విండో ఆపరేటర్స్, ఖాతాదారుల సేవ తదితర క్లరికల్ విధులను నిర్వహించాల్సి ఉంటుంది. డివిజన్ల వారీగా పోస్టుల వివరాలు: 1) హైదరాబాద్ & సికింద్రాబాద్ : 40 పోస్టులు (ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : మహబూబ్ నగర్, వనపర్తి, నిజామాబాద్, మెదక్, బోధన్, దేవరకొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, ఆర్మూర్, సిద్ధిపేట) 2) కరీంనగర్ : 68 పోస్టులు (ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : పెద్దపల్లి, బెల్లంపల్లి, జగిత్యాల, మంచిర్యాల, హుస్నాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, రామగుండం, నిర్మల్, హుజూరాబాద్, మెట్ పల్లి ) 3) వరంగల్ : 11 పోస్టులు (ఖాళీలు ఉన్న బ్రాంచ్ లు : భద్రాచలం, పరకాల, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి) (ప్రకటించిన పోస్టులకన్నా

17 SEPT CURRENT AFFAIRS QUIZ

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  అందువల్ల మీరు వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా రాసుకోగలరు 17 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

14 SEPT CURRENT AFFAIRS QUIZ

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు. 14 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్
IBPS తెలుగులో నిర్వహించాలని ట్విట్టర్ ఉద్యమం !

IBPS తెలుగులో నిర్వహించాలని ట్విట్టర్ ఉద్యమం !

Latest News, Latest Notifications
ఫ్రెండ్స్ IBPS 2019 క్లర్క్స్ ఎగ్జామ్ తెలుగులో నిర్వహిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే మొన్న రిలీజ్ అయిన నోటిఫికేషన్ లో మాత్రం ఇంగ్లీష్ లేదా తెలుగులో మాత్రమే ఎగ్జామ్ అని ఉంది. మేం తెలంగాణ ఎగ్జామ్స్ /ఆంధ్రా ఎగ్జామ్స్ తరపున మేడమ్ కు ట్వీట్స్ ద్వారా రిప్రజెంట్ చేశాం. ఫ్రెండ్స్ మీరు కూడా నిర్మలా సీతారామన్ గారికి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయండి... ఈసారి ఎగ్జామ్ ఖచ్చితంగా తెలుగులో జరుగుతుంది. 16.09.19న జరిగే ఆఫీసర్స్ స్కేల్ 1 పోస్టు మెయిన్ ఎగ్జామ్ కూడా తెలుగుతో సహా ఇతర ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశం ఇచ్చారు. మనకీ ఛాన్స్ వస్తుంది. దయచేసి ఈ ట్విట్టర్ ఉద్యమంలో మీరూ పాల్గొనండి. ప్రాంతీయ బ్యాంకుల ఉద్యోగాలకు టెస్టులు రాసుకోడానికి తెలుగులో అవకాశం ఇస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు.  ఇప్పుడు జాతీయ బ్యాంకులు కాబట్టే ... అవకాశం ఇవ్వరన్న వాదన వినిపిస్తోంది.  అ

13 SEPT CURRENT AFFAIRS QUIZ

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs, Uncategorized
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. అందువల్ల మీరు ఈ క్విజ్ ను ఈకింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరని మనవి 13 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్

12 SEPT CURRENT AFFAIRS QUIZ

Current Affairs, Current Affairs Monthly, Current Affairs Today, Current Affairs Weekly, September Current Affairs
ఈ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు.  మీరు వెబ్ సైట్ లో ఈ కింది లింక్ ద్వారా రాసుకోగలరు. 13 సెప్టెంబర్ 2019 కరెంట్ ఎఫైర్స్ క్విజ్
బ్యాంక్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ : 12075 పోస్టులు

బ్యాంక్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ : 12075 పోస్టులు

Breaking News, Latest News, Latest Notifications
అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న IBPS ద్వారా భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లోని 12 వేల 75 క్లర్క్ పోస్టులను ఈ భారీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకోసం డిసెంబర్, 2019 & జనవరి 2019 ల్లో ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగే అవకాశాలున్నాయి. ఈ కింది బ్యాంకులకు సంబంధించిన ఖాళీలను IBPS నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు 1) అలహాబాద్ బ్యాంక్ 2) కెనరా బ్యాంక్ 3) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 4) సిండికేట్ బ్యాంక్ 5) ఆంధ్రబ్యాంక్ 6) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8) యూకో బ్యాంక్ 9) బ్యాంక్ ఆఫ్ బరోడా 10) కార్పోరేషన్ బ్యాంక్ 11) పంజాబ్ నేషనల్ బ్యాంక్ 12) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 13) బ్యాంక్ ఆఫ్ ఇండియా 14) ఇండియన్ బ్యాంక్ 15) పంజాబ్ & సింధ్ బ్యాంక్ 16) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 17) బ్యాంక్ ఆఫ్ మహార