Monday, August 19

100 రోజుల టెస్టులకు చివరితేది ఆగస్టు 15

మేము TSPSC గ్రూప్.2, 3,4 తో పాటు SI, Police Constable, మున్సిపల్ జాబ్స్, విద్యుత్ శాఖ, ఇతర టెక్నికల్ ఎగ్జామ్స్ కి కూడా పనికొచ్చేలా జనరల్ స్టడీస్ లో 100 రోజుల పాటు టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూలై 30 నుంచి ఈ మాక్ టెస్టుల సిరీస్ ప్రారంభమైంది.

లెవల్ 1 : 165 టెస్టులు

లెవల్ 2 : 150 టెస్టులు

ప్రతి రోజూ మాక్ టెస్టులు, వీక్లీ టెస్టులు, చివర్లో గ్రాండ్ టెస్టులు (ఇది కాకుండా మాక్ టెస్టులు కట్టినవారికి యూట్యూబ్ ద్వారా ఇంటరాక్షన్ సెషన్ చేపడుతున్నాం... వివరాలు త్వరలో తెలియచేస్తాం) నిర్వహిస్తున్నాం. ఇవి కాకుండా దాదాపు 200 దాకా పాత మాక్ టెస్టులు కూడా పోస్ట్ చేశాం. ఈ 100 రోజుల్లో ఏ నోటిఫికేషన్ పడ్డా మీరు ఎగ్జామ్స్ కి perfect గా ప్రిపేర్ అవుతారు.

నిజానికి ఈ టెస్టులకు చివరితేదీ అంటూ ఏదీ లేదు. మీరు ఎప్పుడు ఫీజులు కట్టినా... మొదటి టెస్టు నుంచి అందుబాటులోకి వస్తాయి... ఒక్క రోజు ఫీజు కట్టడం లేట్ అయినా... మీరు రోజువారీ టైమ్ టేబుల్ /షెడ్యూల్ మిస్ అవుతారు.
అయితే... తెలంగాణ ఎగ్జామ్స్ కి సంబంధించి... సర్వర్స్ రేట్లు ఆగస్టు 15 తర్వాత పెరుగుతున్నాయి. అందువల్ల మేము కూడా మాక్ టెస్టుల రేట్లు పెంచాల్సి వస్తుంది. ఇంకా ఎవరైనా 100 రోజుల మాక్ టెస్టుల సిరీస్ లో పాల్గొనాలని భావిస్తే... ఈ లోగా ఫీజులు చెల్లించగలరు. ఆగస్టు 15 తర్వాత ఒక్కో టెస్ట్ సిరీస్ కి రూ.200 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తుంది... దయచేసి సహకరించగలరు.

100 రోజుల మాక్ టెస్టుల సిరీస్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/mock-tests-2/

నోట్:
ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటల తర్వాత టెస్టులు పోస్ట్ చేస్తాం...

Arthametic, Reasoning &Current Affairs, Weekly, Grand Tests కోసం : www.telanganaexams.com

General Studies mock tests కోసం www.tsexams.com లో లాగిన్ అవ్వాలి.

ప్రతిసారి లాగిన్ అయితేనే మాక్ టెస్టులు కనిపిస్తాయి. ఏవైనా డౌట్స్ ఉంటే... 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి. 

గూగుల్ పే ద్వారా ఫీజులు కట్టినవారు ... UID నెంబర్ ఉండేలా స్క్రీన్ షాట్ తీసి పంపాలి.