Wednesday, October 23

ఆర్మీ స్కూల్స్ లో 8000 టీచర్ పోస్టులు

ఆర్మీ స్కూల్స్ లో 8 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ పడింది.  టెట్, సీటెట్ అర్హత లేకుండానే బీఈడీ అభ్యర్థులు అప్లయ్ చేసుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు ఈ కింది వీడియో చూడండి

ఆర్మీ స్కూల్స్ టీచర్స్ అప్లయ్ కోసం వెబ్ సైట్ అడ్రెస్ ఇది

http://aps-csb.in/College/Index_New.aspx