TSPSC GROUP.4 కి మీరు రెడీనా ?

TSPSC GROUP.4 కి మీరు రెడీనా ?

త్వరలో (బహుశా ఈనెలారులోగా ) విడుదలయ్యే TSPSC గ్రూప్ 4 ఉద్యోగాల కోసం మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు.

గ్రూప్ 4 కింద భర్తీ చేసే ఉద్యోగాలు

1) జూనియర్ అసిస్టెంట్స్

2) జూనియర్ అకౌంటెంట్స్

డిగ్రీ అర్హతతో రాసే ఈ గ్రూప్ 4 లో రెండు పేపర్లు ఉంటాయి.

మొదటి పేపర్ జనరల్ స్టడీస్ - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు

రెండో పేపర్ - సెక్రటేరియల్ ఎబిలిటీస్ - 150 ప్రశ్నలు - 150 నిమిషాలు - 150 మార్కులు

మొత్తం 300 మార్కులు

ఆబ్జెక్టివ్ తరహాలో జరిగే రాత పరీక్షను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూల్లో నిర్వహిస్తారు.

గ్రూప్ 4 కోసం మన Telangana Exams plus యాప్ లో ప్రత్యేకంగా కోర్సు నిర్వహిస్తున్నాం. ఈ కింది లింక్ ద్వారా మీరు నేరుగా కోర్సుల్లో జాయిన్ అవ్వొచ్చు.  కోర్సు వాలిడిటీ - 1 సంవత్సరం. మీరు ఎన్నిసార్లయినా Mock Tests/ Grand Tests రాసుకోవచ్చు.  Discount coupons అందుబాటులో ఉన్నాయి. మీరు purchase చేసేటప్పుడు తప్పనిసరిగా coupon code అప్లయ్ చేయండి. ఇప్పుడు 626  మాక్ టెస్టులు రెడీగా ఉన్నాయి.  మీకు ఎగ్జామ్ డేట్ వరకూ updated మాక్ టెస్టులు కొనసాగుతాయి.

ఈ లింక్ క్లిక్ చేసి TSPSC GROUP 4 కోర్సులో జాయిన్ అవ్వండి

కోర్సుల్లో జాయిన్ అవడానికి, ఎగ్జామ్స్ రాయడానికి ఈ కింది లింక్ ద్వారా Telangana Exams Plus యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి

https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp