Monday, July 16
Log In

AP EAM CET రిజల్ట్స్ చూసుకున్నారా ?

ఏపీ ఎంసెట్ 2018 ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్. మీరు రాసిన పేపర్ చెక్ చేసుకునే అవకాశం అధికారులు కల్పించారు. ఇప్పటికే మీ మెయిల్స్ కి మీరు రాసిన జవాబు పత్రాలను పంపారు. మెయిల్స్ చెక్ చేసుకోండి. లేదంటే ఈ లింక్ ద్వారా

http://sche.ap.gov.in/eamcet/Eamcet/EAMCET_ResponseSheet.aspx

AP EAMCET వెబ్ సైట్ లో మీ రిజిష్ట్రేషన్ నెంబర్, ఎమ్ సెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే... మీ రెస్పాన్స్ షీట్ తెలుస్తుంది. అందులో మీకెన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *