Monday, March 30

అన్ని మాక్ టెస్టులకీ ఒకే ఫీజు @ Rs.1000/-(One Yr Subscription)Last date extended to 23rd Sunday

మీరు ఎప్పుడు ఫీజు చెల్లించినా మొదటి నుంచి అన్ని టెస్టులూ కనిపిస్తాయి. ( చివరి తేది 23 ఫిబ్రవరి 2020)

కొత్త ఏడాది ఎన్నో ఆశలతో మీకు ఎన్నో ఆశలు.  సర్కారీ కొలువు కొట్టాలి. జీవితంలో స్థిరపడాలి.... మీ ఆశయానికి మేం అండగా నిలబడాలని నిర్ణయించాం.  మీరు కోచింగ్, మెటీరియల్, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది.  అందుకే మేం Online లో నిర్వహించే అన్ని మాక్/గ్రాండ్ ఎగ్జామ్స్ కి (నాన్ టెక్నికల్ – తెలుగు మీడియం) ANNUAL SUBSCRIPTION పెట్టాలని నిర్ణయించాం. 

only Telugu Medium - Telangana State

Annual Subscription :

రూ.1000 ( ONE THOUSAND ONLY)

( మీరు పే చేసిన రోజు నుంచి సరిగ్గా ఏడాది వరకూ ఈ SUBSCRIPTION వర్తిస్తుంది.  6 నెలల స్టడీ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయ్యేవారికి ఏడాది పాటు మీ subscription అమల్లోకి వస్తుంది. )

తెలంగాణ వారికి - తెలుగు మీడియంలో మాత్రమే ఎగ్జామ్స్

2020 ఫిబ్రవరి 12 నుంచి ఆరు నెలల టెస్టులు మొదలయ్యాయి.

ఈ కింది లింక్ ద్వారా సిలబస్ ఛార్ట్ డౌన్లోడ్ చేసుకోండి

6 నెలల సిలబస్ ఛార్ట్

ఏమేం కవర్ అవుతాయి ? (ఎగ్జామ్స్ కేలండర్)

  • మున్సిపల్ జాబ్స్ (జూనియర్ అకౌంటెంట్స్, బిల్ కలెక్టర్స్ etc.,)
  • గురుకుల్ పోస్టులు (జూనియర్ అసిస్టెంట్స్ కమ్ టైపిస్ట్స్, జూనియర్ అసిస్టెంట్స్ )
  • గ్రూప్ 1 (ప్రిలిమ్స్)
  • గ్రూప్ 2
  • గ్రూప్ 3
  • గ్రూప్ 4
  • పోలీస్ సబ్ ఇన్సెపెక్టర్స్
  • పోలీస్ కానిస్టేబుల్
  • గ్రామపంచాయతీ కార్యదర్శులు
  • RRB
  • డిస్కమ్స్
  • కోర్టుల ఎగ్జామ్స్

( వీటిల్లో మేం నిర్వహించే టెస్టులకు మాత్రమే రూ.1000 తో ఏడాది పాటు యాక్సెస్ ఇస్తాం )

( ముఖ్యమైన గమనిక: మేం పెట్టే ఎగ్జామ్స్ కి మాత్రమే మా SUBSCRIPTION వర్తిస్తుంది.  మా కేలండర్ లో లేని వాటికి ఎగ్జామ్స్ నిర్వహించబోం... మేము నిర్వహించే ఎగ్జామ్స్ కి మాత్రమే మీ SUBSCRIPTION వర్తిస్తుందని గుర్తుంచుకోండి.  )

ప్రశ్నలు ఎలా ఉంటాయి...

Hard

Moderate

Easy

జతపరచండి

స్టేట్ మెంట్స్

కవర్ అయ్యే సబ్జెక్టులు:

  1. కరెంట్ ఎఫైర్స్ & జీకే ( Feb 2020 నుంచి....)
  2. జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ
  3. పర్యావరణ సమస్యలు, ప్రకృతి విపత్తులు
  4. భారత భౌగోళిక శాస్త్రం
  5. తెలంగాణ భౌగోళిక శాస్త్రం
  6. భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  7. భారత రాజ్యాంగం, ముఖ్యాంశాలు
  8. భారత రాజకీయ వ్యవస్థ, భారత ప్రభుత్వం
  9. భారత దేశ చరిత్ర ( సింధు నాగరికత నుంచి 1947 స్వాతంత్ర్యం వచ్చే వరకూ )
  10. తెలంగాణ చరిత్ర – తెలంగాణ ఉద్యమం – 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా
  11. తెలంగాణ సమాజం, కళలు, సాహిత్యం, వారసత్వం సంపద
  12. భారత, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, విధానాలు
  13. సామాజిక నిర్మితి, సమస్యలు (గ్రూప్ 2 & 3)
  14. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ
  15. నైతిక విలువలు (పోలీస్ ఉద్యోగాలకు)
  16. జనరల్ ఇంగ్లీష్

Exams Planning

  • మొత్తం 6 నెలల సిలబస్ ప్లానింగ్ – ముందే ఇవ్వబడును. టైమ్ టేబుల్ ప్రకారం టెస్టులు పోస్ట్ చేయబడును.
  • ఫిబ్రవరి 10 నుంచి ఎగ్జామ్స్ అందుబాటులోకి వస్తాయి
  • ఆరు నుంచి 10వ తరగతి సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో చదవాల్సిన లెసన్స్ ఇవ్వబడును (సిలబస్ ఛార్ట్ లో ఉంటాయి)
  • 2004 నుంచి 2018వరకూ జరిగిన వివిధ APPSC/TSPSC ఎగ్జామ్స్ ఓల్డ్ పేపర్స్ ప్రశ్నలు కవర్ చేస్తాం
  • ఆరు నెలల ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ... చివర్లో 100 మార్కులకు 6 గ్రాండ్ టెస్టులు ఇవ్వబడును.
  • మీరు ఈ ఆరు నెలల కాలంలో నిరంతరం ప్రిపరేషన్ లో ఉండేలా ... మీకు ప్రత్యేకంగా గైడెన్స్ ఇవ్వబడును.
  • తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ నుంచి నిపుణుల ఇంటర్వ్యూలు అందించబడును.
  • మీ ప్రిపరేషన్ స్థాయికి తగ్గట్టుగా గైడెన్స్ ఇవ్వబడును.

ఫీజులు ఇలా చెల్లించవచ్చు:

The Karur Vysya Bank Limited ద్వారా

MASTERS ACADEMIC & DIGITAL EDUCATION

A/c.No. 1456135000009460

IFSC : KVB0001456

Dilsukhnagar

Hyderabad

లేదా

ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ కి బ్యాంక్ యాప్ ద్వారా లేదా మీ అకౌంట్ నుంచి అయినా చెల్లించవచ్చు.

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION

A/c.156711100005950

IFSC CODE: ANDB0001567

Branch: MANIKONDA

HYDERABAD

లేదా

ఈ QR కోడ్ స్కాన్ చేసి టెస్టుల ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత స్క్రీన్ షాట్ ను 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ పంపండి )

Google Pay ద్వారా స్కానింగ్ చేయడం తెలియని వారు 9000444321 కి పే చేసి... 703 6813 703 నెంబర్ కి మీ డిటైల్స్ పంపండి లేదా 9000444321 Phone pay కూడా చేయొచ్చు )

Imp note:

1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ ( Screen Shot ) తీసి  703 6813 703 కి వాట్సాప్ ద్వారా పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.

2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ (Screen Shot)తో పాటు... మీ పేరు, గ్రామం, జిల్లా...  ఫోన్ నెంబర్, E-mail, దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు తప్పనిసరిగా పంపాలి.

3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.

4) https://www.tsexams.com మరియు http://telanganaexams.com/  లో మాక్ టెస్టులు నిర్వహిస్తాం.

 

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com మరియు http://telanganaexams.com/ వెబ్ సైట్స్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.

2) ఒకవేళ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ వేరే వారికి ఇస్తే... దాన్ని క్యాన్సిల్ చేయబడును

3) ప్రతి ఎగ్జామ్ రాసుకోడానికి, తిరిగి చూసుకోడానికి 4 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మీకు  ఈ ఎగ్జామ్స్ మీకు ఐడీ ఇచ్చిన రోజు నుంచి ఒక సంవత్సరం వరకూ అందుబాటులో ఉంటాయి.

4) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు

5) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.

6) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా Current Affairs+ GK బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో కవర్ చేస్తాం.

7) ఆరు నెలల పాటు ఇచ్చే టైమ్ టేబుల్ లో మార్పులు, చేర్పులు చేయడానికి, షెడ్యూల్ మార్చడానికి మాకు అవకాశం ఉంది.

8) ఎప్పుడైనా ఎగ్జామ్స్ మిస్ అయితే... చివర్లో ఇవ్వబడును.

మాక్ టెస్టులు 2020 ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం అయ్యాయి. మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మొదటి టెస్ట్ నుంచి ఓపెన్ అవుతాయి. 

ఈ Annual Subscription లో జాయిన్ అవ్వడానికి ఆఖరు తేది ఫిబ్రవరి 23 వరకూ మాత్రమే

ఆరు నెలల సిలబస్ ఛార్ట్ ను ఈ కింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

6 నెలల సిలబస్ ఛార్ట్